Siddarth  

(Search results - 24)
 • katherine
  Video Icon

  ENTERTAINMENT10, Oct 2019, 6:07 PM IST

  ఏదేమైనా సిద్ధార్థ ‘వదలడు’ : క్యాథరీన్ (వీడియో)

  సిద్ధార్థతో కలిసి మొదటిసారి వదలడు మూవీలో జోడీ కట్టింది క్యాథరీన్. తమిళ్, తెలుగు రెండు భాషల్లో వస్తున్న ఈ సినిమా హారర్ సినిమా కాదు అంటోంది క్యాథరిన్. సిద్ధార్థ మంచి యాక్టరే కాదు..మంచి హ్యూమన్ బీయింగ్ కూడా అంటూ సినిమాకు సంబంధించిన అనేక విషయాలు హీరోయిన్ క్యాథరిన్ పంచుకున్నారు.

 • nikil siddarth

  ENTERTAINMENT30, Sep 2019, 8:47 AM IST

  ఫైనల్ గా గట్టెక్కిన నిఖిల్.. అర్జున్ సురవరం రెడీ!

  వరుస అపజయాలతో సతమతమవుతున్న యువ హీరో నిఖిల్ సిద్దార్థ్ ఎలాగైనా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే రిలీజ్ కాకుండానే మిగిలిపోతుంది అనుకున్న అర్జున్ సురవరం సినిమాను మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తేవడానికి ఈ యువ హీరో ప్రయత్నాలు చేస్తున్నాడు. 

 • Vadalau Poster
  Video Icon

  ENTERTAINMENT25, Sep 2019, 4:11 PM IST

  సిద్ధార్థ ‘వదలడు’ టీజర్ (వీడియో)

  సిద్ధార్థ, క్యాథరిన్ జంటగా నటిస్తున్న వదలడు మూవీ టీజర్ రిలీజయ్యింది. డిఫరెంట్ గెటప్స్ తో సిద్ధార్థ మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు. టీజర్ చివర్లో సీన్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.

 • nikil siddartha

  ENTERTAINMENT17, Sep 2019, 11:11 AM IST

  కార్తికేయ 2.. హిట్టుకోసం కథలో మార్పులు?

  ఎంత సక్సెస్ లో ఉన్నా కొన్నిసార్లు ప్లాప్ లు నేలకేసి కొట్టేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో కథలను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ప్రస్తుతం యువ హీరో నిఖిల్ అదే స్టేజ్ లో ఉన్నాడు. స్వామి రారా సినిమా నుంచి వరుస విజయాలు అందుకుంటు తనకంటూ ఒక మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు. 

 • chandu mondeti

  ENTERTAINMENT12, Aug 2019, 12:25 PM IST

  కార్తికేయ 2 సెట్టయినట్టే.. అక్టోబర్ లోషూటింగ్ స్టార్ట్!

  యువ హీరో నిఖిల్ మళ్ళీ చాలా కాలం తరువాత స్ట్రగుల్ అవుతున్నాడు. స్వామి రారా సినిమాతో ఒక లెవెల్లో కెరీర్ సెట్ చేసుకుంటూ డిఫరెంట్ ప్రాజెక్టులను ఎంచుకున్నాడు. ప్రయోగాలు మొన్నటి వరకు బాగానే వర్కౌట్ అయ్యాయి. కానీ కిర్రాక్ పార్టీ సినిమా నుంచి మనోడి క్రేజ్ చాలా వరకు తగ్గిందనే చెప్పాలి.  

   

 • CCD

  NATIONAL31, Jul 2019, 5:33 PM IST

  సీసీడీ బోర్డు తాత్కాలిక చైర్మెన్ గా రంగనాథ్

  కేఫ్ కాఫీ డే బోర్డుకు  ఎస్వీ రంగనాథ్‌ను  తాత్కాలిక  చైర్మెన్ గా నియమించినట్టుగా బోర్డు బుధవారం నాడు ప్రకటించింది.కేఫ్ కాఫీ డే బోర్డు వ్యవస్థాపకులు వీజీ సిద్దార్ధ ఆత్మహత్య చేసుకోవడంతో  బుధవారం నాడు కొత్త బోర్డు అత్యవసరంగా సమావేశమై ఈ నిర్ణయం తీసుకొంది.

