Shot
(Search results - 181)CricketJan 17, 2021, 6:00 AM IST
అందుకే ఆ షాట్ ఆడాను... అవుట్ అయినందుకు నేనేం ఫీల్ అవ్వడం లేదు... రోహిత్ శర్మ వివరణ...
గబ్బా టెస్టులో చూడచక్కని షాట్లతో చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడని క్రికెట్ ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు మెచ్చుకుంటున్న సమయంలోనే ఓ చెత్త షాట్ ఆడి అవుట్ అయ్యాడు భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ. నాథన్ లియాన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి, మిచెల్ స్టార్క్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.
INTERNATIONALJan 16, 2021, 1:38 PM IST
టీకా విషాదం.. వ్యాక్సిన్ తీసుకున్న 23 మంది మృతి !
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నార్వేలో వ్యాక్సిన్ కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 23 మంది వృద్ధులు మరణించారు. దాంతో నార్వే ప్రభుత్వం బాగా ముసలివారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోవద్దని సూచించింది.
CricketJan 16, 2021, 1:17 PM IST
రోహిత్ లాంటి ప్లేయర్, ఇలా అవుట్ అవ్వడం... ప్చ్..! సునీల్ గవాస్కర్ ఫైర్...
ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ... 74 బంతుల్లో 6 ఫోర్లతో 44 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుత జట్టులో సీనియర్ మోస్ట్ ప్లేయర్ అయిన రోహిత్ శర్మ, నాథన్ లియాన్ బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి మిచెల్ స్టార్క్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గబ్బా పిచ్‌పై రోహిత్ శర్మ రాణిస్తాడని ఊహించిన అభిమానులకు ఈ ఒక్క షాట్ సెలక్షన్‌తో ఊహించని షాక్ తగిలింది.
NATIONALJan 13, 2021, 11:02 AM IST
ఇండిగో మేనేజర్ ను కాల్చి చంపిన దుండగులు.. సీఎంపై వెల్లువెత్తుతున్న నిరసనలు..
బీహార్‌లో ఇండిగో పాట్నా మేనేజర్ రూపేష్ కుమార్ హత్య రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రూపేష్ కుమార్‌ను మంగళవారం గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్పులు జరిపి హతమార్చారు. ఈ ఘటనతో ఒక్కసారిగా బిహార్‌లో కలకలం రేగింది. ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై మండిపడుతున్నారు.
CricketJan 11, 2021, 5:11 PM IST
రిషబ్ పంత్... సెంచరీ మిస్ అయినా చరిత్రలో నిలిచేపోయే ఇన్నింగ్స్...
గాయంతోనే బరిలో దిగి ఆస్ట్రేలియా బౌలర్లకు చెమటలు పట్టించిన రిషబ్ పంత్...
CricketJan 11, 2021, 8:35 AM IST
రిషబ్ పంత్ సెంచరీ మిస్... 97 పరుగుల వద్ద అవుటైన యంగ్ వికెట్ కీపర్...
గాయంతోనే బరిలో దిగి ఆస్ట్రేలియా బౌలర్లకు చెమటలు పట్టించిన రిషబ్ పంత్... సెంచరీ ముంగిట పెవిలియన్ చేరాడు. 118 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు చేసి సెంచరీకి మూడు పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు. దీంతో నాలుగో వికెట్‌కి పంత్, పూజారా కలిసి జోడించిన భాగస్వామ్యం 148 పరుగుల వద్ద ముగిసింది. 250 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా. విజయానికి ఇంకా 157 పరుగులు కావాలి.
INTERNATIONALJan 7, 2021, 8:37 AM IST
అమెరికా క్యాపిటల్ భవనంలో కాల్పులు..మహిళ మృతి
ఈ ఘర్షణ వాతావరణంతో బైడెన్ గెలుపు ధ్రువీకరణణ ప్రక్రియ ఆటంకం కలిగింది. దీంతో ఆందోళనకారులను కట్టడి చేసేందుకు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి.
