Shyam

(Search results - 128)

Prabhas and Pooja Hegde

Entertainment21, Nov 2020, 5:32 PM

జలుబు,దగ్గుతో పూజా హెగ్డే రెస్ట్ ,షూటింగ్ బ్రేక్?

ప్రస్తుతం ముంబైలో పూజ రెస్ట్ తీసుకుంటోంది. ఇటలీలో కంటిన్యూ షెడ్యూల్ చేసి వచ్చాక ఆమె రెస్ట్ తీసుకోవాలేదు. అయితే ఇప్పుడు ఈ అవకాసం ఇలా వచ్చిందంటున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విషయానికి వస్తే కేవలం క్లైమాక్స్ మాత్రమే పెండింగ్ ఉంది. హీరోయిన్ వచ్చేస్తే వాళ్లు దాన్ని ఫినిష్ చేసేస్తారు.

• undefined

Entertainment15, Nov 2020, 10:44 AM

అందరి ఇళ్ళు కాంతితో వెలగాలి... ఫ్యామిలీతో కలిసి దివాళి సెలబ్రేట్‌ చేసుకున్న పూజా

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ పూజా హెగ్డే దీపావళి సంబరాల్లో పాల్గొంది. తన ఫ్యామిలీతో కలిసి దివాళి సెలబ్రేట్‌ చేసుకుంది. అంతేకాదు దీపావళి పండుగ సందర్భంగా తన ఇంటిని డెకరేట్‌ చేసే బాధ్యతలు కూడా తనపై వేసుకుంది. అందులోనే సంతోషం ఉందని చెబుతోంది పూజా. ఈ సందర్భంగా పంచుకున్న ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

ఇప్పటికే సినిమా యూనిట్ బీట్స్‌ఆఫ్‌ రాధేశ్యామ్, మోషన్ పోస్టర్ల‌ను విడుదల చేసింది. భారి బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ప్రభాస్ జన్మదినం సందర్భంగా దీన్ని విడుదల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Entertainment12, Nov 2020, 1:42 PM

ప్రభాస్‌ `రాధేశ్యామ్‌` నుంచి మైండ్‌బ్లాంక్‌ అయ్యే అప్‌డేట్‌?

హైదరాబాద్‌లో షూటింగ్‌కి రెడీ అవుతుంది `రాధేశ్యామ్‌` చిత్రం బృందం. ఇందులో క్లైమాక్స్ సీన్‌ని తెరకెక్కించబోతున్నారు.  అందుకోసం భారీ సెట్‌ని వేస్తుంది. అయితే దీనికి అయ్యే ఖర్చు తెలిస్తే మాత్రం మైండ్‌ బ్లాంక్‌ అయిపోతుంది.

• undefined

Entertainment11, Nov 2020, 10:45 AM

ఛార్మి నైన్ మంత్స్ బేబీ బాయ్ తో ప్రభాస్...ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఫోటో..!

హీరోయిన్ ఛార్మి పంచుకున్న ఓ ఫోటో నిన్నటి నుండి ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో ఫోటో షేర్ చేసిన ఆమె, తన తొమ్మిది నెలల బేబీ బాయ్ తో ప్రభాస్ అని కామెంట్ పెట్టారు.

• undefined

Entertainment9, Nov 2020, 12:52 PM

సిక్స్ ప్యాక్ బాడీలో రామునిగా ప్రభాస్...ట్రెండ్ అవుతున్న లుక్

ఆదిపురుష్ మూవీ ప్రకటన నాటి నుండి రామునిగా ప్రభాస్ ని ఊహిస్తూ అనేక ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ వచ్చాయి. తాజాగా రామునిగా ప్రభాస్ ఫ్యాన్ మేడ్ ఎడిట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

• undefined

Entertainment6, Nov 2020, 7:14 PM

ఇటలీలో ప్రభాస్‌ హల్‌చల్‌.. ఫాలోయింగ్‌ మామూలుగా లేదుగా!

ప్రభాస్‌కి ఉన్న క్రేజ్‌ మరోసారి బహిర్గతమయ్యింది. చైనా, జపాన్‌లో ప్రభాస్‌కి విశేషమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఆయన నటించిన `బాహుబలి` సినిమాతో ఆ క్రేజ్‌ రాగా, `సాహో` దాన్ని మరింత రెట్టింపు చేసింది. ఇటలీలోనూ ఆయనకు భారీగా ఫాలోయింగ్‌ ఉందని తాజాగా నిరూపితమైంది.

ఎన్ని జాగ్రత్తలుతీసుకున్నా..భయాలు టీమ్ ని వెంటాడుతున్నట్లు సమాచారం. దాంతో త్వరగా షూట్ ముగించుకుని ఇండియా రావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Entertainment5, Nov 2020, 5:19 PM

ప్రభాస్ చెప్పేది విని షాక్ అవుతున్న నిర్మాతలు

సాహో సినిమా తెలుగులో ఫ్లాప్ అయినా హిందీలో హిట్ అవటం కాస్త ఉత్సాహాన్నీ ఇచ్చింది.తెలుగుకన్నా హిందీ మార్కెట్ నే నమ్ముకోవటం బెస్ట్ అనుకుంటున్నాడు. దాంతో   ఇప్పుడు రాధే శ్యామ్ సినిమాను కూడా తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. అయితే ప్రభాస్ మైండ్ పై మాత్రం సాహో రిజల్ట్ ఎఫెక్ట్ గట్టిగానే పడిందంటున్నారు.

