Shruthi Haasan  

(Search results - 21)
 • undefined

  Entertainment2, Nov 2020, 7:36 AM

  `వకీల్‌ సాబ్‌` మొదలెట్టాడు.. పవన్ ఫోటో వైరల్‌

  కరోనా లాక్‌ డౌన్‌తో ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఈ ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభించారట. పాతబస్తీలో పవన్‌, ఇతర ముఖ్య తారాగణంపై కోర్ట్ సీన్‌ వంటి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

 • undefined

  Entertainment7, Oct 2020, 10:17 AM

  `క్రాక్‌` షురూ.. హిట్‌ గ్యారంటీ అట!

  యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ని తిరిగి ప్రారంభించారు. బుధవారం నుంచి షూటింగ్‌ మొదలెట్టినట్టు మాస్‌ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.

 • undefined

  Entertainment24, Sep 2020, 12:05 PM

  చిరంజీవి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాజమౌళిలపై శృతి హాసన్‌ సెటైర్లు

  టాలీవుడ్‌, కోలీవుడ్‌ హాట్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ ఇటీవల ఎప్పటికప్పుడు నెటిజన్లకి దగ్గరగా ఉంటూ సందడి చేస్తుంది. తన ప్రతి భావాన్ని పంచుకుంటోంది. 

 • undefined

  Entertainment3, Sep 2020, 4:00 PM

  మాస్‌ మహరాజా క్రాక్‌ థియేటర్‌లోనే.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌!

  తాజాగా ఈ సినిమాలోని రవితేజ లుక్‌ని విడుదల చేశారు. పోలీస్‌ డ్రెస్‌లో మీసం మెలేస్తూ, కూల్‌డ్రింగ్‌ తాగుతున్నట్టుగా ఉన్న రవితేజ లుక్‌ మరింతగా ఆకట్టుకుంటోంది. అయితే కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. 

 • undefined

  Entertainment31, Aug 2020, 2:05 PM

  కమల్‌ తనయ క్యూట్‌‌ అందాలతో రెచ్చగొడుతుందిగా!

  కమల్‌ హాసన్‌ తనయగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్‌ తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. నటిగా, గాయకురాలిగా రాణిస్తుంది. తక్కువ సమయంలో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న శృతి తాజాగా టాప్‌ అందాలతో ఫోటోలకు పోజులిచ్చింది. 

 • undefined

  Entertainment11, Aug 2020, 6:52 PM

  మహేష్ విసిరిన ఛాలెంజ్‌ స్వీకరించిన విజయ్‌

  మహేష్ ఛాలెంజ్‌కు వెంటనే రెస్పాండ్ అయిన విజయ్‌, తన ఇంటి ఆవరణలో మొక్కను నాటాడు. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విజయ్‌. `ఇది మీ కోసమే మహేష్‌ గారు, గ్రీన్‌ ఇండియా, మంచి ఆరోగ్యం కోసం` అంటూ ట్వీట్ చేశాడు. మహేష్‌ చాలెంజ్‌కు విజయ్‌, అంత త్వరగా రెస్పాండ్‌ కావటంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 • undefined

  Entertainment9, Aug 2020, 4:05 PM

  ఎన్టీఆర్‌, విజయ్‌లకు మహేష్ ఛాలెంజ్‌

  ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు జనవరిలో మహేష్‌ బాబు గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని ఛాలెంజ్‌ విసిరారు. అయితే ఈ ఇన్నాళ్లు తన బర్త్‌ డే సందర్భంగా ఆ ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు మహేష్. `బర్త్‌ డే సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఇంతకన్నా గొప్ప మార్గం ఏం ఉంటుంది` అంటూ కామెంట్ చేశాడు మహేష్ బాబు.

 • undefined

  Entertainment30, Jul 2020, 12:11 PM

  టాలీవుడ్ టాప్‌ హీరోయిన్స్‌ ఎక్కడ.. ఏం చదువుకున్నారో మీకు తెలుసా..?

