Asianet News TeluguAsianet News Telugu
8 results for "

Shivraj Singh Chauhan

"
come let us hava a race challenge to madhya pradesh CMcome let us hava a race challenge to madhya pradesh CM

సీఎం వర్సెస్ మాజీ సీఎం: నాతో పరుగు పందేనికి సిద్ధమా? తేల్చుకుందాం వస్తావా?

నా హెల్త్ ఫిట్‌నెస్ సూపర్. నా హెల్త్‌పై కామెంట్లు చేస్తున్నావా? ఛలో.. నేనే నీకు సవాల్ వేస్తున్నా.. ఇద్దరం పరుగు పందెం వేసుకుందామా? అంటూ మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సవాల్ విసిరారు.
 

NATIONAL Oct 3, 2021, 5:32 PM IST

MP CM shivaraj singh chauhan adopting AP formula to door delivery rationMP CM shivaraj singh chauhan adopting AP formula to door delivery ration

జగన్ బాటలో మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్: నేరుగా ఇళ్లకే రేషన్

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దారిలోనే వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తరహాలోనే మధ్యప్రదేశ్‌లోనూ రేషన్ సరుకులను డోర్ డెలివరీ విధానంలో పంపిణీ చేయాలని సీఎం చౌహాన్ నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఆయన ఓ కార్యక్రమంలో వెల్లడించారు.

NATIONAL Sep 19, 2021, 1:08 PM IST

corona cant harm madhya pradesh.. cause shiv himself CM says bjp leadercorona cant harm madhya pradesh.. cause shiv himself CM says bjp leader

'ముఖ్యమంత్రే శివుడు.. ఆ రాష్ట్రాన్ని కరోనా ఏం చేయలేదు'

మధ్యప్రదేశ్ సీఎం శివుడేనని, కాబట్టి ఆ రాష్ట్రాన్ని కరోనా ఏమీ చేయలేదని బీజేపీ జనరల్ సెక్రెటరీ తరుణ్ చుగ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఈ ఏడాదే 3.28 లక్షల మంది మరణించారని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.

NATIONAL Aug 9, 2021, 4:47 PM IST

kamal nath ji has fought this election very well says uma bharati kspkamal nath ji has fought this election very well says uma bharati ksp

కమల్, తేజస్వీలను ప్రశంసించిన ఉమాభారతి

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి స్పందించారు. ముఖ్యంగా ఎన్నికల్లో విజయం కోసం మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ పోరాట పటిమను ప్రశంసిస్తూనే, తేజస్వి మంచి కుర్రాడని కితాబిచ్చారు.

NATIONAL Nov 11, 2020, 5:53 PM IST

ex cm kamal nath concedes defeat in madhya pradesh bypoll kspex cm kamal nath concedes defeat in madhya pradesh bypoll ksp

మధ్యప్రదేశ్ ఉపఎన్నికలు: ఓటమిని అంగీకరించిన కమల్ నాథ్

తాము ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని, తమ ఓటమిని అంగీకరిస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ ప్రకటించారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని .. ఓటర్లకు ధన్యవాదాలు’’ అంటూ కమల్‌నాథ్ ట్వీట్ చేశారు. 

NATIONAL Nov 10, 2020, 3:47 PM IST

Madhya Pradesh political crisis: Supreme Court order floor test on tomorrowMadhya Pradesh political crisis: Supreme Court order floor test on tomorrow

కమల్‌నాథ్‌కు షాక్, రేపే బలపరీక్ష: మధ్యప్రదేశ్ స్పీకర్‌కు సుప్రీం ఆదేశాలు

మధ్యప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న రాజకీయ డ్రామాకు సుప్రీంకోర్టు తెర దించింది. కమల్‌నాథ్ సర్కార్‌కు శుక్రవారం బలపరీక్ష నిర్వహించాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం గురువారం ఆదేశాలు జారీ చేసింది

NATIONAL Mar 19, 2020, 6:23 PM IST

bjp national vice president shivraj singh chauhan slams on ysrcp, tdpbjp national vice president shivraj singh chauhan slams on ysrcp, tdp

బాబుకు పట్టిన గతే జగన్‌కు కూడా: శివరాజ్ సింగ్ చౌహాన్

చంద్రబాబుకు పట్టిన గతే  ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు పడుతుందని హిమాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం  శివరాజ్ సింగ్ చౌహాన్ హెచ్చరించారు. గతంలో చంద్రబాబునాయుడు ఏ రకంగా  ఒకే కులానికి ప్రాధాన్యతఇచ్చారో... జగన్‌ కూడ అదే రకంగా వ్యవహరించారన్నారని ఆరోపించారు.
 

Andhra Pradesh Jul 15, 2019, 12:53 PM IST

madhya pradesh assembly election results 2018madhya pradesh assembly election results 2018

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌దే పై ‘‘చేయి’’...అధికారం దోబూచులాట

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి... ఆ తర్వాత 8.30కి ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 306 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 14,600 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొంటున్నారని ఎన్నికల సంఘం తెలిపింది

NATIONAL Dec 11, 2018, 8:05 AM IST