Asianet News TeluguAsianet News Telugu
173 results for "

Signal

"
after pushpa samantha green signal one more item song in pan india movieafter pushpa samantha green signal one more item song in pan india movie

రౌడీ సినిమాలో సమంత ఐటం సాంగ్... ఈసారి రచ్చ మామూలుగా ఉండదా..?

సమంత ఐటెమ్‌ సాంగ్‌లకు కేరాఫ్‌గా మారబోతుంది. ముఖ్యంగా పాన్‌ ఇండియా చిత్రాల్లో స్పెషల్‌ సాంగ్‌లంటే ఇప్పుడు అందరి చూపు సమంత మీదే ఉందా? లేటెస్ట్ ఈ బ్యూటీ మరో ఐటెమ్‌ సాంగ్‌ చేయబోతుందనే వార్త ఇప్పుడు ట్రెండ్‌ అవుతుంది. 

Entertainment Jan 23, 2022, 5:45 PM IST

center green signal for rice procurement in kharif season in telanganacenter green signal for rice procurement in kharif season in telangana

తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్... ఖరీఫ్ సీజన్‌లో బియ్యం సేకరణకు గ్రీన్‌సిగ్నల్

ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి అదనపు బియ్యం సేకరణకు (rice procurement) కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నులను సేకరించనుంది. ఖరీఫ్‌లో మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పింది కేంద్రం. ఇప్పుడు తీసుకునే దానితో కలిపి మొత్తం 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించనుంది కేంద్రం. 
 

Telangana Dec 28, 2021, 3:33 PM IST

Congress new worry in Uttarakhand Harish Rawat flashed more troubling signalsCongress new worry in Uttarakhand Harish Rawat flashed more troubling signals

‘టైం వచ్చినప్పుడు అన్ని చెబుతా.. ప్రస్తుతం సరదాగా ఉండండి’.. కాంగ్రెస్‌లో అలజడి రేపుతున్న హరీష్ రావత్ కామెంట్స్

వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) కాంగ్రెస్ పార్టీకి (Congress Party) సరికొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. గాంధీ కుటుంబానికి విధేయుడిగా, కాంగ్రెస్ ట్రబర్‌ షూటర్‌గా ఉన్న హరీశ్ రావత్‌ (Harish Rawat) వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అలజడి రేపుతున్నాయి. 

NATIONAL Dec 23, 2021, 1:05 PM IST

England Skipper Joe Root signals Spidercam to move away while he changing his boxers, video goes ViralEngland Skipper Joe Root signals Spidercam to move away while he changing his boxers, video goes Viral

పో.. పో.. పక్కకెళ్లు..! జో రూట్ అవి మార్చుకుంటుండగా కిందకు వచ్చిన స్పై కెమెరా.. వీడియో వైరల్

Joe Root: అడిలైడ్ వేదికగా జరుగుతున్న యాషెస్ రెండో టెస్టులో ఇంగ్లాండ్ సారథి జో రూట్  బ్యాట్ తో పెద్దగా మురిపించకపోయినా.. ఓ ఫన్నీ ఇన్సిడెంట్ తో మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాడు.

Cricket Dec 19, 2021, 7:08 PM IST

Aadhaar seeding for voter cards .. Center Green signal for key electoral reforms ..Aadhaar seeding for voter cards .. Center Green signal for key electoral reforms ..

ఇక ఓటర్ కార్డులకు ఆధార్ సీడింగ్.. ప‌లు కీల‌క ఎన్నిక‌ల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్‌..

దొంగ ఓట్ల‌ను అరిక‌ట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వ న‌డుంబిగించింది. దొంగ ఓట్ల ఏరివేతలో ముఖ్య‌పాత్ర పోషించే ఆధార్ సీడింగ్ ప్ర‌క్రియ‌కు ప‌చ్చ‌జెండా ఊపింది. నిన్న జ‌రిగిన కేంద్ర కేబినేట్ స‌మావేశంలో ఎన్నిక‌ల సంస్క‌ర‌ణ‌ల విష‌యంలో నిర్ణ‌యాలు తీసుకుంది. ఇందులో ఎన్నో ఏళ్ల నుంచి కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ సూచిస్తున్న ఆధార్ సీడింగ్ కూడా ఉంది.

