Sikhs
(Search results - 3)EntertainmentDec 18, 2020, 7:57 AM IST
నేను నిజాయితీగా ఉంటా.. అందుకే అందరికి వ్యతిరేకిగా మారాః కంగనా భావోద్వేగం
ఇటీవల బాలీవుడ్లో వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న కంగనా రనౌత్ ఎమోషనల్ అయ్యింది. తనకు పరిశ్రమలో ఎదురవుతున్న ఒడిదుడుకులు, అండదండలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యింది. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ, పలు విషయాలను వెల్లడించింది. తనకు వ్యతిరేకంగానే చాలా మంది వ్యవహరిస్తారని చెప్పింది.
NATIONALNov 6, 2020, 5:04 PM IST
కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా విషయంలో పాక్ వైఖరిని తప్పుబట్టిన విశ్వహిందూ పరిషత్
ప్రపంచంలోనే అత్యంత ప్రాశస్త్యమైన గురుద్వారా ను ప్రబంధక్ కమిటీ పరిపాలన నుండి తొలగించి దానిని వేరే సంస్థకు, అందునా ముస్లిం మాత విశ్వాసాన్ని పాటించే సంస్థకు అప్పగించడం పూర్తిగా అనైతికమని, దీనిని భారత ప్రభుత్వం కూడా వ్యతిరేకించిందని, ప్రభుత్వానికి విశ్వహిందూ పరిషత్ ఈ విషయంలో సంపూర్ణ మద్దతును తెలియజేయడమే కాకుండా ఈ పోరులో భాగస్వాములమవుతున్నామని పేర్కొన్నారు.
NATIONALOct 22, 2020, 4:05 PM IST
గడ్డం గీయించుకోలేదని..ఎస్సై పై సస్పెన్షన్ వేటు
అప్పటికే అతనికి ఉన్నతాధారులకు మూడుసార్లు అవకాశం ఇచ్చారు. కానీ అతను వారి మాటలను పట్టించుకోలేదు. దీంతో.. అతనిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.