Shriya

(Search results - 84)

Shriya Saran

Entertainment News24, May 2020, 11:24 AM

శ్రీయ శరన్ యోగా వీడియో.. హాట్ అండ్ ఫిట్ అందాలు అదుర్స్

సౌత్ లో శ్రీయ శరన్ అగ్ర హీరోలందరితో నటించింది. ఎక్కవకాలం తిరుగులేని స్టార్ గా రాణించింది. సౌత్ లో శ్రీయ సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య లాంటి అగ్ర హీరోలతో రొమాన్స్ చేసింది.

Shriya Saran

Entertainment News11, May 2020, 9:34 AM

భర్తతో శ్రీయ పానీ పూరీ రొమాన్స్.. పాపం ఇంకేం చేస్తుందిలే..

సౌత్ లో శ్రీయ శరన్ అగ్ర హీరోలందరితో నటించింది. ఎక్కవకాలం తిరుగులేని స్టార్ గా రాణించింది. సౌత్ లో శ్రీయ సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య లాంటి అగ్ర హీరోలతో రొమాన్స్ చేసింది.

• undefined

Entertainment News5, May 2020, 6:01 PM

బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన శ్రియ.. రూ.200 ఇస్తే తనతో..!

శనివారం సాయంత్రం 8 గంటల వరకు ఈ వెబ్ సైట్‌లో రూ. 200 చెల్లించి రిజిస్టర్ చేయించుకున్న వారిలో లక్కిడ్రా ద్వారా కొంత మందిని ఎంపిక చేసి వారికి వీడియో కాల్‌లో తనతో పాటు డ్యాన్స్ చేసే అవకాశం కల్పిస్తానని చెప్పింది. అంతేకాదు అలా చెల్లించిన మొత్తాన్ని నిరుపేదల సహాయార్థం వినియోగిస్తామని తెలిపింది.

Shriya Saran

Entertainment News29, Apr 2020, 4:52 PM

శ్రీయ శరన్ లేటెస్ట్ ఫోటోస్.. హాట్ నెస్ తట్టుకోగలరా

ఒకప్పుడు వాలుచూపుతో యువత హృదయాలు కొల్లగొట్టింది శ్రీయ శరన్. చాలా రోజుల పాటు శ్రీయ తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగార్జున, మహేష్, పవన్ లాంటి స్టార్ హీరోలందరితో శ్రీయ రొమాన్స్ పండించింది.

Shriya Saran

Entertainment News29, Apr 2020, 1:46 PM

యోగా చేస్తూ రొమాన్స్.. భర్త దెబ్బకు అరచి గీపెట్టిన శ్రీయ.. చూసే వాళ్లకు చెమటలే

దాదాపు రెండు దశాబ్దాల కాలం పాటు సౌత్ లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ శ్రీయ. ఆమె క్రేజ్ ని ఇప్పటికి తక్కువగా అంచనావేయలేం. వాలు చూపుతో కుర్రకారులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పటికి శ్రీయని పలు అవకాశాలు వరిస్తున్నాయి.

• undefined

Entertainment News25, Apr 2020, 9:49 AM

ఆ అవసరం నాకు లేదు.. అందుకే సినిమాలు తగ్గించా: శ్రియ

కొంత మంది దర్శకులు కథ చెప్పే సమయంలో తన క్యారెక్టర్ గురించి ఒక రకంగా చెపుతున్నారని, తరువాత సెట్స్ మీదకు వచ్చే సరికి క్యారెక్టర్ పూర్తిగా మార్చేస్తున్నారని చెప్పింది శ్రియ. తాను సినిమాలు తగ్గించడానికి ఇది కూడా ఓ కారణం అని తెలిపింది.

Shriya Saran

Entertainment News21, Apr 2020, 10:27 AM

శ్రీయ శరన్ రేర్ ఫోటోస్.. భర్తతో ఎక్కడ పడితే అక్కడ రొమాన్స్

వాలు చూపు సోయగాలు శ్రీయ శరన్ ఫేమస్. సౌత్ లో అగ్రతారలందరితో శ్రీయ రొమాన్స్ చేసింది. చాలా తక్కువగా బయటకు వచ్చిన శ్రీయ రేర్ ఫోటోలు. శ్రీయ తన భర్తతో పబ్లిక్ గా రొమాన్స్ చేస్తున్న దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి.