NATIONAL Dec 16, 2021, 10:05 AM IST

Amaravati Jac:AP High court green signals to Tirupati SabhaAmaravati Jac:AP High court green signals to Tirupati Sabha

తిరుపతి సభకు ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్: ఈ నెల 17న అమరావతి జేఏసీ సభ

ఈ ఏడాది నవంబర్ 1న పాదయాత్రను చేపట్టారు. ఇవాళ Tirupati లో పాదయాత్ర ముగియనుంది. నిన్న,ఇవాళ రేపు రైతులు Tirumala శ్రీవారిని దర్శించుకొన్నారు.కోర్టు అనుమతితో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో రైతులు మహా పాదయాత్రను చేపట్టారు. పలు జిల్లాల గుండా ఈ యాత్ర సాగుతూ తిరుపతికి చేరుకొంది. సుమారు 500 కి.మీ పాదయాత్ర సాగింది. 

Andhra Pradesh Dec 15, 2021, 5:09 PM IST

bipolar disorder man to become judge.. supreme court approvesbipolar disorder man to become judge.. supreme court approves

బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్న వ్యక్తి.. జడ్జీగా సేవలు అందించడానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్

సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్న ఓ వ్యక్తికి న్యాయమూర్తిగా ఎదిగేందుకు మార్గం సుగమం చేసింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ మెడికల్ బోర్డు సూచనల మేరకు సుప్రీంకోర్టు.. బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్న వ్యక్తిని డిజేబిలిటీ కోటాలో జ్యూడీషియల్ ఆఫీసర్‌గా ఎంపిక చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

NATIONAL Dec 15, 2021, 1:03 PM IST

AP High court Green Signals to construct housesAP High court Green Signals to construct houses

ఏపీలో ఇళ్ల నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్: సింగిల్ జడ్జి ఉత్తర్వులను తోసిపుచ్చిన డివిజన్ బెంచ్

రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేయవద్దని  సింగిల్ బెంచ్ ఆదేశించింది. అయితే ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది.  
 

Andhra Pradesh Nov 30, 2021, 11:40 AM IST

what signals we are sending to world.. Supreme Court on  delhi pollutionwhat signals we are sending to world.. Supreme Court on  delhi pollution

కలుషిత రాజధానితో ప్రపంచానికి ఏం సంకేతాలు పంపుతున్నాం.. సుప్రీంకోర్టు

ఢిల్లీలో కాలుష్యంపై విచారిస్తు సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది. దేశ రాజధానిలో ఇంత కాలుష్యంతో ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు పంపుతున్నామో చూడండి అంటూ మండిపడింది. వెంటనే కాలుష్య కట్టడికి చర్యలు తీసుకోవాలని, ఒకవేళ ఇప్పుడు కాలుష్యం తగ్గినా విచారణ ఆపబోమని, దీర్ఘకాల పరిష్కారాలు అవసరమని తెలిపింది. ఈ విషయంలో తాము ఎన్నికల గురించి ఆలోచించడం లేదని, ప్రతి రాష్ట్రం ఏం చేస్తున్నదా? అని పరిశీలించబోమని వివరించింది.
 

NATIONAL Nov 24, 2021, 12:59 PM IST

UK given green signal to covaxinUK given green signal to covaxin

భారత విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొవాగ్జిన్‌కు యూకే గ్రీన్ సిగ్నల్

యూకే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకానూ గుర్తిస్తున్నట్టు తెలిపింది. ఈ టీకా రెండు డోసులు వేసుకున్న వారికీ దేశంలోకి అనుమతి ఇస్తున్నట్టు వివరించింది. కొవాగ్జిన్‌తోపాటు చైనాకు చెందిన సినోవాక్, సినోఫామ్ టీకాలనూ యూకే ఆమోదించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదే నెలలో కొవాగ్జిన్ టీకాకు అత్యవసర వినియోగ టీకాల జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే.
 

