Simha

(Search results - 139)

ఆయన సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బాధ్యతహలు సంచయిత చేతుల్లోకి వెళ్ళినప్పటినుండి గోశాలలో ఆవులు మరణిస్తున్నాయని అన్నారు. అక్కడితో ఆగకుండా ఆయన త్వరలోనే తిరిగి ఆ బాధ్యతలు చేపడుతారు అని అన్నారు.

Andhra Pradesh30, Jul 2020, 5:14 PM

వాళ్ల వల్ల కాలేదు.. నేను చేసి చూపిస్తా: అశోక్ గజపతిరాజుపై సంచయిత వ్యాఖ్యలు

టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుపై సింహాచలం దేవస్థానం చైర్‌పర్సన్ సంచయిత గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవస్థానం అభివృద్ధి కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు

Simhachalam Devasthanam temple in Visakhapatnam to be developed under PRASAD scheme

Video Icon

Andhra Pradesh30, Jul 2020, 3:40 PM

‘ప్రసాద్‌’ పథకంలోకి సింహాచలం దేవస్థానం..

సింహాచలం దేవస్థానం కొత్త సొబగులు అద్దుకోనుంది.

simhachalam laxmi narsimha swamy temple

Andhra Pradesh14, Jul 2020, 1:26 PM

కరోనా ఎఫెక్ట్... రోడ్డుపైకి సింహాచలం దేవాలయంలో ఉద్యోగులు

కరోనా, లాక్ డౌన్ కష్టాలు దేవాలయాలను వదిలిపెట్టడం లేదు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో ఓ ప్రముఖ హిందూ దేవాలయంలో ఉద్యోగులను తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

man suicide attempt at simhachalam railway station due to family reasons

Video Icon

Andhra Pradesh30, Jun 2020, 11:21 AM

భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని.. హై వోల్టేజీ విద్యుత్ స్తంభం ఎక్కి..

విశాఖ, గోపాలపట్నంలో భార్య అలిగిందని భర్త ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ఘటన చోటుచేసుకుంది.

Sneha Ullal

Entertainment23, Jun 2020, 10:54 AM

స్నేహా ఉల్లాల్‌ని ఇంత హాట్ గా ఎప్పుడూ చూసుండరు

టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసిన స్నేహ ఉల్లాల్.. ఆ తరువాత మాత్రం కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయింది.. ఆతర్వాత సినిమాల్లో ఈమధ్య కనిపించడం మానేసినా…సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తూనే ఉంది. తాజాగా హాట్ హాట్ గా  దర్శనమిచ్చి హల్‌చల్ చేసింది. తన హాట్ ప్రాపర్టీని అందరికీ కనపడేలా ప్రదర్శనకు పెట్టి ఈ భామ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Balakrishna bb3

Entertainment11, Jun 2020, 4:54 PM

టీజర్ ట్రెండింగ్ పై బాలయ్య అదిరిపోయే కామెంట్

అరవై నాలుగు సెకన్ల నిడివి గల ఈ టీజర్‌ ఇప్పటికే దాదాపు ఏడు మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకొని ప్రస్తుతం యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నంబర్‌ వన్ స్థానంలో కొనసాగుతోంది. బీబీ3 ఫస్ట్‌ రోర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావటంపై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. బాలయ్య కూడా టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్‌ను చూసి సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

Balakrishna bb3

Entertainment11, Jun 2020, 8:56 AM

'అమ్మ మొగుడు' డైలాగు వాళ్లను ఉద్దేశించా?

''ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. శీనుగారు మీ నాన్నగారు బాగున్నారా? అనేదానికి, శీనుగారు 'మీ అమ్మ మొగుడు' బాగున్నారా? అనేదానికి చాలా తేడా ఉందిరా.. లంబ్డీ కొడకా'' అనే డైలాగ్‌ బాలయ్య వాయిస్‌లో నిజంగా గర్జించినట్లే ఉదంటున్నారు ఫ్యాన్స్. అదే సమయంలో అమ్మ మొగుడు అనే పదం వాడటం వెనక రీజన్స్ వెతుకుతున్నారు.

simhachalam laxmi narsimha swamy temple

Andhra Pradesh9, Jun 2020, 8:39 PM

సింహాచలం భూ అక్రమాలపై ప్రభుత్వం సీరియస్... ఈవోపై బదిలీ వేటు

సింహాచలం దేవస్థానంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది.

Trial runs started at Andhrapradesh Temples

Video Icon

Andhra Pradesh8, Jun 2020, 4:19 PM

తిరుపతి, శ్రీశైలం.. ఆలయాల్లో ప్రారంభమైన ట్రయల్ రన్స్...

