Short Stories  

(Search results - 18)
 • Literature news, palapitta short stories competition

  LiteratureSep 18, 2021, 2:36 PM IST

  సాహిత్య వార్తలు: పాలపిట్ట కథల పోటి, గాజు కాగితం ఆవిష్కరణ, ఇంకా...

  తెలుగువారి అతి పెద్ద పండుగ దీపావళి. ఈ సందర్భంగా దీనిని ఒక సాహిత్య ఉత్సవంగా మలచాలన్న సంకల్పంతో పాలపిట్ట-డాక్టర్‌ అమృతలత  సంయుక్త ఆధ్వర్యంలో దీపావళి కథలపోటీని నిర్వహించాలని పాలపిట్ట సంపాదకవర్గం నిర్ణయించింది. 

 • V Vindhayavasini Devi reviews Yendavalli Bharathi book od short stories

  LiteratureJul 21, 2021, 2:17 PM IST

  పల్లెకథల సంపుటి "ఎదారి బతుకులు"

  ఎండపల్లి  భారతి కథల సంపుటి  "ఎదారి బతుకులు"పై వి. వింధ్యవాసినీ దేవి చేసిన సమీక్ష

 • Darbamulla short stories in Telugu literature

  LiteratureJul 19, 2021, 2:25 PM IST

  దర్భముళ్ల రాసిన రెండు సరదా చిన్న కథలు

  తెలుగు సాహిత్యంలో ఒక వినూత్న ప్రయోగం చిన్నకథలు.  దర్భముళ్ల రాసిన రెండు ఆలోచనాత్మక చిన్న కథలను సరదాగా చదవండి.

 • Yadavalli Sailaja reviews short stories written vased on life in Corona times

  LiteratureJun 15, 2021, 2:23 PM IST

  ఉప్పెన లాంటి - కరోనా కాలం కథలు

  లాక్ డౌన్ వల్ల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక , వ్యాపార సంస్థలు, ప్రభుత్వ,  ప్రైవేటు పాఠశాలలు మూతపడినయి.  కూలికి పోకపోతే తప్ప పొట్ట గడవని పరిస్థితుల మధ్య బతికే జీవులు అతలాకుతమయినయి.  ఈ స్థితిగతులను కాచి వడపోసి మహిళా శక్తికి నిదర్శనంగా నిలిచిన కథలతో ఓ సంకలనం వచ్చింది.

 • Yadavalli Sailaja reviews Timirisa janaki short stories

  LiteratureMar 22, 2021, 4:12 PM IST

  పుస్తక సమీక్ష: 'ఆడది' ఆలోచనాత్మకం

  తమిరిశ జానకి 'ఆడది' కథా సంపుటి పైన యడవల్లి శైలజ రాసిన సమీక్ష

 • Jayanthi Vasarachetla reviews Prabhakar Jaini short stories

  LiteratureMar 22, 2021, 10:37 AM IST

  అనుబంధాల విందు మీల్స్ టికెట్ కథలు

  మానవ సంబంధాల లోతులను తెలియచేసిన డాక్టర్ ప్రభాకర్ జైనీ కథా సంపుటి "మీల్స్ టికెట్" పై జయంతి వాసరచెట్ల చేసిన సమీక్ష.

 • varikonda Surekha reviews Sreevalli Radhika's short stories

  LiteratureJan 21, 2021, 4:00 PM IST

  దిశా నిర్దేశనం సరైనది ఉండాలే కాని "తక్కువేమి మనకూ...!"

  దిశా నిర్దేశనం సరైనది ఉండాలే కాని "తక్కువేమి మనకూ...!"అంటున్న శ్రీమతి టి. శ్రీవల్లీ రాధిక గారి కథాసంపుటి

 • Dr Devendra's short stories collection launched

  LiteratureNov 22, 2020, 10:48 AM IST

  డాక్టర్ ఎం. దేవేంద్ర రచించిన'అడుగులు'కథా సంపుటి ఆవిష్కరణ

  డాక్టర్ దేవేంద్ర రచించిన అడుగులు కథా సంపుటిని రమణాచారి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు.

