Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Singam3

"
surya interview about singam 3surya interview about singam 3

నా డైరెక్ట్ తెలుగు సినిమా గురించి ఇప్పుడే చెప్పను-సూర్య

విభిన్న కథలతో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న కథానాయకుడు  సూర్య. తను చేసే సినిమాల క‌థ‌లు డిఫ‌రెంట్‌గా ఉంటాయి. పాత్ర కోసం ఎంత క‌ష్ట‌మైనా చేస్తాడు. సినిమా సక్సెస్ విషయం పక్కనపెడితే.. సూర్య శ్ర‌మ, తాప‌త్ర‌యం తెర‌పై అడుగడుగునా క‌నిపిస్తూనే ఉంటాయి. సూర్య సినిమా అంటే అభిమానుల‌కు అంత న‌మ్మ‌కం. ఈ సారి సింగం 3 (తెలుగులో య‌ముడు 3)తో... ఈనెల 9న సూర్య వెండితెర‌పై కనిపించనున్నాడు. ఈ సంద‌ర్భంగా సూర్య తో చిట్ చాట్..!

Feb 6, 2017, 8:56 AM IST

singam three reach hundred crore businesssingam three reach hundred crore business

విడుద‌ల‌కి ముందే వంద‌కోట్ల‌కు చేరుకున్న ఎస్ 3

సూర్య కథానాయకుడిగా నటించిన ‘ఎస్‌ 3’ చిత్రం ఫిబ్రవరి 9న విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే డిస్ట్రిబ్యూషన్‌, సాటిలైట్‌ రైట్స్‌ ద్వారా రూ. 100 కోట్ల బిజినెస్‌ చేసిందని ఆ చిత్ర నిర్మాత జ్ఞానవేల్‌ రాజా తెలిపినట్లు సమాచారం.

Feb 1, 2017, 6:29 AM IST

three hundred sixty five scenes in singam three moviethree hundred sixty five scenes in singam three movie

సింగం-3 సినిమాలో 365 సీన్లున్న‌యా

మామూలుగా ఒక సినిమాలో సగటున 80 సన్నివేశాల దాకా ఉంటాయి. కొందరు ఇంకో పది సన్నివేశాలు తగ్గిస్తారు. ఇంకొందరు ఓ పది పెంచుతారు. స్క్రీప్టు రాసేటపుడే ఇలా సన్నివేశాలు లెక్కబెట్టుకుని పని చేస్తారు. కొంచెం పెద్ద సినిమాలైతే వంద సన్నివేశాలు దాటిన సందర్భాలు కూడా ఉండొచ్చు. కానీ ఒక సినిమాలో 365 సీన్లు ఉండటం ఇప్పటిదాకా ఎవరూ చూడలేదు. 

Dec 10, 2016, 2:08 PM IST