అన్ లాక్ లో భాగంగా ఈ రోజునుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు తెరుచుకున్నాయి.

simhachalam laxmi narsimha swamy temple

Andhra Pradesh7, Jun 2020, 3:22 PM

కొండపై అక్రమాలు, క్వారీయింగ్‌కు అడ్డుచెప్పని వైనం: సింహాచలం ఈవోపై వేటు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ దేవాలయం సింహాచలం శ్రీ వరాహా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఈవోగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావుపై బదిలీ వేటు పడింది.

Eruvaka purnima at Simhachalam appanna temple

Video Icon

Andhra Pradesh6, Jun 2020, 4:58 PM

సింహాచలం అప్పన్నస్వామి గోశాలలో తొలకరి చినుకులు

భారతదేశంలో కేరళకు రుతుపవనాలు ప్రవేశించడంతో  ఆషాడ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రతి ఏడాది సింహాచలం అప్పన్నస్వామి గోశాలలో తొలకరి చినుకులు పడిన నేపథ్యంలో ఏరువాక (రైతు సాగు ) ప్రారంభించడం హిందూ సాంప్రదాయం.

డైరక్టర్ కు కథ మీద క్లారిటీ ఉందని బాలయ్య నమ్మితే చాలు. కథ కూడా ఆయన పూర్తిగా వినరు. చాలా తక్కువ టైమ్ వింటారు. కథ మీద వీళ్లకు గ్రిప్ ఉందని నమ్మితే చాలు ఓకే చెబుతారు. తన క్యారెక్టర్ ఏంటి, గెటప్ ఏంటని మాత్రమే ఆడుగుతారు. మిగతా విషయాలేవీ పట్టించుకోరు అని చెప్పుకొచ్చారు బోయపాటి

Entertainment31, May 2020, 8:41 AM

హాట్ న్యూస్ :బాలయ్య,బోయపాటి చిత్రం టైటిల్

బోయపాటి శ్రీను తో చేస్తున్న సినిమా అంటే ఆ టైటిల్ ఎలా ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో "సింహా", "లెజెండ్" చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు కూడా వీళ్లద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి ఓ శక్తివంతమైన టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. బాలయ్య 60 వ పుట్టిన రోజైన జూన్ 10 న టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ రివీల్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి. ఇంతకీ టైటిల్ ఏంటి అంటారా..

• Andhra Pradesh24, May 2020, 9:39 AM

మూడు లాంతర్ల వివాదం: బాబాయ్, మోతిమహల్...? నిలదీసిన సంచైత గజపతి రాజు

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో చెలరేగిన వివాదాలు ఒకింత సద్దుమణిగాయి అనుకుంటున్నా తరుణంలో మూడు లాంతర్ల స్థంభం తొలగింపుతో అది మరో నూతన వివాదానికి దారితీసింది.

Sanghavi

Entertainment News17, May 2020, 10:29 AM

42 ఏళ్ల వయసులో తల్లైన బాలయ్య హీరోయిన్.. క్యూట్ పిక్ వైరల్

90 దశకంలో హీరోయిన్ సంఘవి సౌత్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగులో సంఘవి పరిమిత సంఖ్యలో మాత్రమే చిత్రాలు చేసినప్పటికీ ఓ వెలుగు వెలిగింది.

డైరక్టర్ కు కథ మీద క్లారిటీ ఉందని బాలయ్య నమ్మితే చాలు. కథ కూడా ఆయన పూర్తిగా వినరు. చాలా తక్కువ టైమ్ వింటారు. కథ మీద వీళ్లకు గ్రిప్ ఉందని నమ్మితే చాలు ఓకే చెబుతారు. తన క్యారెక్టర్ ఏంటి, గెటప్ ఏంటని మాత్రమే ఆడుగుతారు. మిగతా విషయాలేవీ పట్టించుకోరు అని చెప్పుకొచ్చారు బోయపాటి

Entertainment11, May 2020, 12:53 PM

బోయపాటి సినిమాలో ఆ సీనియర్ హీరో కీ రోల్!

సినిమాకు సంభందించిన రకరకాల పనులలో బోయపాటి బిజీగా ఉన్నారు. ఇక  ఈ సినిమా గురించి రకరకాల వార్తలు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించిన ఓ వార్త బయిటకు వచ్చింది. ఈ సినిమాలో ఓ సీనియర్ హీరో కీ రోల్ చేయబోతున్నట్లు సమాచారం.