 • Narsan gets first prize in Telugu Short stories competition

  LiteratureOct 22, 2020, 1:02 PM IST

  ద‌స‌రా క‌థా ఉత్స‌వం: నర్సన్ కు ప్రథమ బహుమతి

  వ‌స్తు శిల్పాల‌లో వైవిధ్యాన్ని చూపిన అనేక క‌థ‌లు వ‌చ్చాయి. ఈ పోటీలో క‌థ‌ల ఎంపిక‌కు కె.పి.అశోక్‌కుమార్‌, వంశీకృష్ణ‌, సిహెచ్ ల‌క్ష్మ‌ణ చ‌క్ర‌వ‌ర్తి న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రించారు.

 • Mukhesh Samala reviews Geetatanjali's short stories, Stoma

  LiteratureOct 3, 2020, 1:06 PM IST

  స్త్రీల లైంగిక విషాద గాథలు- స్టోమా

  ‘గీతాంజలి’ కలం పేరుతో తను రాసిన  ఆమె అడవిని జయించింది, బచ్చేదాని, పహేచాన్, పాలమూరు వలసల బతుకు చిత్రాలు,  శృంగారం ఒక విజ్ఞాన శాస్త్రం, హెస్బెండ్ స్టీచ్-1 అత్యంత పాఠకదారణ  పొందాయి. 

 • Telugu Literarary news: Competitions

  LiteratureOct 1, 2020, 12:48 PM IST

  తెలుగు సాహిత్య సమాచారం: కథలు, పాటల పోటీలు

  తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి తొలి స్మారక కథల పోటీని  సారంగ పక్ష పత్రిక సౌజన్యంతో నిర్వహిస్తోంది. రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో శ్రీయుత అప్పిరెడ్డి వెంకటరెడ్డి స్మారకార్థం రాయలసీమ పాటలను ఆహ్వానిస్తున్నారు.

 • I chidanandam essay on Telangana Dalit stories KPR

  LiteratureSep 29, 2020, 1:38 PM IST

  తెలంగాణ దళిత కథ - వస్తు వైవిధ్యం

  బోయ జంగయ్య రాసిన కథలలో ఎన్నో విధాలుగా దళితుల జీవన చిత్రణ కలదు. వీరి కథల్లో ఎక్కువగా కుల పీడ పోవాలని ఆకాంక్ష కనిపిస్తుంది. ఎవ్వరికీ అన్యాయం జరగకూడదని సమన్యాయం ధ్వనిస్తుంది. 

 • Ashala srinivas reviews Veldandi sridhar short stories collection Punjeetham

  LiteratureSep 26, 2020, 12:56 PM IST

  ఏశాల శ్రీనివాస్ పుస్తక సమీక్ష: బహుజనుల ‘పుంజీతం’

  డా॥  వెల్దండి శ్రీధర్ ఇటీవల రచించిన ‘పుంజీతం’ కథల సంపుటిలోని ఒక్కొక్క కథ గురించి తెలుసుసుకునే ముందు వెల్దండి శ్రీధర్‌ రచనా శైలి గురించి రెండు మాటలు చెప్పుకుందామంటున్నారు ఏశాల శ్రీనివాస్

 • Telangana short stories web series

  LiteratureAug 6, 2020, 9:49 AM IST

  తెలంగాణా కథల పై షార్ట్ ఫిలిం సిరీస్ ఫస్ట్ సీజన్..

  తెలంగాణా సాహిత్య చరిత్రలో కూడా గొప్ప స్థానం ఉన్న మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు గారి “గొల్ల రామవ్వ”, ఇంకా చెరబండ రాజు, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, జాతశ్రీ, జూకంటి జగన్నాధం తదితరుల రచనలు ఈ సిరీస్ లో భాగంగా చూడవచ్చు.

 • Telugu short stories compititions on the occasion of Dassera

  LiteratureJul 31, 2020, 4:22 PM IST

  తెలుగు సాహిత్యం: దసరా కథల పోటీలు

  రెండు తెలుగు సంస్థలు తెలుగు కథా పోటీలను నిర్వహిస్తున్నాయి. పాలపిట్ట - జైనీ ఫౌండేషన్ సంయుక్తంగా దసరా పర్వదినం సందర్బంగా తెలుగు కథల పోటీలను నిర్వహిస్తున్నాయి.