Shraddha Kapoor  

(Search results - 89)
 • Shraddha Kapoor

  News12, Feb 2020, 6:32 PM IST

  దుమ్ములేపుతున్న డాన్స్ వీడియో.. బికినీలో ప్రభాస్ హీరోయిన్ అందాలు

  క్రేజీ హీరో టైగర్ ష్రాఫ్ నుంచి రాబోతున్న మరో మాస్ మసాలా ఎంటర్టైనర్ భాగీ 3. భాగీ సిరీస్ లో భాగంగా టైగర్ ష్రాఫ్, శ్రద్దా కపూర్ మరోసారి జంటగా నటించారు. భాగీ 3 చిత్రం అహ్మద్ ఖాన్ దర్శత్వంలో తెరకెక్కుతోంది. షాజిద్ నడియావాలా ఈ చిత్రానికి నిర్మాత.

 • Nora Fatehi

  News24, Jan 2020, 9:14 PM IST

  ఎన్టీఆర్, ప్రభాస్ తో ఊపేసింది.. ఆమె కోసం ఎంత ఖర్చు పెట్టినా తక్కువే!

  ప్రస్తుతం కమర్షియల్ చిత్రాల్లో ఐటెం సాంగ్స్ భాగమైపోయాయి. ఐటెం సాంగ్స్ కోసమే ప్రత్యేకంగా దర్శకుడు కొందరు ముద్దుగుమ్మలని ఎంచుకుంటుంటారు. ఒకప్పుడు టాలీవుడ్ ఐటెం సాంగ్స్ అంటే ముమైత్ ఖాన్ గుర్తుకు వచ్చేది.

 • stars

  News9, Dec 2019, 12:46 PM IST

  తెలుగు తెరపై కొత్త రుచులు.. ఏడాది రచ్చ చేసిన హీరోయిన్లు వీరే!

  ప్రతి ఏడాది టాలీవుడ్ కి చాలా మంది నటీనటులు పరిచయమవుతుంటారు. అలానే ఈ ఏడాది కూడా తెలుగు తెరకు కొత్త తారలు పరిచయమయ్యారు. 

 • Tollywood heroines

  News29, Oct 2019, 5:42 PM IST

  ఈ హీరోయిన్ల తొలి చిత్రాల గురించి తెలుసా.. డిజాస్టర్స్ తో టాలీవుడ్ ఎంట్రీ!

  చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే హీరోయిన్లు తమ తొలి చిత్రపై చాలా ఆశలు పెట్టుకుంటారు. తొలి చిత్రం విజయం సాధిస్తే మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తారు. అలా డిజాస్టర్ చిత్రాలతో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన నటీమణులు చాలా మందే ఉన్నారు. 

 • tiger

  ENTERTAINMENT30, Sep 2019, 10:00 AM IST

  బ్రేకప్ తరువాత మరో హీరోయిన్ తో ఎఫైర్..?

  చాలాకాలంగా గాఢమైన ప్రేమికులుగా చలామణి అవుతున్నారు టైగర్ ష్రాఫ్, దిశా పటానీలు. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ ప్రేమను చాటుకుంటున్నారు. అప్పుడప్పుడు కలిసి కూడా కనిపిస్తూ ఉంటారు. 
   

 • श्रद्धा कपूर ने अपने अभिनय की शुरुआत वर्ष 2010 में तीन पत्ती नामक फ़िल्म से की

  ENTERTAINMENT14, Sep 2019, 10:29 AM IST

  ఆరేళ్లుగా ఆ వ్యాధితో బాధ పడుతున్నా.. హీరోయిన్ కామెంట్స్!

  గత ఆరేళ్లుగా మానసిక ఆందోళన, వేదనతో పోరాడుతున్నానని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శ్రద్దాకపూర్. ఆ సమస్యకు వ్యతిరేకంగా పోరాడదామంటే అసలు అది ఎలా ఉంటుందో కూడా తెలియదని అన్నారు. 

 • సాహో: బడ్జెట్ 300కోట్లు, గ్రాస్ 281కోట్లు (స్టిల్ రన్నింగ్) షేర్స్-146.1కోట్లు (స్టిల్ రన్నింగ్)

  ENTERTAINMENT9, Sep 2019, 2:38 PM IST

  'సాహో' వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. రూ.400 కోట్లు!

  ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ‘సాహో’ బాక్సాఫీసు బూజును దులుపుతోంది. తొలిరోజే నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా ఆ ప్రభావం వసూళ్లపై పడలేదు.
   

 • श्रद्धा ने बताया, "पहले प्लान था कि एजुकेशन और कॉलेज खत्म करूंगी, फिर एक्टिंग में आऊंगी। लेकिन मैं बहुत अधीर हो गई।

  ENTERTAINMENT5, Sep 2019, 10:25 AM IST

  వరస ప్రమోషన్స్ తో విసుగెత్తానంటున్న 'సాహో' హీరోయిన్!

  ‘సాహో’ సినిమాలో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. ఇక్కడ తొలి సినిమాతోనే ప్రభాస్ వంటి స్టార్ హీరో పక్కన నటించే అవకాశం సాధించటంతో ఆమె ఇక్కడ సుపరిచితురాలైంది.  

 • undefined

  ENTERTAINMENT3, Sep 2019, 1:55 PM IST

  'సాహో' నాలుగు రోజుల కలెక్షన్స్..!

  ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా తెరకెక్కిన సినిమా ‘సాహో’. ఈ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్లు కొల్లగొడుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతుంది. అయితే మొదటి మూడు రోజులు వసూళ్లు బావున్నా నాలుగో రోజు నుండి ఈ సినిమాకి అసలు పరీక్ష మొదలయ్యింది.
   

