Asianet News TeluguAsianet News Telugu
5 results for "

Siddharth Pithani

"
ncb arrests drug peddler harish khan linked to sushant singh case kspncb arrests drug peddler harish khan linked to sushant singh case ksp

సుశాంత్ కేసులో మరో కీలక పరిణామం: ఎన్సీబీ దూకుడు.. డ్రగ్స్ వ్యాపారి అరెస్ట్

సుశాంత్ కేసును సీబీఐ, ఎన్‌సీబీ (నార్కోటిక్స్‌ సెంట్రల్‌ బ్యూరో), ఈడీ, (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) దర్యాప్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌ వ్యాపారి హరీశ్‌ ఖాన్‌ను ఎన్‌సీబీ ఇవాళ అరెస్టు చేసింది.  
 

NATIONAL Jun 2, 2021, 10:05 PM IST

Sushant Singh Rajput Case: Siddharth Pithani Arrested from Hyderabad lnsSushant Singh Rajput Case: Siddharth Pithani Arrested from Hyderabad lns

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు: సిద్దార్ధ్ పితాని అరెస్ట్

గత ఏడాది జూన్ మాసంలో  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకొన్నాడు.  సిద్దార్ధ్ ను గతంలో కూడ ఎన్సీబీ అధికారులు పలుమార్లు విచారించారు. సుశాంత్ రాజ్‌పుత్ మరణించి ఏడాది కావడానికి కొన్ని రోజుల ముందే   సిద్దార్ధ్ ను అరెస్ట్ చేశారు.

Telangana May 28, 2021, 12:20 PM IST

Sushant Singh case live update:NCB registers criminal case against actor Rhea ChakrabortySushant Singh case live update:NCB registers criminal case against actor Rhea Chakraborty

సుశాంత్ సింగ్ కేసు: డ్రగ్స్ డీలర్‌తో సంబంధాలు.. రియాపై కేసు నమోదు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిపై రోజుకొక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయంటూ కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే

Entertainment News Aug 26, 2020, 9:03 PM IST

siddharth pithani was questioned for the second time in the sushant money laundaring casesiddharth pithani was questioned for the second time in the sushant money laundaring case

సుశాంత్‌, స్నేహితుడు సిద్దార్థ్ మధ్య రహస్య ఒప్పందాలేంటి?

మంగళవారం సుశాంత్‌ స్నేహితుడు, రూమ్మేట్‌ సిద్ధార్థ్ పిథానిని ఈడీ రెండు సార్లు విచారించింది. గత వారం ఆయన ఈడీ ముందు హాజరు కాగా, మంగళవారం మరోసారి ఈడీ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. 

Entertainment Aug 12, 2020, 5:03 PM IST

Sushant Singh case: police focus on Siddharth Pithani movementsSushant Singh case: police focus on Siddharth Pithani movements

సుశాంత్ కేసు: మృతదేహాన్ని మొదట చూసిన వ్యక్తి కదలికలపై పోలీసుల ఆరా

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో బీహార్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు

Entertainment Aug 2, 2020, 3:50 PM IST