Shoban Babu  

(Search results - 6)
  • Varun tej

    ENTERTAINMENT11, Sep 2019, 2:05 PM

    'వాల్మీకి' సీక్రెట్ : శోభన్ బాబు సాంగ్ రీమిక్స్ కి కారణం.!

    .ఓ దుర్మార్గుడైన  రౌడీ షీటర్ లో ఓ సినీ దర్శకుడి వల్ల మార్పు వస్తుంది. వాల్మికి కథ కూడా అంతే.  ఒక దొంగ‌లోని ప‌రివ‌ర్త‌న అన్న‌ది వాల్మీకి క‌థ‌. అందుకే వాల్మికిని గుర్తు చేసేందుకు ఈ కథ కు ఈ టైటిల్ పెట్టారు.

  • valmiki

    ENTERTAINMENT31, Aug 2019, 4:23 PM

    వరుణ్ తేజ్ వాల్మీకి.. ఓల్డ్ సాంగ్ రీమిక్స్?

    డీజే సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు హరీష్ శంకర్ నెక్స్ట్ వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో దర్శకుడు హరీష్ ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటైన శోభన్ బాబు సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. 

     

  • sr ntr

    ENTERTAINMENT12, Jun 2019, 10:45 AM

    ఒక్క ఏడాదిలో 10కి పైగా సినిమాలు రిలీజ్ చేసిన స్టార్ యాక్టర్స్

    ప్రస్తుత రోజుల్లో హీరోలు ఏడాదికో సినిమా చేస్తే మాహా గొప్ప.. స్టార్ హీరోల నుంచి ఒక సినిమా రావాలంటే ఏడాదిన్నర సమయం పడుతోంది. కానీ అప్పట్లో టాప్ స్టార్స్ ఒక ఏడాదిలో 10 నుంచి 15 సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకునేవారు. 

  • jayalalitha biopic by nithya menon

    ENTERTAINMENT29, Dec 2018, 9:02 PM

    జయలలిత 'బయోపిక్' లో శోభన్ బాబు చిచ్చు!?

    బయోపిక్ అంటేనే వివాదాలతో  నిండి ఉండాలా..లేకపోతే జనం చూడరా అంటే ఏదో హాట్ టాపిక్ సినిమాలో లేకపోతే ఎందుకు జనాలు సినిమా చూడటానికి వస్తారు అనే సమాధానం వస్తుంది. ఇప్పుడు జయలలిత బయోపిక్ కు సైతం అదే సమస్య వస్తోంది. ఈ సినిమాలో ఏమన్నా హాట్ టాపిక్ లు చర్చిస్తే జనం ఎలా రెస్పాండ్ అవుతారో తెలియదు. అలాగని పూర్తిగా నిజాలను ప్రక్కన పెట్టేసి ఏదో నామ మాత్రంగా భజన చేసినట్లు తెరకెక్కిస్తే చూడటానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ డైలమాలో దర్శకురాలు ప్రియదర్శిని ఉందని సమాచారం.