Shooting  

(Search results - 119)
 • firing

  INTERNATIONAL13, Oct 2019, 7:30 AM IST

  మసీదు వద్ద ఆగంతకుడి కాల్పులు: 15 మంది మృతి

  వీకెండ్ సాయంత్రం ఈ కాల్పుల సంఘటన కలకలం రేపింది. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారంగా కాల్పులకు తెగబడ్డ వ్యక్తిని ఇంకా గుర్తుపట్టలేదని, కానీ అతను గోరోం వాసిగా ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.

 • INTERNATIONAL12, Oct 2019, 10:53 PM IST

  న్యూయార్క్ సోషల్ క్లబ్ వద్ద దుండగుడి కాల్పులు: నలుగురు మృతి

  అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. న్యూయార్క్ లోని బ్రూక్లిన్ లో గల ఓ ప్రైవేట్ సోషల్ క్లబ్ వద్ద సాయుధుడు విరుచుకుపడ్డాడు. ఈ సంఘటనలో నలుగురు మరణించారు.

 • శింబు : మన్మధ లాంటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ తో శింబు తెలుగులో కూడా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ ప్రస్తుతం శింబుకు తెలుగు మార్కెట్ బాగా పడిపోయింది. ఇటీవల శింబుకు సరైన సక్సెస్ లేదు.

  News10, Oct 2019, 8:10 AM IST

  మరో వివాదంలో నటుడు శింబు... ఆగిపోయిన షూటింగ్, నిర్మాత ఫిర్యాదు

   కన్నడ చిత్రమైన మఫ్టీ రీమేక్‌ చేస్తున్న నిర్మాత జ్ఞానవేల్‌రాజా నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేశారు. అందులో శింబు సక్రమంగా షూటింగ్‌కు రాలేదని, దీంతో చిత్ర నిర్మాణ ఖర్చు భారీగా పెరిగిందని తెలిపారు. 

 • Encounter

  INTERNATIONAL9, Oct 2019, 10:08 PM IST

  జర్మనీలోని ప్రార్థనాలయంలో కాల్పుల కలకలం: ఇద్దరు మృతి

  జర్మనీలో దారుణమైన సంఘటన జరిగింది. సాయుధులు ప్రార్థనాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించారు.

 • avatar 2

  ENTERTAINMENT4, Oct 2019, 10:08 AM IST

  అవతార్ 2 అప్డేట్.. అగ్ని, అలల మధ్య దర్శకుడి ప్రయోగం

  సరికొత్త ప్రపంచాన్ని చూపించి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచిన  ఆ కథకు ప్రస్తుతం మూడు పార్ట్ లు తెరకెక్కుతున్నాయి. నెక్స్ట్ అవతార్ 2 కోసం దర్శకుడు జేమ్స్ కేమెరూన్ చాలా కష్టపడుతున్నాడు. రీసెంట్ గా షూటింగ్ కి సంబందించిన ఒక లొకేషన్ పిక్ ని చిత్ర నిర్మాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

 • INTERNATIONAL28, Sep 2019, 3:32 PM IST

  హ్యూస్టన్ లో భారత సంతతి పోలీస్ కాల్చివేత

  హ్యూస్టన్ నగరంలో పోలీస్ అధికారిగా సందీప్ సింగ్ దలివాల్ గత 10సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహిస్తున్నాడు

 • ఎన్టీఆర్ - జూనియర్ ఎన్టీఆర్ ఆల్ టైం ఫేవరేట్ సావిత్రి గారు.

  ENTERTAINMENT26, Sep 2019, 4:23 PM IST

  తిరు డైరక్షన్ లో ఎన్టీఆర్ షూట్!

  మెన్స్ వేర్ బ్రాండ్ ఒట్టో కోసం తారక్ చేస్తున్న కొత్త యాడ్  ఇది. అందులో ఒట్టో బ్రాండ్ గురించి చెప్పటమే కాకుండా తొడుక్కుని మరీ చూపిస్తాడు ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ గ్యాప్ లో ఎన్టీఆర్ చేసిన యాడ్ ఇది.  

 • Darbar 1

  ENTERTAINMENT20, Sep 2019, 2:09 PM IST

  రహస్యంగా రజనీకాంత్.. దర్భార్ లో ఏం జరుగుతోంది ?

