Siddharth  

(Search results - 110)
 • Siddharth

  News18, Mar 2020, 10:02 PM IST

  అతడితోనే ఉండుంటే సావిత్రికి పట్టిన గతే నాకు.. సిద్ధార్థ్ పై సమంత సంచలనం

  అక్కినేని సమంత ప్రస్తుతం సౌత్ లో క్రేజీ హీరోయిన్. సాధారణంగా వివాహం జరిగాక హీరోయిన్ల కెరీర్ ముగిసిపోతుందనే వాదన ఉంది.

 • nikil siddarth

  Entertainment17, Mar 2020, 9:26 AM IST

  నా పెళ్లిని కరోనా కూడా ఆపలేదు: నిఖిల్

  తన పెళ్లి వేడుకలు ఏ మాత్రం ఆగవని కరోనా కారణంగా వెనక్కి తగ్గేది లేదంటున్నాడు హీరో నిఖిల్ సిద్దార్థ్. వచ్చే నెల 16న నిఖిల్ వివాహానికి ముహూర్తం నిశ్చయమైన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ దృష్ట్యా చాలా వరకు ఈవెంట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి.

 • కాఫీ-డేతో కాఫీకి కార్పొరేట్ హంగులు వినూత్న వ్యాపారం చేయడం సాహసం. ఆ వ్యాపారాన్ని వృద్ధి పథాన నడిపించడం అద్భుతం. ఇంతలా సాహసం.. కానీ అద్భుతాలు నెలకొల్పిన కాఫీ డే అధిపతి వీజీ సిద్ధార్థ జీవితం విషాదంతో ముగియడమే అత్యంత దారుణం. కర్ణాటకలోని నేత్రా నదిలో దూకి సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

  business16, Mar 2020, 3:14 PM IST

  కేఫ్ కాఫీ డే ఫౌండర్ సిద్ధార్థ ఆ రూ.2000 కోట్లు ఏం చేశారు?

  గతేడాది ఆత్మహత్య చేసుకున్న కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ సంస్థ బోర్డుకు, అడిటర్లకు తెలియకుండా జరిపిన లావాదేవీలపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిన లేఖ ప్రకారం అంతర్గత దర్యాప్తు జరిపిన కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ రూ.2000 కోట్లు దారి మళ్లించారని తెలుస్తోంది. ఆ నిధులు ఎటు వెళ్లాయన్న సంగతిపై ప్రస్తుతం బోర్డు కేంద్రీకరించింది.

 • karthikeya 2

  News11, Mar 2020, 10:08 AM IST

  'కార్తికేయ 2' ఎఫెక్ట్.. హానీమూన్ కూడా కష్టమే!

  బ్యాచిలర్ గ్యాంగ్ లిస్ట్ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తోంది. ప్రభాస్ నుంచి మొదలుపెడితే.. అఖిల్ అక్కినేని వంటి వారు పెళ్లి వయసుకు వచ్చిన వారే. అయితే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎవరికీ అంత ఈజీగా కనెక్ట్ అవ్వడం లేదు. పెళ్లి అంటేనే నేటితరం హీరోలు భయపడిపోతున్నారు. 

 • byreddy

  Districts6, Mar 2020, 3:04 PM IST

  ఆ పదవులు రాకపోవడం వల్లే మనస్తాపం..: రాజీనామాపై వైసిపి ఎమ్మెల్యే క్లారిటీ

  నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఆయన స్పందించారు. 

 • 18 pages

  Entertainment5, Mar 2020, 3:14 PM IST

  సుకుమార్, నిఖిల్ చిత్రం ఫస్ట్ లుక్..!

  ఈ సినిమాకి కథ - స్క్రీన్ ప్లేను సుకుమార్ అందించడం విశేషం.ఈ సినిమాకి '18 పేజెస్' అనే టైటిల్ ను ఖరారు చేసి ఫస్ట్ లుక్ వదిలారు.. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా ఈ సినిమా త్వరలో మొదలుకానుంది.

 • byreddy siddharth reddy

  Andhra Pradesh20, Feb 2020, 10:41 AM IST

  భైరెడ్డికి చేదు అనుభవం.. సీఎంకి స్వాగతం చెబుతామని వెళ్తే.. పక్కకి తోసేశారు

  సీఎం కాన్వాయి వస్తుండగా... అటుగా భైరెడ్డి వెళ్లాడు. దీంతో వెంటనే.. సీఎం సెక్యురిటీ సిబ్బంది..భైరెడ్డిని పక్కకు తోసేశాడు.  వెంటనే అటుగా వచ్చిన కొందరు నేతలు సెక్యూరిటీ సిబ్బందికి,  బైరెడ్డికి నచ్చచెప్పి పంపడంతో వివాదం కాస్త సద్దుమణిగింది.

 • Nikhil

  News2, Feb 2020, 5:48 PM IST

  ప్రేయసితో హీరో నిఖిల్ నిశ్చితార్థం పూర్తి.. ఫోటోలు ఇవిగో!

  టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత ఏడాది పలు సందర్భాల్లో నిఖిల్ తాను 2020లో వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా చెప్పినట్లుగానే నిఖిల్ పెళ్ళికి సిద్ధం అవుతున్నాడు.

 • నిఖిల్: కిర్రాక్ పార్టీ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు. అనంతరం అర్జున్ సురవరంతో ఎదో ట్రై చేశాడు గాని వర్కౌట్ కాలేదు. ఫైనల్ గా తన మొదటి సినిమా కార్తికేయకు సీక్వెల్ ని రెడీ చేసుకున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది మిడ్ లో రానుంది.

  News29, Jan 2020, 9:36 PM IST

  పెళ్లి పీటలెక్కనున్న మరో కుర్ర హీరో

  బ్యాచిలర్ గ్యాంగ్ లిస్ట్ పెద్దగానే ఉంది. ప్రభాస్ నుంచి మొదలుపెడితే.. అఖిల్ అక్కినేని వంటి వారు పెళ్లి వయసుకు వచ్చిన వారే. అయితే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎవరికీ అంత ఈజీగా కనెక్ట్ అవ్వడం లేదు. పెళ్లి అంటేనే నేటితరం హీరోలు భయపడిపోతున్నారు. 

 • Nabha natesh

  News27, Jan 2020, 3:30 PM IST

  'ద్వారక' రహస్యాలపై నిఖిల్ కన్ను.. యంగ్ హీరోయిన్ తో రొమాన్స్!

  యంగ్ హీరో నిఖిల్ విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. నిఖిల్ చివరగా అర్జున్ సురవరం చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్నాడు. చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం గత ఏడాది నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 • siddharth

  News22, Jan 2020, 5:29 PM IST

  ఈ పైత్యమేంటి..? ఫ్యాస్స్ వార్ పై హీరో ఫైర్!

  ఒకప్పుడు కోలీవుడ్ లో కనిపించే ఇలాంటి గొడవలు ఇప్పుడు టాలీవుడ్ లో కూడా కనిపిస్తున్నాయి. ఒక్కోసారి ఇలాంటి ఘటనలు తీవ్ర సమస్యలకు దారి తీస్తుంటాయి. 

 • siddharth

  News20, Jan 2020, 10:15 AM IST

  తమిళోళ్లు చేస్తే మాట్లాడలేదే..? హీరో సిద్ధార్థ్ కి రివర్స్ ట్రోల్స్

  ఈ రెండు సినిమాలకు అన్ని ఏరియాల నుండి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల కలెక్షన్స్ హాట్ టాపిక్ గా మారాయి. వారం రోజుల్లో ఈ సినిమాలు వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు పోస్టర్స్ వదిలారు. 

 • minor1
  Video Icon

  NATIONAL13, Jan 2020, 2:35 PM IST

  Video : కారుతో గుద్ది చంపిన మైనర్..శిక్ష లేదన్న ఢిల్లీ హైకోర్టు..

  ఢిల్లీలో 2016లో స్పీడుగా వచ్చిన మెర్సిడెజ్ బెంజ్ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. యాక్సిడెంట్ సమయానికి కారు నడుపుతున్న వ్యక్తికి పద్దెనిమిదేళ్లకంటే నాలుగు రోజుల వయసుల తక్కువ ఉంది. 

 • undefined

  News29, Dec 2019, 4:37 PM IST

  రాజకీయాల్లోకి 'బొమ్మరిల్లు' హీరో ?.. ఆసక్తికర సమాధానం!

  దక్షిణాదిలో నటుడిగా గుర్తింపు సొంతం చేసుకున్న సిద్దార్థ్ పేరు చెప్పగానే బొమ్మరిల్లు చిత్రం గుర్తుకొస్తుంది. యూత్ ఫుల్ చిత్రాలతో సిద్ధార్థ్ యువతలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

 • siddharth

  News20, Dec 2019, 3:17 PM IST

  CAA Protest: హీరో సిద్ధార్థ్‌పై కేసు..!

  చెన్నైలోని చెన్నైలోని వల్లూవర్ కొట్టంలో పౌరసత్వ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా గురువారం ఆందోళనలో పాల్గొన్న 600 మందిపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు.