Asianet News TeluguAsianet News Telugu
114 results for "

Significance

"
CJI NV Ramana says Mahabharata teaches us significance of mediation Courts should be last resortCJI NV Ramana says Mahabharata teaches us significance of mediation Courts should be last resort

CJI NV Ramana: మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం.. కోర్టుకు రావడం అనేది ఆఖరి ప్రయత్నం కావాలి: సీజేఐ రమణ

మహాభారతంలోనూ (Mahabharatam) మధ్యవర్తిత్వం ఉందని.. కౌరవులకు, పాండవులకు శ్రీకృష్ణ పరమాత్మ మధ్యవర్తిత్వం చేశారని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Chief Justice of India NV Ramana) అన్నారు. కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉండాలన్నారు.
 

Telangana Dec 4, 2021, 2:18 PM IST

Significance of masa ShivaratriSignificance of masa Shivaratri

మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి

అమావాస్య తిథి ముందు ఘడియలలో కొందరి ఆరోగ్యం మందగించండం లేదా తిరగబెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణము ఇదే అని చెప్పవచ్చు. 

Spiritual Dec 3, 2021, 1:26 PM IST

What Is the Significance Of RangoliWhat Is the Significance Of Rangoli

ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేసుకోవాలి..?

. ఏ దేవతపూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి.

Spiritual Nov 30, 2021, 10:10 AM IST

Significance of Mangalasutra in Indian CultureSignificance of Mangalasutra in Indian Culture

పెళ్లైన స్త్రీలు నల్లపూసలు ఎందుకు ధరిస్తారు..?

తన జీవితాంతం తోడుగా ఉండాలి అనే భావనతో.. పెళ్లిలో వరుడు.. వధువు మెడలో.. ఈ మంగళసూత్రం, నల్లపూసలు కడతారట. అందుకే.. పెళ్లి అనేది.. ఈ మంగళసూత్రంతోనే ముడిపడి ఉంటుంది.

Woman Nov 24, 2021, 1:10 PM IST

The Significance of Karthika PournamiThe Significance of Karthika Pournami

కార్తీక పౌర్ణమి విశిష్టత

మౌలికంగా హరిహరులు అభిన్నులైనా సత్వ గుణానికి స్వామి అయిన విష్ణువు సాత్వికుడని, తమో గుణ నియంత అయిన శివుడు తామసుడని చెప్పబడతారు. శివ భగవానుడు తమోగుణాన్ని నియంత్రించేవాడే కానీ తమస్సుకు లొంగేవాడు కాదు

Spiritual Nov 19, 2021, 9:08 AM IST

Significance of Tulasi DwadasiSignificance of Tulasi Dwadasi

తులసి ద్వాదశి ప్రత్యేకత ఏంటి..?

మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీకం. అందులోనూ అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి. కార్తీకమాసం శుక్షపక్ష ద్వాదశే క్షీరాబ్ది ద్వాదశి. అమృత‌ం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మథించిన పర్వదినం. 

Spiritual Nov 16, 2021, 2:16 PM IST

Significance of Prabhodini EkadasiSignificance of Prabhodini Ekadasi

Ekadasi: ప్రభోదిని ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి..?

తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్యవ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడు. 

Spiritual Nov 15, 2021, 9:14 AM IST

The Significance of garuda PanchamiThe Significance of garuda Panchami

Garuda panchami: గరుత్మంతుడిని పూజిస్తే.. ఎలాంటి ఫలితం దక్కుతుందో తెలుసా?

నాగ పంచమి రోజు నాగులని పూజించి, గోధుమతో చేసిన పాయశాన్ని నైవేద్యంగా పెడతారు. పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేస్తారు.

Spiritual Nov 9, 2021, 1:58 PM IST

The significance of nagula ChavithiThe significance of nagula Chavithi

నాగుల చవితి విశిష్టత..!

ఈ పండుగ రోజున ఊరిలో ఉన్న గుళ్ళలో ఉన్న పుట్టలలో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం.

Spiritual Nov 8, 2021, 12:50 PM IST

Karthika Deepam : Know the significance of Karthika Deepam in Karthika MasamKarthika Deepam : Know the significance of Karthika Deepam in Karthika Masam
Video Icon

కార్తీక మాసంలో పెట్టే దీపం... శివకేశవులిద్దరి ఆశీస్సులు మీపైన్నే..!

కార్తీక మాసంలో పెట్టే దీపం... శివకేశవులిద్దరి ఆశీస్సులు మీపైన్నే..!

Lifestyle Nov 6, 2021, 11:09 AM IST

The Significance of Karthika masam and Karthika deepaluThe Significance of Karthika masam and Karthika deepalu

కార్తీక మాసం: పూజా విధానం, పఠించాల్సిన మంత్రం, నైవేద్యం..!

కార్తీకమాసం ప్రారంభం అవుతుంది. అత్యంత పవిత్రమైన ఈ మాసంలో ఏ  రోజు ఎలాంటి పద్దతులు పాటించాలో తెలియజేయడం జరిగినది. 

Spiritual Nov 5, 2021, 1:11 PM IST

What is the significance of karthika deepam in karthika masam know the facts hereWhat is the significance of karthika deepam in karthika masam know the facts here

కార్తీక మాసంలో దీపాలు ఎందుకు వెలిగిస్తారు.. ఇలా చెయ్యడం వెనుక ఆంతర్యం ఏమిటి?

ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి (Diwali) వెళ్లిన మర్నాడు కార్తీక మాసం   ప్రారంభమవుతుంది. కార్తీక మాసం చాలా పవిత్రమైనది. కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఆర్టికల్ (Article) ద్వారా కార్తీక మాసంలో దీపాలు ఎందుకు వెలిగిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

Spiritual Nov 5, 2021, 10:16 AM IST

The Significance of DiwaliThe Significance of Diwali

వెలుగులు వెదజల్లే... దీపావళి..!

ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వెస్తాడు అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూసిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. 

Spiritual Nov 4, 2021, 5:10 AM IST

Significance of Dhana trayodasiSignificance of Dhana trayodasi

ధన త్రయోదశి ప్రత్యేకత ఏమిటి..?

రాకుమారుడి ప్రాణాలు తీసుకువెళ్ళడానికి యమధర్మ రాజు పాము రూపం ధరించి వస్తాడు. బంగారు ఆభరణాల మీద దీపపు కాంతి పడి, ఆ గదంతా వెలుగు విరజిమ్ముతున్నాయి. 

Spiritual Nov 2, 2021, 2:41 PM IST

The significance of Karthika masamThe significance of Karthika masam

కార్తీకమాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి

కార్తీకమాసంలోని ప్రతీ రోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది. ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాం...
 

Spiritual Nov 2, 2021, 10:30 AM IST