NATIONAL Nov 22, 2021, 4:08 PM IST

AP Cabinet green signal to dismissals three capitalsAP Cabinet green signal to dismissals three capitals

మూడు రాజధానులు: న్యాయపరమైన చిక్కులపై ఏపీ కేబినెట్‌లో ప్లానింగ్ సెక్రటరీ ప్రజెంటేషన్

మూడు రాజధానుల చట్టానికి న్యాయ పరమైన ఇబ్బందులు తొలగించేందుకు  కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టడానికి వీలుగా ఏపీ సర్కార్ మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకొందనే ప్రచారం కూడా లేకపోలేదు. అయితే ys jagan సర్కార్ ap high court ఏం చెబుతుందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది

Andhra Pradesh Nov 22, 2021, 1:41 PM IST

india resumes commercial flights to touristsindia resumes commercial flights to tourists

18 నెలల తర్వాత టూరిస్టులకు మళ్లీ గ్రీన్ సిగ్నల్.. 99 దేశాల పర్యాటకులకు క్వారంటైన్ అక్కర్లేదు

పర్యాటక రంగానికి దన్ను ఇచ్చే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. 99 దేశాల నుంచి మన దేశానికి వస్తున్న పర్యాటకులకు క్వారంటైన్ ఎత్తేస్తున్నది. 18 నెలల తర్వాత తొలిసారిగా ఈ దేశాల నుంచి పర్యాటకులు రెగ్యులర్ కమర్షియల్ ఫ్లైట్‌లలో భారత్‌కు వస్తారు. అంతేకాదు, సుమారు 5 లక్షల ఉచిత వీసాలను మంజూరు చేసి పర్యాటకాన్ని పెంచాలని కేంద్రం యోచిస్తున్నది.

NATIONAL Nov 15, 2021, 4:32 PM IST

VVS Laxman may join in BJP: Amit Shah gives green signalVVS Laxman may join in BJP: Amit Shah gives green signal

బిజెపిలోకి వీవీఎస్ లక్ష్మణ్: అమిత్ షా గ్రీన్ సిగ్నల్?

మాజీ హైదరాబాదు క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన బిజెపిలో చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు అమిత్ షా గ్రిన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

Telangana Oct 28, 2021, 8:28 AM IST

A kid meets puri jagannadh at mumbai traffic signalA kid meets puri jagannadh at mumbai traffic signal

ముంబైలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పూరి జగన్నాధ్ కారు, కుర్రాడికి మైండ్ బ్లాక్.. చార్మి ఏం చేసిందంటే..

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కు టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. నిర్మాతల ఫ్రెండ్లీ డైరెక్టర్ పూరి జగన్నాధ్. బడ్జెట్ హద్దులు దాటకుండా తక్కువ టైంలో మంచి అవుట్ పుట్ తో పూరి సినిమాలు చేస్తుంటారు.

Entertainment Oct 26, 2021, 9:38 AM IST

Telangana High court green signals to Inter first Year examsTelangana High court green signals to Inter first Year exams

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఆపలేం: తేల్చేసిన తెలంగాణ హైకోర్టు


ఇంటర్ పరీక్షలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.ఈ సమయంలో పరీక్షలను నిలిపివేయాలని ఆదేశాలు ఇవ్వలేమని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. పిటిషన్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని  హైకోర్టు పిటిషనర్ ను కోరింది. దీంతో పిటిఝనర్ పిటిషన్ ను ఉపసంహరించుకొన్నారు.

Telangana Oct 22, 2021, 3:15 PM IST