Siddipet  

(Search results - 142)
 • రెండో దఫా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్‌ను పక్కకు పెట్టడం....కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించడం వంటి పరిణామాలు కూడ కొంత ఆ పార్టీకి నష్టం చేసినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

  Telangana8, Feb 2020, 5:31 PM IST

  టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ కే ట్రబుల్: అక్కడికే హరీష్ రావు పరిమితం

  టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన హరీష్ రావుకే ట్రబుల్ మొదలైందని ప్రచారం సాగుతోంది. కేటీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తున్న స్థితిలో హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితం కావాల్సి వస్తోంది.

 • ak 47

  Districts8, Feb 2020, 4:14 PM IST

  సిద్దిపేట కాల్పుల కేసులో సంచలనం... ఆ ఏకే-47 పోలీసులదేనా...?

  సిద్దిపేటలో కలకలం సృష్టించిన ఏకె‌-47 తుపాకీతో కాల్పుల ఘటనలో పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు.

 • harish jagga reddy

  Hyderabad28, Dec 2019, 4:35 PM IST

  జగ్గారెడ్డికి చెక్: సంగారెడ్డిపై మంత్రి హరీష్ నజర్

  గత అసెంబ్లీ ఎన్నికల్లో కోల్పోయిన సంగారెడ్డిని ఎట్టిపరిస్థితుల్లో మున్నిపల్ ఎన్నికల్లో సాధించి తీరాలని మంత్రి హరీష్ రావు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయం సమీకరణాలను మార్చడమే కాదు ప్రజల్లోకి దూసుకెళ్లే పనిలో పడ్డారు టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్. 

 • child rape 2

  Districts27, Dec 2019, 3:38 PM IST

  ప్రేమ పేరుతో బాలికను ట్రాప్ చేసిన పూజారి: అత్యాచారం, బ్లాక్‌మెయిల్

  సిద్ధిపేటలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై పూజారి అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని ఓ దేవాలయంలో అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న మహేందర్ అనే వ్యక్తి... స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికతో ఏడాదిగా ప్రేమాయణం నడుపుతున్నాడు

 • undefined

  Telangana19, Dec 2019, 7:14 PM IST

  రూ.50 కోట్లపైగా అక్రమ ఆస్తులు: సిద్ధిపేట అడిషనల్ ఎస్పీ అరెస్ట్

  అవినీతి ఆరోపణల కేసులో ఏసీబీ వలలో చిక్కిన సిద్ధిపేట అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి అరెస్టయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో ఆయన నివాసాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు

 • Harish Rao Harish Rao

  Hyderabad19, Dec 2019, 6:36 PM IST

  ఇంటర్మీడియట్ లో వందశాతం రిజల్ట్... నలభై లక్షలు: మంత్రి హరీష్ బంపరాఫర్

  సిద్దిపేట జిల్లాలోని ఓ ఇంటర్మీడియట్ కాలేజికి ఆర్థిక మంత్రి హరీష్ రావు  బంపరాఫర్ ఇచ్చారు. ఈసారి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధిస్తే భారీగా నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు. 

 • acb

  Telangana18, Dec 2019, 11:24 AM IST

  అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు


  భారీగా ఆస్తుల కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటి వరకు సిద్ధిపేటలో భారీగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. అలాగే రూ.30కోట్ల అక్రమ ఆస్తులను సైతం ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. 
   

 • harish rao

  Districts10, Dec 2019, 9:51 PM IST

  ఇంటింటికి నాన్ వెజ్: మీట్ ఆన్ వీల్స్ వాహనాన్ని ప్రారంభించిన హరీశ్

  సిద్ధిపేట రైతు బజారులో ఇర్కోడ్ మహిళా సమాఖ్య ఫుడ్స్ ఆధ్వర్యంలో నెలకొల్పిన మీట్ ఆన్ వీల్స్ వాహనాన్ని మంత్రి హరీశ్ రావు మంగళవారం ప్రారంభించారు.

