Asianet News TeluguAsianet News Telugu
32 results for "

Shoes

"
ICC T20 World Cup 2021: Australian players drink from shoes to celebrate  historic win, video went viralICC T20 World Cup 2021: Australian players drink from shoes to celebrate  historic win, video went viral

T20 World Cup: ఇదేం పైత్యంరా అయ్యా! మరీ అందులో కూడా బీర్ పోసుకుని తాగుతారా? ఆసీస్ ఆటగాళ్ల సంబురాలపై ట్రోలింగ్

Australia Vs New Zealand: తొలి టీ20 వరల్డ్ కప్ నెగ్గిన  ఆసీస్ ఆటగాళ్ల సంబురాలు అంబరాన్నంటాయి. డ్రెస్సింగ్ రూమ్ లో ఆ ఆటగాళ్ల సంబురాలకు పట్టపగ్గాల్లేవు. విజయానందంలో తాము ఏం చేస్తున్నామన్న సోయి కూడా లేకుండా కంగారూలు చేస్తున్న పనులు వింతగా కనిపిస్తున్నాయి.  

Cricket Nov 15, 2021, 10:58 AM IST

CM YS Jagan Checking on Vidya Kanuka scheme Shoes and School BagsCM YS Jagan Checking on Vidya Kanuka scheme Shoes and School Bags

నాణ్యతలో తగ్గేదేలే... విద్యార్థుల బూట్లను చేతబట్టి పరిశీలిస్తున్న సీఎం జగన్ (ఫోటోలు)

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు వచ్చే ఏడాది విద్యా కానుక కిట్‌లో భాగంగా అందించనున్న స్కూల్‌ బ్యాగు, బూట్ల నాణ్యతను స్వయంగా పరిశీలించారు సీఎం జగన్. క్యాంప్ కార్యాలయంలో బ్యాగులు, బూట్ల నాణ్యతను విద్యాశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు జగన్. విద్యా సంవత్సరం మొత్తం వచ్చేలా మంచి నాణ్యతతో వీటిని తయారుచేయించినట్లు సీఎంకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్‌ తెలిపారు.
 

Andhra Pradesh Sep 20, 2021, 3:38 PM IST

Congress Harish Rawat repents panj pyare remark by cleaning shoes, sweeping floor in gurudwaraCongress Harish Rawat repents panj pyare remark by cleaning shoes, sweeping floor in gurudwara

భక్తుల బూట్లు తుడిచిన మాజీ సీఎం..!

అక్కడ భక్తుల బూట్లు తుడవడంతోపాటు గురుద్వారాలో చీపురుతో శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మరోసారి సిక్కులను క్షమాపణలు కోరుతూ.. ఈ ఫోటోలను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు.

NATIONAL Sep 4, 2021, 8:43 AM IST

England players caught while doing ball tampering with boots intentionallyEngland players caught while doing ball tampering with boots intentionally

లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ తొండాట... బూట్లతో తొక్కుతూ బాల్ టాంపరింగ్...

నాటింగ్‌హమ్‌లో జరిగిన తొలి టెస్టులో ఐదో రోజు వర్షం కురవడంతో భారత్ చేతుల్లో పరాజయం నుంచి తప్పించుకుని, ఊపిరి పీల్చుకుంది ఇంగ్లాండ్. లార్డ్స్ టెస్టులో కూడా టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కి ఆశించిన ఫలితం అయితే రాలేదు. 

Cricket Aug 15, 2021, 7:22 PM IST

Heres why Sushmita Sen loves to repeat her clothes and shoes - bsbHeres why Sushmita Sen loves to repeat her clothes and shoes - bsb

వేసుకున్న బట్టలే మళ్లీ వేసుకుంటా.. సుస్మితాసేన్ షాకింగ్ స్టేట్ మెంట్.. !

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ మాజీ అందాల రాణి తన బట్టలు, బూట్లు రిపీట్ చేయడాన్ని ఎందుకు ఇష్టపడుతుందో చక్కగా వివరించారు. 

Lifestyle Jul 13, 2021, 1:18 PM IST

Zimbabwe cricketer Ryan Burl tweets for help to get a sponsor for shoes, puma reacts CRAZimbabwe cricketer Ryan Burl tweets for help to get a sponsor for shoes, puma reacts CRA

బూట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు... జింబాబ్వే క్రికెటర్ ట్వీట్, వెంటనే స్పందించిన పూమా...

అంతర్జాతీయ క్రికెటర్లు అంటే కోట్లల్లో వేతనాలు, లగ్జరీ లైఫ్ ఉంటుందనుకుంటే పొరపాటే. అలాంటి లగ్జరీలు, కోట్లల్లో వేతనాలు కొన్ని దేశాల క్రికెటర్లకే పరిమితం. జింబాబ్వే క్రికెటర్లకు బూట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి.  

Cricket May 23, 2021, 4:56 PM IST

shoe brand mschf has decided for settlement after nike filed a lawsuit to prepare the satan shoesshoe brand mschf has decided for settlement after nike filed a lawsuit to prepare the satan shoes

'మానవ రక్తంతో' షూస్ తయారి.. లాంచ్ చేసిన వెంటనే భారీ అమ్మకాలు.. వీటి ధర ఎంతంటే ?

డెవిల్ షూస్‌ను  తయారీకి యుఎస్ కంపెనీ నైక్ దావా వేసిన తరువాత బ్రూక్లిన్  చెందిన పాదరక్షల సంస్థ ఎంఎస్‌సిహెచ్ఎఫ్ రాజీ పడాలని నిర్ణయించింది. 

business Apr 10, 2021, 11:26 AM IST

a r rehman wear special shoes viral in 99 songs event  arja r rehman wear special shoes viral in 99 songs event  arj

ఆ కుట్రలు ఇప్పుడు నాపై లేవు.. `99సాంగ్స్ `ఈవెంట్‌లో రెహ్మాన్‌.. షూస్‌ వైరల్‌

ఆస్కార్‌ విన్నింగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏ.ఆర్‌ రెహ్మాన్‌ రైటర్‌గా, నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం `99సాంగ్స్`. ఈ చిత్ర ప్రెస్‌మీట్‌ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో రెహ్మాన్‌ వేసుకున్న షూస్‌ హైలైట్‌గా మారాయి. కింద గ్లాస్‌ తరహాలో ఉండి, టాప్‌ బ్లాక్‌ షూస్‌ మాదిరిగా ఉన్న ఈ షూస్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 

Entertainment Mar 25, 2021, 10:01 PM IST

17-year-old boy assaulted, forced to lick shoes and smoke cigarette in madhyapradesh - bsb17-year-old boy assaulted, forced to lick shoes and smoke cigarette in madhyapradesh - bsb

అమానుషం.. రెండువేల కోసం మైనర్ తో బూట్లు నాకించారు..

మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లో దారుణం చోటు చేసుకుంది. నలుగురు వ్యక్తులు ఓ మైనర్ తో అమానుషంగా ప్రవర్తించారు. రెండు వేల రూపాయల విషయంలో జరిగిన గొడవలో మైనర్ ను విచక్షణా రహితంగా కొట్టడమే కాకుండా బూట్లు నాకించారు, బలవంతంగా సిగరెట్ తాగించారు. 

NATIONAL Mar 15, 2021, 9:14 AM IST

former Cricketer Mohammad Azharuddin advice batsman to wear Rubbing sole Shoes CRAformer Cricketer Mohammad Azharuddin advice batsman to wear Rubbing sole Shoes CRA

అలాంటి షూస్ వేసుకుని బ్యాటింగ్ చేయండి... స్పిన్ పిచ్‌లపై ఎలా ఆడాలో చెప్పిన అజారుద్దీన్...