  ఈ ఏడాది సూపర్ స్టార్ రజనీకాంత్ పేట చిత్రంతో అలరించాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ప్రస్తుతం రజనీకాంత్ తో దర్బార్ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రజని, మురుగదాస్ కలయికలో వస్తున్న తొలి చిత్రం కావడంతో ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొని ఉన్నాయి. 

 • INTERNATIONAL20, Sep 2019, 10:14 AM IST

  వాషింగ్టన్ లో కాల్పులు: ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు

  అమెరికాలోని వాషింగ్టన్ లో గురువారం నాడు జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. ఐదుగురు గాయపడ్డారు. అమెరికాకు చెందిన ఓ టీవీ ఛానెల్ ఈ మేరకు ఈ ఘటనలో గాయపడి ఆసుపత్రికి తరలిస్తున్నవారి దృశ్యాలను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.
   

 • SyeRaa Narasimhaareddy

  ENTERTAINMENT15, Sep 2019, 3:02 PM IST

  చిరంజీవి ఆ సీన్ కి ఎలా ఒప్పుకున్నారు.. రిస్క్ చేసిన రత్నవేలు!

  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ దాదాపు 200 కోట్లకు పైగా బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రలో నటించాలనే మెగాస్టార్ కలని చరణ్ ఈ విధంగా సాకారం చేశాడు. 

 • gopichand

  ENTERTAINMENT13, Sep 2019, 12:50 PM IST

  స్పీడ్ పెంచిన గోపీచంద్.. సెట్స్ పైకి మరో ప్రాజెక్ట్

   ప్రస్తుతం గోపి చాణక్య సినిమాతో బిజీగా  సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కోలీవుడ్ కి చెందిన కొత్త దర్శకుడు బిను సుబ్రహ్మణ్యంతో మరో కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. అసలైతే కొన్ని నెలల క్రితమే ఈ ప్రాజెక్ట్ సెట్టయ్యింది. కానీ గోపీచంద్ చాణక్య షూటింగ్ తో బిజీగా ఉండడంతో  ఈ ప్రాజెక్ట్ ఆలస్యంగా పట్టాలెక్కింది. 

 • ফের আমেরিকায় বন্দুকবাজের হামলা। ছবি- গেটি ইমেজেস

  INTERNATIONAL3, Sep 2019, 6:52 PM IST

  లేటెస్ట్ గన్‌తో....కుటుంబసభ్యులపై బాలుడి కాల్పులు: ఐదుగురు మృతి

  అమెరికాలో జరుగుతున్న వరుస కాల్పుల ఘటనలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో ఏడుగురు మరణించిన సంఘటన మరిచిపోక ముందే మరో ఘటన జరిగింది. సోమవారం రాత్రి ఎక్‌మౌంట్‌ పట్టణంలో ఓ 14 ఏళ్ల బాలుడు ఐదుగురు కుటుంబసభ్యుల్ని కాల్చి చంపాడు. 

 • texas

  INTERNATIONAL1, Sep 2019, 6:54 AM IST

  టెక్సాస్‌లో కాల్పులు: ఐదుగురి మృతి, 21 మందికి గాయాలు

  అమెరికాలోని టెక్సాల్ లో శనివారం మధ్యాహ్నం ఓ దుండగుడు జరిపిన కాల్పల్లు ఐదుగురు మృతి చెందారు. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. దుండగుడిని పోలీసులు వెంటాడి కాల్చి చంపారు. 

 • KGF 2: మొదటి పార్ట్ హిట్టవ్వడంతో చాఫ్టర్ 2 అంతకంటే హై రేంజ్ లో 200కోట్ల బారి బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ ఏడాది చివరలో గాని లేక నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.

  ENTERTAINMENT29, Aug 2019, 2:57 PM IST

  'కేజీఎఫ్‌-2'కు షాక్.. షూటింగ్ నిలిపివేయాలన్న కోర్టు!

  కన్నడ హీరో ‘యశ్‌’ నటించిన కేజీఎఫ్‌ చిత్రం భారత సినీ ప్రపంచంలో ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో రికార్డులను సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమాకు స్వీకెల్‌గా కేజీఎఫ్‌-2ను తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తాజాగా కోర్టు షాక్‌ ఇచ్చింది.

 • rajinikanth

  ENTERTAINMENT29, Aug 2019, 11:55 AM IST

  హఠాత్తుగా బెంగుళూరు హాస్పిటల్ కి వెళ్లిన రజినీకాంత్!

  తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ బుధవారం నాడు సాయంత్రం హఠాత్తుగా బెంగుళూరు నగరానికి వెళ్లారు.