 • Woman hanged for fear of losing her job, body found hanging from fan

  Telangana9, Dec 2019, 7:57 AM IST

  దిశ నిందితుల ఎన్ కౌంటర్... భయంతో ఉరివేసుకున్నాడు..

  పెళ్లయినప్పటి నుంచే విమలను లక్ష్మీరాజం వేధించేవాడు. అతడి తీరు మారకపోవడంతో గత మే నెలలో భర్తపై ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. కోర్టులో రాజీపడటంతో సిద్దిపేటలో కాపురం పెట్టారు.

 • undefined
  Video Icon

  Telangana6, Dec 2019, 8:26 PM IST

  video: బైక్ ను ఢీకొట్టిన ఇసుక లారీ... మహిళ మృతి

  సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇసుక లారీ వేగంగా వెళుతూ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న అంజవ్వ అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

 • Sampoornesh babu Accident
  Video Icon

  ENTERTAINMENT27, Nov 2019, 4:40 PM IST

  Sampoorneshbabu Car Accident : చిన్న గాయాలతో బయటపడ్డ సంపూర్ణేష్ బాబు

  సిద్ధిపేట కొత్త బస్టాండ్ వద్ద టుడు సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కి గురైంది. సంపూర్ణేష్ బాబు కారుని ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. యాక్సిడెంట్ సమయంలో కారులో సంపూర్ణేష్ బాబుతో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అయితే ఎవరికీ గాయాలు తగలలేదని, కారు డోర్ డ్యామేజ్ అయిందని సంపూర్ణేష్ బాబు తెలిపారు.

 • sampoornesh babu

  News27, Nov 2019, 12:23 PM IST

  సంపూర్ణేష్ బాబు కారుని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు!

  నటుడు సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కి గురైంది. సిద్ధిపేట కొత్త బస్టాండ్ వద్ద సంపూర్ణేష్ బాబు కారుని ఆర్టీసీ బస్ ఢీకొట్టడంతో యాక్సిడెంట్ చోటుచేసుకుంది. 

 • Harish Rao Receives Grand welcome In Bidar District in Karnataka
  Video Icon

  Telangana24, Nov 2019, 4:56 PM IST

  video news: పక్కా రాష్ట్రంలోను హరీష్ రావు క్రేజీ

  టీఆర్ఎస్ ముఖ్య నేత  తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రికి హరీష్ రావుకు తెలంగాణలోనే కాదు పక్క రాష్ర్టంలోను మంచి క్రేజీ ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా      బసవ కళ్యాణ్ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరిశ్ రావుకు ఘనస్వాగతం లభిచింది. స్ధానిక నేతలు హరీష్ రావుకు కాన్వయ్ దగ్గరకు చేరుకుని  ఘనంగా స్వాగతం పలికారు. 

 • fire

  Telangana22, Nov 2019, 7:39 AM IST

  దారుణం: బావ మరిది కుటుంబానికి నిప్పు, ఐదుగురి పరిస్థితి విషమం

  సిద్దిపేట జిల్లా సిద్దిపేట మండలం ఖమ్మంపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకొంది. కుటుంబ తగాదాలతో బావ మరిది కుటుంబంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు బావ. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హైద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.

 • siddipet
  Video Icon

  Districts3, Nov 2019, 4:36 PM IST

  Video News:ఆర్ధిక పరిస్ధితుల కారణంగానే విధుల్లోకి: కండక్టర్ బాలవిశ్వేశ్వర చారి

  తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నేటికీ 30 వ రోజుకీ చేరింది. అయితే నిన్న సీఎం కెసిఆర్ కార్మికులు అందరూ నవంబర్ 5లోగా తమ విధుల్లోకి చేరాలని.. లేదంటే ఆర్టీసీ ప్రైవేట్‌పరం చేస్తామని హెచ్చరించడంతో రాష్ట్రవ్యాప్తంగా పలువురు విధుల్లోకి చేరుతున్నారు.