Shradda Kapoor  

(Search results - 26)
 • stars

  News15, Feb 2020, 10:04 AM IST

  డిజాస్టర్స్ తో ఎంట్రీ ఇచ్చి.. టాలీవుడ్ ని ఏలేస్తోన్న భామలు!

  చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే హీరోయిన్లు తమ తొలి చిత్రపై చాలా ఆశలు పెట్టుకుంటారు. తొలి చిత్రం విజయం సాధిస్తే మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తారు. అలా డిజాస్టర్ చిత్రాలతో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన నటీమణులు చాలా మందే ఉన్నారు. 

 • shradda kapoor

  News4, Feb 2020, 3:41 PM IST

  సాహో బ్యూటీ.. ఇలా పిచ్చెక్కిస్తే ఎలా?

  బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కి పోటీని ఇవ్వగల నటీమణుల్లో శ్రద్ధా కపూర్ కూడా ఒకరు. అమ్మడు ఏ సినిమా చేసినా అందులో ఒక వెరైటీ ఉంటుంది. కొత్త పాయింట్ తో జనాలను ఆకట్టుకోవడం శ్రద్దకి తెలిసిన సక్సెస్ ఫార్ములా. 

 • prabhas

  ENTERTAINMENT5, Sep 2019, 4:13 PM IST

  సినిమా రిజల్ట్ పై ప్రభాస్ ఫస్ట్ కామెంట్

  సాహో సినిమా రిజల్ట్ పై చిత్ర యూనిట్ సభ్యులు చాలా వరకు సైలెంట్ గానే ఉన్నారు. విడుదలైన నాలుగురోజుల అనంతరం ఒకొక్కరు సినిమా రిజల్ట్ పై స్పందిస్తున్నారు. ఇప్పటికే సుజిత్ తన వివరణ ఇవ్వగా ఇప్పుడు కథానాయకుడు ప్రభాస్ కూడా తన వివరణ ఇచ్చాడు. 

 • sujith

  ENTERTAINMENT3, Sep 2019, 11:31 AM IST

  సాహూపై నెగిటివ్ టాక్: ఆడియెన్స్ కి డైరెక్టర్ సుజిత్ రిక్వెస్ట్

  భారీ అంచనాల మధ్య గత వారం రిలీజైన సాహో ఊహించని టాక్ ను అందుకున్న విషయం తెలిసిందే. మొదట సినిమాకు రివ్యూలు నెగిటివ్ గా వచ్చాయి. అలాగే చాలా వరకు అభిమానులు అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేదని నిరాశ చెందారు. ఇక దర్శకుడు సుజిత్ సినిమాపై ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. 

 • saaho

  ENTERTAINMENT30, Aug 2019, 5:44 AM IST

  సాహో మూవీ రివ్యూ

  ఓ తెలుగు సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడటం 'బాహుబలి'తో మొదలైతే,  `సాహో`  దాన్ని కొనసాగించింది. దాంతో కేవలం తెలుగు వారి అభిరుచులు, మార్కెట్ మాత్రమే కాక దేశం మొత్తానికి సరపడే కథ,కథనం,బడ్జెట్ తో  `సాహో`  రావాల్సిన అవసరం అత్యవసరంగా ఏర్పడింది. కేవలం ఒక్క సినిమా మాత్రమే అనుభవం గల దర్శకుడు ఆ భారాన్ని , ఒత్తిడిని మోయడానికి సిద్దపడ్డాడు. ట్రైలర్,పోస్టర్స్ తో అంచనాలు మించి సినిమాకు క్రేజ్ ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఈ రోజు రిలీజైన `సాహో` ఆ క్రేజ్ ని నిలబెట్టగలిగిందా,బాహుబలి వంటి చిత్రం తర్వాత ప్రభాస్ ఎంచుకున్న ఈ సినిమా స్పెషాలిటి ఏమిటి, దర్శకుడుగా సుజీత్ ఏం మ్యాజిక్ తెరపై చేసారు, జనం మళ్లీ జేజేలు పలికి బాహుబలి స్దాయి హిట్ ఈ సినిమాకు ఇస్తారా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
   

 • saaho

  ENTERTAINMENT30, Aug 2019, 5:01 AM IST

  సాహో ట్విట్టర్ రివ్యూ.. షాకింగ్ కామెంట్స్

  ఎన్నోరోజులుగా ఎదురుచుస్తున్న సాహో ఎట్టకేలకు థియేటర్స్ లోకి వచ్చేసింది. ఓవర్సీస్ తో పాటు ఇండియాలో కూడా పలు చోట్ల సినిమా ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. సినిమాను చూసిన సినీ ప్రేక్షకులు, అలాగే ప్రభాస్ హార్డ్ కొర్ ఫ్యాన్స్  వారి స్టైల్ లో సినిమా గురించి షార్ట్ రివ్యూలు ఇచ్చేస్తున్నారు.   

 • సాహో : 42 Cr

  ENTERTAINMENT27, Aug 2019, 3:18 PM IST

  ‘సాహో’ఫస్ట్ టార్గెట్ ఆ తెలుగు డైరక్టర్ సినిమానే?