  ఒకప్పుడు సినీ రంగంలో ఉన్నవారంటే చదువురానివాళ్లన్న అపవాదు ఉండేది. కానీ ఇప్పుడు సీన్‌ మారిపోయింది. ఇండస్ట్రీలోకి వచ్చే వారంతా ఉన్నద విద్యాబ్యాసం చేసే ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. సినిమా మీద ఉన్న పాషన్‌తో మంచి మంచి కెరీర్‌లను కాదనుకొని సినీ రంగంలో సత్తా చాటుతున్నారు. అలా వెండితెర మీద అందాల విందు చేస్తున్న ముద్దుగుమ్మలు రియల్‌ లైఫ్‌లో ఏం చదువుకున్నారో మీకు తెలుసా..?

 • undefined

  Entertainment30, Jul 2020, 9:52 AM

  నా బాడీ నా ఇష్టం.. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు: శృతి హాసన్‌

  శృతి సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఆమె లుక్స్‌ వెస్ట్రన్‌ అమ్మాయిలా ఉందన్న టాక్‌ వినిపించింది. అయితే ఈ విషయంలో తాను టెంపరరీ నిర్ణయాలు తీసుకోవటం కన్నా, పర్మినెంట్‌ సొల్యూషన్ తీసుకోవటం బెటర్ అని భావించింది శృతి హాసన్‌.

 • undefined

  Entertainment News27, Apr 2020, 2:44 PM

  శృతి కెరీర్ పాడు చేసిన నిర్ణయం అదే.. ప్రేమ కారణంగానే!

  లోక నాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అందాల భామ శృతి హాసన్‌. మల్టీ టాలెంటెడ్ స్టార్‌గా ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్‌లో మాత్రం ప్రేమ విషయంలో వరుసగా ఫెయిల్ అయ్యింది.

 • <p>Jr NTR</p>

  Entertainment News24, Apr 2020, 5:13 PM

  ఎన్టీఆర్ కి జోడిగా శృతి హాసన్.. సెకండ్ హీరోయిన్ గా మరో క్రేజీ బ్యూటీ

  యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోలో రెండవ చిత్రానికి రంగం సిద్ధం అయింది. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ మూవీ పట్టాలెక్కనుంది.

 • undefined

  Entertainment News11, Apr 2020, 5:43 PM

  పవన్‌ సినిమాలో నటించటం లేదు.. క్లారిటీ ఇచ్చిన శృతి

  సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన శృతిహాసన్‌ తెలుగులో క్రాక్‌ సినిమా తప్ప మరే సినిమాలో కూడా నటించటం లేదని చెప్పింది. అంతేకాదు తనను తెలుగు దర్శక నిర్మాతలు ఎవరూ సంప్రదించలేదని చెప్పింది.

 • undefined

  News25, Mar 2020, 5:57 PM

  కరోనా భయం.. ఒక్కొక్కరో ఒక్కో ఇంట్లో ఉంటున్న స్టార్ హీరో కుటుంబ సభ్యులు

  ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రజలను ఇళ్లకే పరిమిత మవ్వాలని కోరుతున్నాయి ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో యునివర్సల్‌ స్టార్ కమల్‌ హాసన్ తో ఆయన కుటుంబ సభ్యులంతా ఒక్కొక్కరు ఒక్కో ఇంట్లో ఉంటున్నారు.

 • shruthi

  News27, Jan 2020, 3:53 PM

  శృతిహాసన్ కిల్లింగ్ లుక్స్.. ఫోటోలు వైరల్!

  ఒకప్పుడు టాలీవుడ్ దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ శృతిహాసన్. కమల్ హాసన్ కూతురిగా సినిమా రంగంలోకి తన ఎంట్రీ సులువుగానే జరిగినప్పటికీ హీరోయిన్ తన సత్తా చాటుకోవడానికి చాలా సమయం పట్టింది. 

 • raviteja

  News13, Nov 2019, 1:48 PM

  #RT66: రవితేజ సినిమాకి ముహూర్తం ఫిక్స్!

  ప‌వ‌ర్‌పోలీస్ ఆఫీస‌ర్‌గా ర‌వితేజ న‌టిస్తోన్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. సినిమా ఓపెనింగ్‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.