 • NATIONAL31, Jul 2019, 10:50 AM IST

  వీజీ సిద్దార్ధ మృతి:కేఫ్ కాఫీ డే బోర్డు మీటింగ్

  కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు వీజీ సిద్దార్ధ మృతదేహం బుధవారంనాడు నేత్రావతి నదిలో లభ్యం కావడంతో  ఇవాళ ఉదయం 11 గంటలకు కేఫ్ కాఫీ డే బోర్డు మీటింగ్ 11 గంటలకు నిర్వహించనున్నారు.

 • NATIONAL31, Jul 2019, 7:15 AM IST

  విషాదాంతం: నేత్రావతిలో శవమై తేలిన కాఫీ డే అధినేత సిద్ధార్ధ్

  కేఫ్ కాపీ డే యజమాని వీజీ సిద్దార్ధ మృతదేహం నేత్రావతి నదిలో బుధవారం నాడు ఉదయం లభ్యమైంది.

 • kiara

  ENTERTAINMENT3, Jul 2019, 10:58 AM IST

  కైరా అద్వానీతో లవ్వా?.. హీరో షాకింగ్ రియాక్షన్

  బాలీవుడ్ లో ఇటీవల ఒక రూమర్ డోస్ మరి ఎక్కువైంది. భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన హాట్ బ్యూటీ కైరా అద్వానీ ప్రేమలో మునిగి తేలుతున్నట్లు టాక్ వచ్చింది

 • siddarth

  ENTERTAINMENT3, May 2019, 5:39 PM IST

  ఎవడేమనుకున్నా తిరిగొస్తా.. సిద్దార్థ్ స్ట్రాంగ్ మెస్సేజ్

  బాయ్స్ సినిమాతో సౌత్ లో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిమా సిద్దార్థ్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేశాడు. లవర్ బాయ్ గా మంచి స్పీడ్ తో సక్సెస్ లను చూసిన సిద్దార్థ్ అంతే వేగంగా డౌన్ అయ్యాడు. రెండేళ్ల క్రితం గృహం సినిమాతో వచ్చి అటు నార్త్ ని ఇటు సౌత్ ని బాగానే ఇంప్రెస్ చేశాడు. 

 • nikhil siddarth

  ENTERTAINMENT29, Mar 2019, 8:45 PM IST

  పబ్ జి: హింస లేకుండా నిఖిల్ చికెన్ డిన్నర్

  టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్ట్ హింస లేకుండా పబ్ జి గేమ్ లో విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ టైటిల్ కొట్టేశాడు. 

 • NIKHIL

  ENTERTAINMENT26, Jan 2019, 4:08 PM IST

  హీరో నిఖిల్ క్షమాపణ చెప్పకుంటే బండారం బయటపడుద్ది!

  నిఖిల్ ముద్ర టైటిల్ వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. నిర్మాత నట్టికుమార్ నిఖిల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నిఖిల్ క్షమాపణ చెప్పకపోతే అతని బండారం బయపెడతామని అన్ని తేలేవరకు నిఖిల్ సినిమాను ఆపేయాలని నట్టి కుమార్ మాట్లాడటం సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాశంగా మారింది. 

 • nani

  ENTERTAINMENT2, Dec 2018, 11:44 AM IST

  అఫీషియల్: అమ్మాయిల కోసమే అంటున్న నాని.. విలన్ గా సిద్దార్థ్!

  అఫీషియల్: అమ్మయిల కోసమే అంటున్న నాని.. విలన్ గా సిద్దార్థ్!

 • siddarth

  ENTERTAINMENT8, Nov 2018, 4:57 PM IST

  కోహ్లీవి చెత్త కామెంట్స్.. హీరో సిద్దార్థ్ ఫైర్!

  కోహ్లీవి చెత్త కామెంట్స్.. హీరో సిద్దార్ట్ ఫైర్!

 • mudra

  ENTERTAINMENT30, Oct 2018, 8:29 PM IST

  ముద్రతో సిద్దమైన నిఖిల్!

  ముద్రతో సిద్దమైన నిఖిల్!