Shoaib Malik  

(Search results - 19)
 • Sarfaraz Ahmed

  World Cup7, Jul 2019, 9:05 PM IST

  చెత్తగా ఏమీ ఆడలేదు, సారీ చెప్పను: సర్ఫరాజ్

  భారత్‌పై ఓటమి తర్వాత తాము తిరిగి పుంజుకున్నామని, ఆ తర్వాత తమ ఆట తీరు అద్భుతంగా ఉందని సర్ఫరాజ్ అన్నాడు. తన జట్టు సభ్యులపై ప్రశంసల జల్లు కురిపించాడు. తాము సెమీ ఫైనల్‌కు చేరుకోలేకపోయినందుకు ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడు.

 • sania

  World Cup6, Jul 2019, 10:11 AM IST

  షోయబ్ మాలిక్ రిటైర్మెంట్... సానియా స్పందన ఇదే

  పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కాగా... షోయబ్ రిటైర్మెంట్ పై అతని భార్య, భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా స్పందించారు. 

 • ప్రపంచకప్‌ తర్వాత రిటైరవుతానని షోయబ్ మాలిక్‌ ముందే సంకేతాలు ఇచ్చాడు. ఇక టోర్నీలో అతను మరో మ్యాచ్‌ ఆడే అవకాశాలు కూడా లేవని అంటున్నారు. భారత్‌తో ఆడిందే మాలిక్‌ కు చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ కావచ్చునని చెబుతున్నారు.

  World Cup6, Jul 2019, 7:09 AM IST

  ప్రపంచ కప్: వన్డేల నుంచి షోయబ్ మాలిక్ రిటైర్

  ట్విట్టర్ వేదికగా షోయబ్ మాలిక తన రిటైర్మెంట్ గురించి శుక్రవారం నాడు చెప్పాడు. నేడు తాను అంతర్జాతీయ వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని షోయబ్ మాలిక్ చెప్పాడు. 

 • ప్రపంచకప్‌ తర్వాత రిటైరవుతానని షోయబ్ మాలిక్‌ ముందే సంకేతాలు ఇచ్చాడు. ఇక టోర్నీలో అతను మరో మ్యాచ్‌ ఆడే అవకాశాలు కూడా లేవని అంటున్నారు. భారత్‌తో ఆడిందే మాలిక్‌ కు చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ కావచ్చునని చెబుతున్నారు.

  Specials5, Jul 2019, 8:16 PM IST

  షోయబ్ మాలిక్ కు ఇక ఫేర్ మ్యాచ్ కూడా వుండదు: వసీం అక్రమ్ సంచలనం

  సీనియారిటి ట్యాగ్ లైన్ తో పాకిస్థాన్ ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాడు షోయబ్ మాలిక్. అయితే ఇంగ్లాండ్ గడ్డపై అతడి సీనియారిటీ ఏమాత్రం పనిచేయలేదు. ప్రపంచ కప్ మెగా టోర్నీలో అతడు ఘోరంగా విఫలమవడంతో జట్టులో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే అతడు ఇక పాక్ జట్టులో మళ్లీ కనిపించే అవకాశాలు లేవంటూ పాకిస్థాన్ దిగ్గజం వసీం అక్రమ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.   

 • Sania Shoaib

  World Cup18, Jun 2019, 11:02 AM IST

  పాక్ చెత్త: సానియాతో రెస్టారెంటుకు, షోయబ్ మాలిక్ ఖేల్ ఖతమ్

  ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో పాకిస్తాన్ చెత్తగా ఓడిపోవడం ఆ దేశం క్రికెట్ అభిమానులకు మింగుడు పడడం లేదు. తమ జట్టు కెప్టెన్ కు బుర్ర లేదని మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్య పాకిస్తాన్ జట్టుపై ఎంత ఆగ్రహం పెల్లుబుకుతోందో తెలియజేస్తోంది. 

 • pakistan waqar

  Specials14, Jun 2019, 6:14 PM IST

  ఇండో పాక్ మ్యాచ్ లో షోయబ్ మాలిక్ ను ఆడించొద్దు...ఎందుకంటే: వకార్ యూనిస్

  ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీ మొత్తంలోనే అత్యంత ఉత్కంఠ పోరు ఈ ఆదివారం( జూలై 16న) జరగనుంది. దాయాది దేశాలైన  భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే  ఈ మ్యాచ్ ఇప్పటికే విపరీతమైన హైప్ క్రియేటయ్యింది. దీంతో ఇరు దేశాల్లోని క్రికెట్ ప్రియులే కాదు ప్రపంచ వ్యాప్తంగా వున్న క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో తమ జట్టు గెలుపుకోసం పాక్ మాజీ పేసర్ వకార్ యూనిస్ మేనేజ్ మెంట్ కు కొన్ని సలహాలు సూచనలు చేశాడు. 