ఈ ప్రాజెక్టు తర్వాత ప్రభాస్‌ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించబోతున్న చిత్రంలో నటించనున్నారు. వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Entertainment2, Nov 2020, 7:55 PM

15 కూరలతో భోజనం పెట్టిన ప్రభాస్...సెట్స్ లో ఆమెతో అసలు విషయం చెప్పాడట

హీరోయిన్ భాగ్యశ్రీ ప్రభాస్ గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టింది. రాధే శ్యామ్ షూటింగ్స్ సెట్స్ లో తనంటే క్రష్ అని చెప్పాడని తెలియజేసింది. తాజా ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ ఆసక్తికర కామెంట్స్ చేశారు

రాధే శ్యామ్ టీమ్ వెనక్కి రాబోతోంది త్వరలో అని తెలుసుకున్న స్పెయిన్, యూరోప్ కు షూటింగ్ వెళ్దామనుకున్న  మిగతా సినిమా వాళ్లు కూడా ఆలోచనలో పడినట్లు చెప్తున్నారు.

Entertainment News2, Nov 2020, 1:16 PM

నేనంటే క్రష్‌ అని ప్రభాస్ చెప్పాడు

'రాధేశ్యామ్‌' షూటింగ్ సమయంలో ప్రభాస్ ఓ సారి తన దగ్గరకు వచ్చి, తనంటే ఒకప్పుడు క్రష్ ఉండేదని చెప్పాడట. ప్రేమ పావురాలు చిత్రం గురించి చెప్పాలంటే.. ఇప్పుడు నా పిల్లలు కూడా నాతో కలిసి ఆ చిత్రం చూస్తారు. నన్ను ఎంకరేజ్‌ చేస్తుంటారు. ఇంత నటన తెలిసి, ఇంత మంది అభిమానులు ఉండి.. ఎందుకు వారికి దూరంగా ఉంటున్నావని  అడుగుతుంటారు. మళ్లీ నటించమని ప్రోత్సహిస్తుంటారు. ప్రేమ పావురాలు చిత్రంలో నటించడం నా అదృష్టంగా భావిస్తుంటాను. ఎందుకంటే ఎన్నో పేరు ప్రతిష్టలను,  అభిమానులను ఆ చిత్రం ఇచ్చింది.

ఈ ఫోటోలకు దాదాపు 500K లైక్స్ వచ్చాయి. ఎంతోమంది నెటిజన్లు పూజాను మెచ్చుకుంటున్నారు.

Entertainment1, Nov 2020, 3:12 PM

పూజా బేబి గుండె బద్దలైన వేళ...ఆ చేదు అనుభవంతో మూడేళ్లు బాలీవుడ్ లో అడుగుపెట్టలేదు

నాలుగవ సినిమాతోనే హృతిక్ రోషన్ కి జంటగా నటించే అవకాశం దక్కించుకున్న పూజ హెగ్డే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మొహంజోదారో మూవీతో పూజ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

• undefined

Entertainment31, Oct 2020, 12:13 PM

టీసింగ్ ఫోజులతో మతిపోగొడుతున్న రాధే శ్యామ్ హీరోయిన్...వైరల్ అవుతున్న ఫోటోలు

రాధే శ్యామ్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం దక్కించుకుంది హీరోయిన్ రిద్ది కుమార్. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. రాధే శ్యామ్ మూవీలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా...రిద్ది కుమార్ పాత్ర ఏమిటనేది తెలియదు.

Truly, the way Prabhas has made a mark in our hearts and minds by breaking his own records, bringing in something different every single time with every project is praise-worthy. The craze that Prabhas' fans have all across is commendable and they never leave a chance to pour in their love in whatever way possible.

Entertainment28, Oct 2020, 8:43 AM

పరిస్దితి బాలేదని ప్రభాస్...'రాధే శ్యామ్' డైరక్టర్ కు స్ట్రిక్ట్  ఆర్డర్స్ !?

ఈ నిబంధనలు నవంబర్‌ 24 వరకు అమల్లో ఉంటాయి. ఇవన్నీ నిశితంగా గమనిస్తున్న ప్రభాస్ ..తన టీమ్ కు,ముఖ్యంగా దర్శకుడు సాధ్యమైనంత త్వరగా షూటింగ్ ముగించమని ఆర్డర్ వేసారట. ఇలాంటి పరిస్దితుల్లో చెక్కే కార్యక్రమాలు పెట్టుకోవద్దని అన్నారుట. కీలకమైనవి ప్లాన్ చేసుకుని తీసేసుకుంటే ..మిగిలనవి ఇండియా లో తీసుకోవచ్చని సూచించారట.

Radhe Shyam

Entertainment News27, Oct 2020, 7:26 PM

'రాధే శ్యామ్' లొకేషన్ లో ప్రభాస్..కొత్త ఫొటోలు,కరోనా తలనొప్పి

ఇటలీలో కరోనా వ్యాప్తి ఉన్న నేపథ్యంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్  జరుపుతున్నారు. తాజాగా, రాధేశ్యామ్ షూటింగ్ లొకేషన్లలో ప్రభాస్, బాలీవుడ్ లేడీ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ తో దిగిన సెల్ఫీలు ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. ఆ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.

• undefined

Entertainment27, Oct 2020, 3:29 PM

రికార్డులు సృష్టిస్తున్న ప్రభాస్ రాధే శ్యామ్ మోషన్ పోస్టర్

రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ రికార్డు వ్యూస్ దక్కించుకుంటుంది. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ 25 మిలియన్ క్యుమిలేటివ్ వ్యూస్ సాధించింది. దీనితో చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేశారు.

Radhe Shyam Motion Poster: USP Behind Prabhas Pan Indian Movies

Video Icon

Entertainment News26, Oct 2020, 2:47 PM

ప్రభాస్ సినిమాలకు మాత్రమే ప్రత్యేకం: ఇదే వాటికి సెల్లింగ్ పాయింట్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్... టాలీవుడ్ తో బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో.