Shock  

(Search results - 265)
 • rapaka

  Andhra Pradesh18, Jun 2019, 12:52 PM IST

  నోరు జారిన జనసేన ఎమ్మెల్యే... అసెంబ్లీలో దుమారం

  అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నోరు జారారు. కాగా... ఆయన మాటలకు వైసీపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. దీంతో... కొద్ది సేపు అసెంబ్లీలో దుమారం రేగింది.

 • sunil

  ENTERTAINMENT14, Jun 2019, 12:04 PM IST

  బిగ్ బాస్ కోసం సునీల్ ఎంత డిమాండ్ చేశాడో తెలుసా..?

  బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.. తెలుగులో రెండు సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ షో మూడో సీజన్ కి రెడీ అవుతోంది.

 • chandra babu naidu

  Andhra Pradesh13, Jun 2019, 12:02 PM IST

  జగన్ వైఖరితో కంగుతిన్న చంద్రబాబు

  ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసిన పక్షం రోజుల్లోనే చంద్రబాబుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. జగన్ తీసుకునే నిర్ణయాలు... ఆయన వైఖరితో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కంగుతిన్నారు. 

 • రోజాకు మంత్రి పదవి వస్తుందా, రాదా అనే ఉత్కంఠ చివరి నిమిషం వరకు కూడా కొనసాగింది. తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబును ధీటుగా ఎదుర్కుని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి అండగా నిలిచిన రోజాకు మంత్రి పదవి దక్కకపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి కూడా గురి చేసింది.

  Andhra Pradesh13, Jun 2019, 11:38 AM IST

  చంద్రబాబు ఇప్పుడు సీఎం కాదు... రోజా కామెంట్స్

  ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో రైతులకు క్షమాపణలు చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

 • 2. Shikhar Dhawan

  Specials11, Jun 2019, 1:41 PM IST

  టీమిండియాకు షాక్...వరల్డ్ కప్ నుండి శిఖర్ ధావన్ ఔట్

  ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ లో టీమిండియీకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సెంచరీతో విరుచుకుపడ్డ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచ కప్ దూరమయ్యాడు.  ఈ మ్యాచ్ లో తీవ్కంగా గాయమవడంతో మూడు వారాల పాటు అతడికి విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. దీంతో ప్రపంచ కప్ టోర్నీకి అతడు దూరం కానున్నాడు. 

 • নীতি আয়োগের বৈঠকে যাবেন না মমতা। ছবি- গেটি ইমেজেস

  NATIONAL10, Jun 2019, 2:44 PM IST

  మమత తల తెస్తే కోటి రూపాయలు

  పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని చంపేసి తల కానీ, ఆమెను సజీవంగా పట్టుకొని తీసుకొస్తే కోటి రూపాయల బహుమతి అందిస్తామని  టీఎంసీ నేత అపురూప పొద్దార్ కు ఓ లేఖ అందింది.ఈ లేఖపై పొద్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 • జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్

  Andhra Pradesh10, Jun 2019, 10:16 AM IST

  గుడి ముందు అడుక్కుంటే.. ఎక్కువ డబ్బులు వస్తాయి.. పవన్

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటర్లను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన దారుణంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

 • dl ravindrareddy

  Andhra Pradesh7, Jun 2019, 3:13 PM IST

  నేనంతా చేసినా జగన్ నా పట్ల ప్రేమే చూపించారు.. డీఎల్ రవీంద్రా

  ఏపీ సీఎం జగన్ పై వైసీపీ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. అదేవిధంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై విమర్శల వర్షం కురిపించారు.

 • sangeetha

  ENTERTAINMENT7, Jun 2019, 3:06 PM IST

  ''ఒకే ఒక్క ఛాన్స్'' ఇండస్ట్రీలో నా పరిస్థితి కూడా ఇదే.. సంగీత షాకింగ్ కామెంట్స్!

  టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది. కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా కనిపించిన బ్యూటీ సంగీత.

 • ilayaraja

  ENTERTAINMENT4, Jun 2019, 2:05 PM IST

  స్టేజ్ పై ఇళయరాజా షాకింగ్ ప్రవర్తన.. వీడియో వైరల్!

  ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ మధ్యకాలంలో తన దురుసు ప్రవర్తనతో వార్తల్లోకెక్కుతున్నారు. 

 • Venkaiah Naidu

  Andhra Pradesh4, Jun 2019, 10:21 AM IST

  వీఐపీ దర్శనాలపై వెంకయ్యనాయుడు షాకింగ్ కామెంట్స్

  ప్రముఖులు తిరుమల శ్రీవారిని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దర్శించుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.

 • Shohaib Akthar

  Off the Field1, Jun 2019, 2:48 PM IST

  పాక్ ఓటమికి కారణమతడే... శరీరమంతా కొవ్వెక్కి : షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

  ప్రపంచ కప్ టోర్నీ ఆరంభంలోనే పాకిస్తాన్ జట్టు చతికిల పడింది. ఇంగ్లాండ్ లోని నాటింగ్ హామ్ స్టేడియంలో వెస్టిండిస్ తో తలపడ్డ పాక్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఇలా మొదటి మ్యాచ్ లోనే పాక్ చెత్త ప్రదర్శనతో ఓటమిపాలవ్వడం ఆ దేశ అభిమానులనే కాదు మాజీలను కూడా చాలా బాధించినట్లుంది. దీంతో వారు బహిరంగంగానే తమ జట్టు ఆటగాళ్లపై ద్వజమెత్తుతున్నారు. తాజాగా పాక్ మాజీ ఫేసర్, రావల్పిండి  ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ అయితే ఏకంగా పాక్ కెప్టెన్ సర్పరాజ్ పై తీవ్ర విమర్శలు చేశాడు. 

 • David Warner

  Off the Field31, May 2019, 2:19 PM IST

  ప్రపంచ కప్ 2019: అప్ఘాన్ మ్యాచ్ కు ముందే ఆసిస్ కు షాక్... వార్నర్ దూరం

  ప్రపంచ కప్ ట్రోపీయే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఆసిస్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో గాయపడ్డ ఆసిస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇంకా కోలుకోలేదు. దీంతో శనివారం అప్ఘానిస్తాన్ తో తలపడనున్న మొదటి మ్యాచ్ కు అతడు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఆసిస్ కు ఊహించలేని దెబ్బే అని  చెప్పాలి. 

 • NATIONAL27, May 2019, 4:31 PM IST

  ఓడిపోయామనే బాధలో.. తిండి, నీరు మానేసిన లాలు

  లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యామనే బాధలో ఆర్జేడే చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర నిరాశ, నిస్పృహలో కూరుకుపోయారు

 • ENTERTAINMENT27, May 2019, 12:39 PM IST

  రాఘవేంద్రరావు షాకింగ్ డెసిషన్!

  టాలీవుడ్ దర్శకుడు రాఘవేంద్రరావు శ్రీవెంకటేశ్వర భక్తి ఛానెల్ చైర్మల్ పదవికి రాజీనామా చేశారు.