Asianet News TeluguAsianet News Telugu
8 results for "

Shoaib Akthar

"
T20 Worldcup 2021: Virat Kohli will going to retire from T20 Format and continue in IPL, says Pakistan formersT20 Worldcup 2021: Virat Kohli will going to retire from T20 Format and continue in IPL, says Pakistan formers

త్వరలో టీ20లకు విరాట్ కోహ్లీ గుడ్‌బై, ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతూ... టీమిండియా కెప్టెన్‌పై పాక్ మాజీల...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఆరంభానికి ముందే టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా వైదొలుగుతున్నట్టు సంచలన ప్రకటన చేశాడు విరాట్ కోహ్లీ. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ కెప్టెన్సీ కూడా స్వస్తి పలుకుతున్నట్టు చెప్పిన విరాట్, కొత్త కెప్టెన్ 

Cricket Nov 11, 2021, 6:34 PM IST

t20 world cup 2021: how are you, harbhajan singh strong reply to shoaib akthart20 world cup 2021: how are you, harbhajan singh strong reply to shoaib akthar

టీ20 వరల్డ్‌కప్ 2021: నువ్వు ఎవరు, ఏం చేస్తుంటావో చెప్పు... షోయబ్ అక్తర్‌కి హర్భజన్ ఘాటు రిప్లై..

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఘనంగా ఆరంభమైంది. క్వాలిఫైయర్స్ ముగిసిన తర్వాత భారత జట్టు, దాయాది పాకిస్తాన్‌తోనే తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌పై ఇప్పటికే కావాల్సినంత హైప్ వచ్చేసింది. 

Cricket Oct 17, 2021, 9:18 PM IST

Pakistan cricket once again marred in fixing controversyPakistan cricket once again marred in fixing controversy

మరోసారి పాకిస్తాన్ క్రికెట్ చుట్టూ ఫిక్సింగ్ దుమారం

పాకిస్తాన్ క్రికెట్ ను మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ దుమారం చుట్టుముట్టునది. పాకిస్తాన్ దేశవాళీ టోర్నీ పాకిస్తాన్ సూపర్ లీగ్ సందర్భంగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు దుమారాన్ని రేపుతూ.... యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 

Cricket Feb 23, 2020, 6:05 PM IST

Shoaib Akhtar Says Comments On Danish Kaneria Taken "Completely Out Of Context"Shoaib Akhtar Says Comments On Danish Kaneria Taken "Completely Out Of Context"

ఇక వదిలేయండి ప్లీజ్.... షోయబ్ అక్తర్

తాను క్రికెట్‌ ఆడే రోజుల్లో సహచర క్రికెటర్‌ డానిష్‌ కనేరియాపై వివక్ష చూపెట్టారంటూ పాక్తిసాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం ఇప్పుడప్పడు సెటిల్ అయ్యేలా కనబడడంలేదు. 

Cricket Dec 29, 2019, 5:58 PM IST

Pakistan former cricketer Javed Miandad retaliates Danish KaneriaPakistan former cricketer Javed Miandad retaliates Danish Kaneria

దాని కోసం ఏమైనా చేస్తావ్: కనేరియాపై నిప్పులు చెరిగిన మియాందాద్

హిందువును కావడం వల్ల పాకిస్తాన్ జట్టులో తాను వివక్షను ఎదుర్కున్నానని చెప్పిన డానిష్ కనేరియాపై జావెద్ మియాందాద్ నిప్పులు చెరిగారు. కనేరియా పాకిస్తాన్ పరువును తీసిన క్రికెటర్ అని ఆయన వ్యాఖ్యానించారు.

Cricket Dec 28, 2019, 5:12 PM IST

pak veteran bowler shoaib akthar comments about yuvraj retirementpak veteran bowler shoaib akthar comments about yuvraj retirement

యువీ తొందరగా ఇద్దరు పిల్లలకు తండ్రవ్వాలి...ఎందుకంటే: షోయబ్ అక్తర్

టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ పై పాక్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ తాజాగా స్పందించాడు. అయితే తనదైన స్టైల్లో చలోక్తులు విసురుతూ యువీపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం అతడు అంతర్జాతీయ క్రికెట్ కు దూరమయ్యాడు కాబట్టి ఇద్దరు పిల్లలకు తండ్రవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఎందుకంటే ఇన్నిరోజులు తన విధ్వంసకర బ్యాటింగ్ రుచిని బౌలర్లకు చూపించడం అలవాటైవుంటుంది. కాబట్టి ఇప్పటి నుండి తన పిల్లలకు తినిపించడంతో అలవాటు చేసుకుంటాడు అంటూ యువీపై అక్తర్ చలోక్తులు విసిరాడు. 

CRICKET Jun 11, 2019, 5:41 PM IST

world cup 2019: shoaib akthar praises pak teamworld cup 2019: shoaib akthar praises pak team

ఇంగ్లాండ్ ను పాక్ ఓడిస్తుందని అక్తర్ కు ముందే తెలుసట... ఎలాగబ్బా!!

ప్రపంచ కప్ ను ఘోర ఓటమితో ఆరంభించిన పాకిస్తాన్ ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది.  అదికూడా ఆషామాషీ జట్టుపై కాదు...టైటిల్ పేవరెట్ గా భావిస్తున్న ఆతిథ్య ఇంగ్లాండ్ పై గెలిచింది. గత మ్యాచ్ లో విండీస్ చేతిలో ఓటమిపాలైనపుడు విమర్శించిన వారే ఈ  గెలుపుతో పాక్  ను ఆకాశానికెత్తేస్తున్నారు. అలా మాజీ పాక్ స్పీడ్ బౌలర్ షోయబ్ అక్తర్  కూడా పాక్ జట్టును తాజాగా ప్రశంసలతో ముంచెత్తాడు. 

Specials Jun 4, 2019, 6:20 PM IST

world cup 2019: shoaib akthar, Kevin Pietersen twitter warworld cup 2019: shoaib akthar, Kevin Pietersen twitter war

ప్రపంచ కప్ 2019: కొట్లాట...ఆటగాళ్లు మైదానంలో, మాజీలు సోషల్ మీడియాలో

పాక్ మాజీ ప్లేయర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ తాజాగా మరో వివాదానికి తెరతీశాడు. పాక్ జట్టు సభ్యుల్లో ఆత్మవిశ్వసాన్ని నింపేందుకు ప్రయత్నిస్తూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ను అవమానించేలా వ్యవహరించాడు. దీంతో పీటర్సన్ కూడా అక్తర్ ట్వీట్ కు ఘాటుగా సమాధానమిచ్చాడు. ఇలా అక్తర్, పీటర్సన్ మధ్య ట్విట్టర్ వార్ జరిగింది. 

Specials Jun 3, 2019, 5:11 PM IST