Showik

(Search results - 8)
• undefined

Entertainment16, Sep 2020, 1:11 PM

సుశాంత్ ఫామ్‌ హౌజ్‌లో పార్టీ ఫోటోలు.. హుక్కా.. డ్రగ్స్ ఆనవాళ్లు!

దివంగత బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో రియా చక్రవర్తి సహా పలువురి అరెస్ట్ చేయగా తాజాగా నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో అధికారులు సుశాంత్ ఫాం హౌస్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

இந்த விசாரணையில் பல்வேறு தகவல்களை கூறினார் ரியா. அதாவது நவம்பர் மாதம் இருவரும் திருமணம் செய்து கொள்ள திட்டமிட்டிருந்ததாகவும், அதற்குள் சில காரணங்களால் இருவரும் கருத்து வேறுபாடு ஏற்பட்டு பிரிந்ததாகவும் தெரிவித்தார்.

Entertainment14, Sep 2020, 2:28 PM

రియా ద్వారా డ్రగ్ మాఫియా సుశాంత్ ని ట్రాప్ చేసింది

సుశాంత్ స్నేహితురాలైన ఓ హీరోయిన్ ఆయన మరణం వెనుక ఉన్నది డ్రగ్ మాఫియానే అని అన్నారు. రియా ను ఎరగా వేసి సుశాంత్ ప్రాణాలను డ్రగ్ మాఫియా బలితీసుకుంది ఆమె సంచలన విషయాలు బయటపెట్టారు.

അറസ്റ്റിലായ ലഹരി മരുന്ന് ഇടപാടുകരാൻ സഈദ് വിലാത്രയുമായി ബന്ധമുണ്ടെന്ന് കണ്ടെത്തിയതിനെ തുടര്‍ന്ന്  റിയയുടെ സഹോദരൻ ഷോവിക് ചക്രബര്‍ത്തിയെയും സുശാന്തിന്റെ മുൻ മാനേജര്‍ സാമുവല്‍ മിരാൻഡയെയും അറസ്റ്റ് ചെയ്‍തിരുന്നു.

Entertainment11, Sep 2020, 10:33 PM

జైల్లో రియా పరిస్థితి దారుణం అట

డ్రగ్స్ ఆరోపణలపై అరెస్టైన రియా చక్రవర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కాగా రియాను ఉంచి జైలులో కనీస సౌకర్యాలు కూడా లేనట్లు తెలుస్తుంది. రియా అనేక ఇబ్బందుల పాలవుతున్నారట. రియా పడుకోవడానికి చాప మాత్రమే ఉందట.

ड्रग्स के बदले पेमेंट का भी सबूत मिला है। मीडिया रिपोर्ट्स के मुताबिक, ड्रग्स के बदले 12 बार डिजिटल पेमेंट किया गया। इस दौरान रिया चक्रवर्ती का क्रेडिक कार्ड भी इस्तेमाल किया गया।

Entertainment11, Sep 2020, 4:36 PM

బాలీవుడ్ లో 25మందికి డ్రగ్స్ కేసులో నోటీసులు..!

సుశాంత్ డెత్ కేసుతో మొదలైన విచారణ డ్రగ్స్ కేసుగా మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తి మరియు షోవిక్ చక్రవర్తి అరెస్ట్ కావడం జరిగింది. కాగా షోవిక్ మరియు రియా వాంగ్మూలం ఆధారంగా మరో 25మందికి నోటీసులు ఇవ్వనున్నారట అధికారులు.

ডাবের জল দিয়ে দিন শুরু হতো রিয়ার। তারপর ব্রেকফার্স্টে পোহা, উপমা কিংবা বাড়ির তৈরি ধোসা খেতেন। তার শুটিংয়ের সময় ফল বা ড্রাই ফ্রুট খেতেন। দুপুরে ভাত, ডাল, সব্জি, সন্ধ্যায় স্মুদি ছিল রিয়ার প্রিয় খাবার । রাতের ডিনারে সব্জি-রুটি বা এশিয়ান খাবার খেতেন।

Entertainment News10, Sep 2020, 3:05 PM

సుశాంత్ కేసు: రియా బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

డ్రగ్స్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్‌పై ముంబై కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇందుకు సంబంధించి న్యాయస్థానం తుది తీర్పును వెలువరించనుంది

bihar dgp

Entertainment8, Sep 2020, 6:53 PM

ఎన్సీబీ చేతిలో బలమైన ఆధారాలు.. అందుకే రియా అరెస్ట్: బీహార్ డీజీపీ వ్యాఖ్యలు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుతో సంబంధం వున్న డ్రగ్స్ కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) మంగళవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే

ದಿಪೇಶ್ ಸಾವಂತ್  ನಿಂದ ಹೇಳಿಕೆಯನ್ನು ಪಡೆದುಕೊಳ್ಳಲಾಗಿದೆ.

Entertainment6, Sep 2020, 9:51 AM

నాకొడుకును అరెస్ట్ చేసినందుకు కంగ్రాట్స్ ఇండియా...రియా తండ్రి విచిత్ర నిరసన

సుశాంత్ డెత్ కేసులో డ్రగ్స్ కోణం బయటపడిన నేపథ్యంలో సీబీఐ విచారణలో రియా తమ్ముడు షోవిక్ డ్రగ్స్ దందా చేశారన్న ఆధారాలు దొరికాయి. దీనితో షోవిక్ అరెస్ట్ కావడం జరిగింది. షోవిక్ అరెస్ట్ పై ఆయన తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

• undefined

Entertainment4, Sep 2020, 11:25 AM

సుశాంత్ కేసు: నార్కోటిక్స్ బ్యూరో అదుపులో రియా సోదరుడు

ఈ రోజు ఉదయం 6:30 ప్రాంతంలో సోదాలు ప్రారంభించిన అధికారులు, ఆ తరువాత రియా సోదరుడు షోవిక్‌ చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు వెల్లడించకపోయినా ప్రస్తుతం డ్రగ్‌ పెడ్లర్స్‌తో సంబంధాల గురించి ప్రశ్నించేందుకే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.