 • malik

  CRICKET18, May 2019, 2:50 PM IST

  ఇంగ్లాండ్ లో నవ్వులపాలైన పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్... నెటిజన్ల సెటైర్లు

  ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐదు వన్డేల సీరిస్ ను పాకిస్థాన్ మరో మ్యాచ్ మిగిలుండగానే కోల్పోయింది. నాటింగ్ హామ్ లో జరిగిన నిర్ణయాత్మక నాలుగో వన్డేలో ఆతిథ్య జట్టు చేతిలో పాక్ ఓటమిపాలయ్యింది. దీంతో సీరిస్ పై ఆశలు కూడా కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది.   పాక్ సీనియర్ ప్లేయర్ షోయబ్ మాలిక్ ఈ  మ్యాచ్ లో విచిత్రంగా ఔటైయ్యాడు. ఔటయ్యాడు అనే బదులు  నవ్వులపాలయ్యాడు అంటే బావుంటుందేమో. ప్రత్యర్థి ఆటగాళ్లే కాదు, సహచరులు, అభిమానులు కూడా అతడు ఔటైన విధానాన్ని చూసి  నవ్వు ఆపులేకపోయారు.  

 • sania

  tennis7, May 2019, 10:28 AM IST

  లాంగ్ గ్యాప్ తర్వాత: కుమారుడితో సానియా, ఫోటో వైరల్

  ఇప్పటి వరకు రాకెట్ పట్టుకుని టెన్నిస్ ప్రపంచంలో క్రీడాకారిణిగా విజయాలను రుచి చూసిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇప్పుడు అమ్మగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. 

 • CRICKET29, Apr 2019, 7:51 PM IST

  పాకిస్థాన్ కు షాక్: ఇంగ్లాండ్ నుండి వెనుదిరిగిన షోయబ్ మాలిక్

  ప్రపంచ కప్ కు ముందు ఇంగ్లాండ్-పాకిస్థాన్ ల మధ్య ఓ టీ20, ఐదు వన్డేల సీరిస్ జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే ఇంగ్లాండ్ కు చేరుకున్న పాక్ జట్టు సాధన కూడా మొదలుపెట్టింది. అయితే మరో ఐదారు రోజుల్లో సీరిస్ ప్రారంభమవుతుందనగా పాక్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాక్ జట్టులో సీనియర్ ప్లేయర్లలో ఒకడైన షోయబ్ మాలిక్ జట్టుకు దూరమయ్యాడు. అతడు జట్టుకు పదిరోజుల పాటు దూరం కానున్నట్లు పాకిస్ధాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 

 • sania

  CRICKET1, Mar 2019, 2:06 PM IST

  హైదరాబాద్‌లో అడుగుపెడితే దేహశుద్ధే: సానియా భర్తకు వార్నింగ్‌

  షోయాబ్ మాలిక్ ‘‘హమారా పాకిస్తాన్ జిందాబాద్’’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో అతనిపై నెటిజన్లు రగిలిపోతున్నారు. హైదరాబాద్‌లో అడుగు పెడితే దేహశుద్ధి తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. 

 • mahesh babu

  ENTERTAINMENT4, Jan 2019, 7:04 PM IST

  మహేష్ తో పాకిస్తాన్ క్రికెటర్ ముచ్చట్లు!

  మహేష్ తో పాకిస్తాన్ క్రికెటర్ ముచ్చట్లు!

   

 • shoaib malik -sania

  SPORTS13, Nov 2018, 2:20 PM IST

  వాళ్ల కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు.. షోయబ్

  షార్జా వేదికగా ఈ నెల 21వ తేదీ నుంచి జరగనున్న టీ10 లీగ్ కి పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ దూరమయ్యారు. 

 • shoaib malik -sania

  SPORTS30, Oct 2018, 9:47 AM IST

  పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సానియా.. షోయబ్ ట్వీట్

  ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఇంటికి కొత్తగా చిన్నారి అతిథి వచ్చాడు.