 • undefined

  ENTERTAINMENT1, Sep 2019, 3:21 PM IST

  నార్త్ లో 'సాహో' కలెక్షన్ల సునామి.. ఏంటీ మాయ!

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి తొలి షో నుంచి డివైడ్ టాక్ స్ప్రెడ్ అయింది. ముఖ్యంగా బాలీవుడ్ క్రిటిక్స్ అయితే సాహో చెత్తగా ఉందంటూ రివ్యూలు ఇచ్చారు. కానీ సాహో చిత్రానికి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ మాత్రం భిన్నంగా ఉంది. 

 • सॉन्ग्स... 'साहो' का म्यूजिक अच्छा है, लेकिन इसमें सॉन्ग फिल्म की रफ्तार को धीमी करने का काम करते हैं।  (फोटो सोर्स: इंस्टाग्राम)

  ENTERTAINMENT1, Sep 2019, 12:46 PM IST

  నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో సాహో రెండవరోజు వసూళ్లు!

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో చిత్రం తొలి రోజు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపింది. ప్రపంచ వ్యాప్తంగా సాహో చిత్రం తొలి రోజే 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇండియన్ సినిమా చరిత్రలో బాహుబలి 2 తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ చిత్రం సాహో. 

 • कमजोर कहानी...  फिल्म की कहानी में ढेर सारे विलेन्स और बेवजह के ट्विटस्ट दर्शकों तंग करने लगते हैं, जो कि दर्शकों को सीट से बांधने में कमजोर साबित होते हैं। फिल्म में कुल मिलाकर प्रभास का एक्शन दिखाया है। ये मूवी एक्शन प्रेमियों के लिए अच्छी है। कुल मिलाकर फिल्म के डायरेक्टर सुजीत ने एक कमजोर कहानी को 'बाहुबली' बनाने की कोशिश की है। (फोटो सोर्स: इंस्टाग्राम)

  ENTERTAINMENT1, Sep 2019, 10:50 AM IST

  'సాహో' బాక్సాఫీస్: యూఎస్ లో కలెక్షన్ల పరిస్థితి ఇది!

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం శుక్రవారం రోజులు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇండియన్ సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రాన్ని దాదాపు 10 వేల స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 1500 స్క్రీన్స్ క్లో సాహో విడుదలయింది.

 • మరో ప్రక్క ఆ దొంగ తాగిన మైకంలో  ఓ విలువైన ఇన్ఫర్మేషన్ అశోక్ కు ఇచ్చేస్తాడు. అదేమిటంటే...వాజీ సిటిలో ఓ మిస్టీరియస్ బ్లాక్ బాక్స్ ఉందని, దాని కోసం చాలా మంది గ్యాంగస్టర్స్ వెతుకుతున్నారని,దాన్ని కనుక పట్టుకుంటే కోట్లు కలిసి వస్తుందని, తను కూడా దాని కోసం ట్రై చేద్దామనుకుంటున్నాడని చెప్తాడు. దాంతో అశోక్ ...ఆ బ్లాక్ బాక్స్ దొంగతనం సమయంలోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని డిపార్టమెంట్ తో కలిసి ప్లాన్ చేస్తాడు.

  ENTERTAINMENT30, Aug 2019, 2:48 PM IST

  ప్రభాస్ 'సాహో'కి బిగ్ షాక్.. విడుదలైన గంటల్లోనే!

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ శుక్రవారం రోజు థియేటర్స్ లోకి వచ్చేసింది. యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయనే రెస్పాన్స్ వస్తున్నపటికీ ఓవరాల్ గా సినిమాపై మిక్స్డ్ టాక్ వస్తోంది. సినిమా ఆశించిన స్థాయిలో లేదని అభిమానులు పెదవి విరుస్తున్నారు.

 • Saaho
  Video Icon

  ENTERTAINMENT30, Aug 2019, 2:18 PM IST

  ప్రభాస్ "సాహో" మూవీ పబ్లిక్ టాక్ (వీడియో)

  ఓ తెలుగు సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడటం 'బాహుబలి'తో మొదలైతే,  `సాహో`  దాన్ని కొనసాగించింది. దాంతో కేవలం తెలుగు వారి అభిరుచులు, మార్కెట్ మాత్రమే కాక దేశం మొత్తానికి సరపడే కథ,కథనం,బడ్జెట్ తో  `సాహో`  రావాల్సిన అవసరం అత్యవసరంగా ఏర్పడింది. కేవలం ఒక్క సినిమా మాత్రమే అనుభవం గల దర్శకుడు ఆ భారాన్ని , ఒత్తిడిని మోయడానికి సిద్దపడ్డాడు. ట్రైలర్,పోస్టర్స్ తో అంచనాలు మించి సినిమాకు క్రేజ్ ఏర్పడింది. గ్రాండ్ గా రిలీజ్ అయిన సాహో అందరి అంచానాలను అందుకుందా లేదో ఈ పబ్లిక్ టాక్ చూడండి.

 • prabhs saaho film leaked by Tamilrockers

  ENTERTAINMENT30, Aug 2019, 1:15 PM IST

  అవాస్తవాలను ప్రచారం చేయకండి.. ప్రభాస్ ఫ్యాన్స్ కి శ్రద్ధా వార్నింగ్!

   ఈరోజు కోసం యంగ్‌ రెబల్‌ స్టార్‌ ఫ్యాన్స్‌తోపాటు సినీప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూశారు. ఎందుకంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ‘సాహో’ చిత్రం విడుదలైంది.