NATIONALJan 5, 2021, 5:01 PM IST
INTERNATIONALJan 3, 2021, 8:28 AM IST
ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వైద్యురాలికి తీవ్ర అస్వస్థత...ఐసియూలో చికిత్స
ఫైజర్ బయోఎన్ టెక్ కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న మెక్సికోకుచెందిన ఓ 32 ఏళ్ల వైద్యురాలు అస్వస్థతకు గురవడం ఆందోళన కలిగిస్తోంది.
NATIONALDec 31, 2020, 9:22 AM IST
హర్యానాలో పరువు హత్య ? పట్టపగలు నడిరోడ్డులో జంటమీద కాల్పులు...
హర్యానాలోని రోహ్ తక్ జిల్లాలో దారుణం జరిగింది. వివాహం చేసుకోవాలనుకున్న ఓ యువజంటను నడిరోడ్డుమీద పట్టపగలు కాల్చి చంపారు. బుధవారం జరిగిన ఈ ఘటనను పరువు హత్యలుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
INTERNATIONALDec 22, 2020, 11:46 AM IST
మాట నిలబెట్టుకున్న జో బైడెన్.. బహిరంగంగా కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ కోర్స్..
అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ బహిరంగంగా కోవిడ్ టీకా తీసుకుని ప్రజల్లో ధైర్యాన్ని నింపారు. ప్రజల మధ్యలో కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకుంటాను అని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను బైడెన్ నిజం చేసి చూపారు. బైడెన్ సోమవారం క్రిస్టియానాకేర్ ఆస్పత్రిలో బహిరంగంగా ఫైజర్ బయోఎన్‌టెక్ కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు.
INTERNATIONALDec 17, 2020, 12:47 PM IST
ఫైజర్ టీకాతో అలెర్జీ : అలాంటి వాళ్లు తీసుకోవద్దు.. హెచ్చరిస్తున్న సంస్థ...
అమెరికాలో ఫైజర్ టీకా తీసుకున్న ఓ వ్యక్తి అలెర్జీ బారిన పడ్డాడు. గతవారం బ్రిటన్ లో కూడా ఇలా ఫైజర్ టీకా తీసుకున్న ఇద్దరికి అలెర్జీ వచ్చింది. అయితే ఇది పెద్ద ప్రమాదం కాదంటున్నాయి ఫైజర్ కంపెనీ వర్గాలు..వివరాల్లోకి వెడితే...
NATIONALDec 14, 2020, 7:23 AM IST
వ్యాపారి దారుణ హత్య.. తుపాకీ తో కాల్చి..
యోగేంద్ర కుమార్ ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఇంటికి వస్తుండగా నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు రెండు మోటారు సైకిళ్లపై వచ్చి కాల్పులు జరిపారు.
INTERNATIONALDec 8, 2020, 2:23 PM IST
మొదటి టీకా వేయించుకున్న 90యేళ్ల బామ్మ.. ఇది చాలా ప్రత్యేకం...
బ్రిటన్ కు చెందిన 90యేళ్ల బామ్మ ప్రపంచంలోనే కొవిడ్ టీకా వేయించుకున్న తొలి వ్యక్తిగా నిలిచారు. యూకేలో ఫైజర్ టీకా పంపిణీ మంగళవారం నుంచి ప్రారంభమైంది. అక్కడి కాలమానం ప్రకారం.. ఈ ఉదయం 6.30 గంటల ప్రాంతంలో సెంట్రల్ ఇంగ్లాండ్ లోని కోవెంట్రిలోని యూనివర్సిటీ హాస్పిటల్ లో 90 యేళ్ల మార్గరెట్ కీనన్ తొలి టీకా వేయించుకున్నారు.
NATIONALDec 8, 2020, 7:29 AM IST
పెళ్లి ఊరేగింపులో.. వరుడిపై కాల్పులు
పెళ్లి ఊరేగింపు హిరాన్ కుడ్నా సమీపంలోకి రాగానే కారులో వచ్చిన కొందరు దుండగులు వరుడిపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వరుడికి తీవ్ర బుల్లెట్ గాయాలయ్యాయి.