Short Circui
(Search results - 11)TelanganaJan 12, 2021, 3:08 PM IST
వృద్ధురాలి ప్రాణం తీసిన రూమ్ హీటర్...
చలి చంపేస్తోందనుకుంటే వెచ్చదనం కాటేసింది. వెచ్చదనం కోసం గదిలో ఏర్పాటు చేసుకున్న రూమ్ హీటర్ హైదరాబాద్ లో ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ఆ హీటర్‌లో చేలరేగిన మంటలకు కదలలేని స్థితిలో మంచంపై పడుకున్న వృద్ధురాలు బలైంది.
NATIONALOct 14, 2020, 9:10 PM IST
కారులో చెలరేగిన మంటలు.. డోర్స్ లాక్: సజీవ దహనమైన ఎన్సీపీ నేత
మహారాష్ట్రలో జరిగిన ఘోర ప్రమాదంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత, వ్యాపారవేత్త సంజయ్ షిండే దుర్మరణం పాలయ్యారు.
TelanganaOct 6, 2020, 5:33 PM IST
సిద్దింబజార్ లోని మెటీరియల్ గోదాం లో అగ్ని ప్రమాదం..
కార్ల వాహనాలకు సంబంధించిన రాజధాని మోటార్స్ స్పెర్ పార్ట్శ్ గోదాం లో అగ్ని ప్రమాదం.
Andhra PradeshAug 24, 2020, 9:45 PM IST
విశాఖ క్వారంటైన్ సెంటర్లో అగ్ని ప్రమాదం: తప్పిన పెను ముప్పు (వీడియో)
మారికవలస శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మెుదటి అంతస్తులో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ పై అంతస్తులోని కంప్యూటర్ ల్యాబ్ నుంచి మంటలు వచ్చాయి.
Andhra PradeshJun 11, 2020, 12:31 PM IST
రిలయన్స్ ట్రెండ్ షాపులో అగ్నిప్రమాదం
విజయవాడ బందరు రోడ్డులో అగ్నిప్రమాదం జరిగింది. రిలయన్స్ ట్రెండ్ షాపులో అగ్నిప్రమాదం జరగడంతో దట్టమైన పొగలు చుట్టుముట్టాయి.
Andhra PradeshNov 19, 2019, 5:07 PM IST
Fire Accident : ఫైర్ అయిన ఫ్రైడ్ చికెన్ సెంటర్
విశాఖ పట్నం గాజువాకలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Andhra PradeshNov 3, 2019, 5:41 PM IST
జనసేన లాంగ్‌మార్చ్‌లో అపశృతి: షార్ట్‌సర్క్యూట్, కార్యకర్తలకు గాయాలు
భవన నిర్మాణ కార్మికులకు మద్ధతుగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లాంగ్‌మార్చ్ బహిరంగసభలో అపశృతి చోటు చేసుకుంది. పవన్ సభకు భారీగా కార్యకర్తలు, ప్రజలు రావడంతో అక్కడ తోపులాట జరిగింది. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలకు కరెంట్ షాక్ తగలడంతో గాయాలయ్యాయి.
DistrictsOct 22, 2019, 4:01 PM IST
video : మూత్రం పోయటానికి వెళ్లి విద్యుత్ షాక్ తగిలి...
కర్నూలు జిల్లా గుడికల్ గ్రామంలోని స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన విజయ్ అనే యువకుడు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. అర్ద రాత్రి మూత్రవిసర్జన కోసం బయటకు వచ్చిన విజయ్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయిన రేకుల షెడ్డును పట్టుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. man died at midnight cause of current shock. wakeup at midnight to go urine. current short circuit causes death.
DistrictsOct 22, 2019, 2:01 PM IST
video : విజయనగరంలో భారీ అగ్నిప్రమాదం
విజయనగరంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని మూడులాంతర్ల దగ్గరున్న ఎస్ వి ఎన్ ఫోటో స్టూడియో మేడపైన ఈ అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 31, 2019, 3:36 PM IST
ప్రచార రథంలో పొగలు... కిందకు దిగేసిన పవన్
ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రీకాకుళంలో నిర్వహించిన సభలో అపశృతి చోటు చేసుకుంది. ప్రజలనుద్దేశించి పవన్ ప్రసంగిస్తుంగా వాహనం నుంచి పొగలు వచ్చాయి.
TelanganaFeb 12, 2019, 5:19 PM IST
టెక్కీ కుమారుడ్ని మింగేసిన ల్యాంప్ పోల్
అలా ఆటలాడుకుంటూ దగ్గర్లో ఉన్న ల్యాంప్ పోల్ ను పట్టుకున్నారు. ల్యాంప్ పోల్ నుంచి ఒక్కసారిగా విద్యుత్ పాస్ అవ్వడంతో ఆ బాలుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ల్యాంప్ పోల్ ను పట్టుకున్న వెంటనే విద్యుత్ షాక్ తగలడంతో ఆ పోల్ కు అతుక్కుపోయాడు.