రెండో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ బాగానే రాణించారు. కానీ మూడో టెస్టు సమయానికి పరిస్థితి మారిపోయింది. చెన్నైలో సెంచరీ చేసిన రోహిత్ శర్మ మినహా అహ్మదాబాద్ టెస్టులో  మిగిలిన బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేకపోయారు. కోహ్లీతో పాటు పూజారా, రహానే లాంటి టెస్టు స్పెషలిస్టు ప్లేయర్లు కూడా ఘోరంగా ఫెయిల్ అయ్యారు...

Cricket Feb 27, 2021, 4:24 PM IST

Couples face blackened, paraded in village with garland of shoes over 'affair' in Agra lnsCouples face blackened, paraded in village with garland of shoes over 'affair' in Agra lns

వివాహేతర సంబంధం: జంటకు చెప్పుల దండ, దాడి

వివాహేతర సంబంధం ఉందనే నెపంతో ఇద్దరిని గ్రామస్తులు బంధించి చిత్రహింసలు పెట్టారు. చెప్పుల దండ వేసి అవమానించారు. గ్రామంలో ఊరేగించారు.

NATIONAL Feb 7, 2021, 2:12 PM IST

ranbir kapoor shoes cost mind blowing arjranbir kapoor shoes cost mind blowing arj

రణ్‌బీర్‌ కపూర్‌ వేసుకున్న షూస్‌ రేట్‌ వింటే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.. లిమిటెడ్‌ ఎడిషన్‌

ఇటీవల ముంబయి ఎయిర్‌పోర్ట్ లో రణ్‌ బీర్‌ కపూర్‌ బ్లూ టైట్‌ టీషర్ట్ జాకెట్‌, బ్లూ జీన్స్ ధరించి, చేతిలో బ్యాగ్‌ పట్టుకుని పరుగున వెళ్తూ కెమెరా కన్నుకి చిక్కారు. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్లు టకా.. టకా ఫోటోలైతే తీశారు. కానీ ఆ తర్వాత తరచి చూస్తే కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. 

Entertainment Jan 11, 2021, 2:22 PM IST

ntr shoes shocking cost and trending  arjntr shoes shocking cost and trending  arj

అప్పుడు వాచ్‌.. ఇప్పుడు షూస్‌..ఖరీదైన బ్రాండ్‌లకు కేరాఫ్‌గా నిలుస్తున్న ఎన్టీఆర్

ఎన్టీఆర్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. తాను వాడే బ్రాండ్ల విషయంలో ఆయన టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌ అయ్యారు. ఓ మధ్య ఖరీదైన వాచ్‌ గురించి చర్చ జరగ్గా ఇప్పుడు ఎన్టీఆర్‌ ధరించిన షూస్‌ చర్చనీయాంశంగా మారింది. మరి షూస్‌లో అంత ప్రత్యేకత ఏంటనేది డౌట్‌ రావచ్చు. అసలు విషయానికి వస్తే.. 

Entertainment Dec 27, 2020, 4:33 PM IST

Couple forced to strip, garlanded with shoes, paraded in Jharkhand villageCouple forced to strip, garlanded with shoes, paraded in Jharkhand village

వివాహేతర సంబంధం: జంటకు బూట్ల దండ వేసి ఊరేగింపు

జార్ఖండ్ రాష్ట్రంలోని సాహిబ్ గంజ్ లోని జుహిబోనా గ్రామానికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకొంది. బకూరీకి చెందిన ఓ మహిళ మోడికోలా గ్రామంలో వివాహం చేసుకొంది.  ఇటీవల కాంలో శివపహాడ్ ప్రాంతంలో తన బంధువులతో కలిసి ఉండడానికి వచ్చింది.

NATIONAL Sep 27, 2020, 3:59 PM IST

this cat steals only one thing his owner creates facebook group to return themthis cat steals only one thing his owner creates facebook group to return them

పెంపుడు పిల్లి చిలిపి పని... యజమాని ఏం చేసిందో తెలుసా?

ఓ మహిళ పెంచుకున్న పిల్లి కూడా అలానే చేసిందట. అయితే.. పాలు, పెరుగులాంటివి కాకుండా.. ఓ వస్తువుని దొంగలించిందట. 

Lifestyle Aug 19, 2020, 2:36 PM IST