Shriya Saran

Entertainment News17, Apr 2020, 9:30 AM

నిజమే నా భార్య బూ* సూపర్.. ఆమె వక్షోజాల గురించి ఇంకా కామెంట్ చేయండి.. శ్రీయ భర్త

సౌత్ లో ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ. వాలు చూపు సోయగాలతో శ్రీయ యువతని మాయ చేసింది. అన్ని భాషల్లో కలిపి శ్రీయ ఇప్పటి వరకు 80 చిత్రాలకు పైగా చేసింది.

• undefined

Entertainment News14, Apr 2020, 6:43 PM

ఆ ఘనత సాధించిన తొలి హీరోగా సందీప్ కిషన్ రికార్డ్‌..!

థియేటర్‌లో రిలీజ్ చేయటం ఇప్పట్లో సాధ్యం కాదని భావించారో ఏమో.. నరగసూరన్‌ సినిమాను డిజిటల్‌ ప్లాట్‌ ఫాంలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు చిత్రయూనిట్‌. కార్తీక్‌ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్‌ కిషన్‌, అరవింద్‌ స్వామి, శ్రియ శరన్, ఆద్మిక, ఇంద్రజిత్ సుకుమారన్‌లను కీలక పాత్రల్లో నటించారు.
• undefined

Entertainment News14, Apr 2020, 3:44 PM

భారత్‌ని మళ్లీ చూస్తానో లేదో భయంగా ఉంది.. హీరోయిన్‌ శ్రియ ఆందోళన

ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్న శ్రియ తన భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. స్పెయిన్‌ లో ఇంత ప్రభావం లేని సమయంలోనే శ్రియ భర్త ఆండ్రీ కొశ్చీవ్‌కు కరోనా లక్షణాలు కనిపించాయి. అయితే పరిస్థితి ఆందోళన కరంగా లేకపోవటంతో కేవలం హోం క్వారెంటైన్‌లో ఉండాలని సూచించి వారిని ఇంటికి పంపేశారు డాక్టర్లు. తరువాత ఆండ్రీ ఆరోగ్య కుదుట పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
• Shriya

Entertainment News14, Apr 2020, 8:59 AM

ఇన్నాళ్లూ బయటకు రాని శ్రియ సెక్సీ ఫొటోలు

వయసు మీదపడినా... వన్నె తరగని అందాల భామల లిస్ట్ ని తయారు చేస్తే అందులో శ్రియ శరణ్‌ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.2001లో ఇష్టం సినిమాతో పరిచయమైన ఈ అందం...సౌత్ జనాలకు పిచ్చ పిచ్చగా నచ్చేసి..ఇరవై ఏళ్లు అవుతున్నా..ఆ కిక్ దిగటం లేదు.

• Shriya Saran

Entertainment News10, Apr 2020, 4:45 PM

కరోనా ఎఫెక్ట్: భర్తతో శ్రీయ.. వైరల్ అవుతున్న చిలిపి వీడియో

లాక్ డౌన్ కారణంగా సామాన్య ప్రజలు, సెలెబ్రిటీలు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీనితో అభిమానులని ఆకట్టుకునేందుకు సినీ తారలు సోషల్ మీడియా వేదికగా ప్రయత్నిస్తున్నారు.

• undefined

News3, Apr 2020, 8:19 PM

వామ్మో.. హీరోయిన్‌ శ్రీయ భర్తకు కరోనా వచ్చిందా..?

సీనియర్ హీరోయిన్ శ్రీయ భర్తకు కరోనా వచ్చిందా..? కేవలం అజిత్రోమైసిన్‌ వాడితేనే కరోనా పూర్తిగా తగ్గిపోయింది. అసలు ఏం జరిగింది..? ఓ డాక్టర్‌తో శ్రీయ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

• Tollywood celebrities corona video by Telangana Govt and IIHFW
Video Icon

Entertainment31, Mar 2020, 11:40 AM

రంగంలోకి తెలుగు సినీ తారలు: అంచనా వేయలేం, స్టే హోమ్, స్టేఫ్

తెలంగాణ ప్రభుత్వం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ  వెల్ఫేర్ కరోనామీద ఓ సందేశాత్మక వీడియో చేశాయి.

• Shriya Saran

News24, Feb 2020, 4:09 PM

సెక్సీ ఫోజులతో కుర్రాళ్ళకి కనువిందు చేస్తున్న శ్రీయ.. ఫొటోస్ వైరల్

ఒకప్పుడు వాలుచూపుతో యువత హృదయాలు కొల్లగొట్టింది శ్రీయ శరన్. చాలా రోజుల పాటు శ్రీయ తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగార్జున, మహేష్, పవన్ లాంటి స్టార్ హీరోలందరితో శ్రీయ రొమాన్స్ పండించింది.