  ప్ర‌భాస్ హీరోగా సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సాహో’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఆగ‌స్ట్ 30న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ప్ర‌పంచవ్యాప్తంగా భారీ స్దాయిలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

 • prabhas

  ENTERTAINMENT27, Aug 2019, 2:49 PM IST

  హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ప్రభాస్ గోల్డెన్ ఛాన్స్

  రెబల్ స్టార్ ప్రభాస్ ని కలిసే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు. ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా అభిమానులు దూసుకుపోతారు. ప్రభాస్ కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉండే హార్డ్ కొర్ ఫ్యాన్స్ కోసం ఒక అరుదైన అవకాశం వచ్చింది. ప్రభాస్ ఇచ్చిన గోల్డెన్ ఛాన్స్ లో క్లిక్కయితే మీ కల నెరవేరినట్లే. 

   

 • ghibran

  ENTERTAINMENT27, Aug 2019, 2:23 PM IST

  సాహో కోసం నిద్రలేని రాత్రులు గడిపారట

  నాలుగేళ్లుగా సాహో సినిమా కోసం వందల మంది పడిన క్లాష్టం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా చిత్ర నిర్మాతలు దర్శకుడు అలాగే ఇతర టెక్నీషియన్స్ తీరిక లేకుండా ఒకే సినిమా కోసం కష్టపడ్డారు. ఇక సినిమా మ్యూజిక్ విషయంలో ఎన్నో మార్పులు చేసిన చిత్ర యూనిట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం జిబ్రాన్ ని సెలెక్ట్ చేసుకున్న సంగతి తెలిసిందే. 

   

 • Saaho

  ENTERTAINMENT22, Aug 2019, 4:03 PM IST

  సాహో సెన్సార్ రిపోర్ట్.. టాక్ ఎలా ఉందంటే?

  టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ సాహో రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఇక చిత్ర యూనిట్ గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ చేస్తోంది. బాలీవుడ్ లో ప్రభాస్ శ్రద్ధ కపూర్ తో కలిసి రియాలిటీ షోల్లో కూడా పాల్గొంటున్నాడు. 

 • prabhas

  ENTERTAINMENT22, Aug 2019, 11:47 AM IST

  హాట్ హీరోయిన్ కొంగుతో ప్రభాస్ స్టెప్పులు..

  బాలీవుడ్ లో కూడా సాహో భారీ స్థాయిలో రిలీజ్ అవుతుండడంతో యాక్టర్ ప్రభాస్ గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు.; సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువవ్వాలని న్యూస్ ఛానెల్స్ లోనే కాకుండా రియాలిటీ షోల్లో కూడా రెబల్ స్టార్ సందడి చేస్తున్నాడు. 

   

 • saaho

  ENTERTAINMENT22, Aug 2019, 11:27 AM IST

  సాహో అడ్వాన్స్ బుకింగ్స్.. డోస్ మాములుగా లేదు

   

  ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ చిత్రం సాహో ఈ నెల 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. సినిమా ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుంచి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

 • saaho

  ENTERTAINMENT19, Aug 2019, 1:22 PM IST

  ప్రభాస్ - శ్రద్ధా కపూర్.. యాక్షన్ లో హాట్ రొమాన్స్

  బాహుబలి అనంతరం ప్రభాస్ నుంచి వస్తోన్న మరో బిగ్ బడ్జెట్ మూవీ సాహో. సినిమా విడుదల కావడానికి ఇంకా కొన్ని రోజుల సమయమే ఉంది. అయితే సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయ్యేలా చిత్ర యూనిట్ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సినిమా పోస్టర్స్ ఆడియెన్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. 

 • ప్రభాస్ సాహో సినిమా బాలీవుడ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. బాహుబలితో వచ్చిన క్రేజ్ ని నార్త్ లో స్ట్రాంగ్ గా ఫిక్స్ చేసుకోవాలని చూస్తున్న ప్రభాస్ కి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని ఇస్తుందో చూడాలి.

  ENTERTAINMENT13, Aug 2019, 2:13 PM IST

  పెళ్లి రూమర్స్ పై క్లారిటీ ఇచ్చి కన్ఫ్యూజన్ లో పడేసిన ప్రభాస్

  సాహో సినిమా రిలీజ్ తరువాత ఏ రేంజ్ లో రికార్డులు బద్దలవుతాయో గాని ప్రభాస్ ఇస్తున్న ఇంటర్వ్యూలు మాత్రం ఇంటర్నెట్ లో బాగానే వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ప్రభాస్ పెళ్లిపై వస్తోన్న రూమర్స్ గురించి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. అలాగే లవ్ కనెక్షన్స్ పై ఓ ట్విస్ట్ ఇచ్చి కన్ఫ్యూజన్ లో పెట్టాడు. 

   

 • prabhas

  ENTERTAINMENT11, Aug 2019, 6:39 PM IST

  100కోట్ల సినిమా చేయను.. నెక్స్ట్ సినిమా అప్డేట్ ఇచ్చిన ప్రభాస్

  టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా రిలీజ్ కావడానికి ఇంకా కొన్ని రోజులే ఉంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు ప్రమోషన్స్ ద్వారా తెలిసిపోతోంది. అయితే రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ప్రభాస్ సినిమా గురించి మాట్లాడుతూ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి కూడా వివరణ ఇచ్చాడు.