Andhra Pradesh22, Feb 2019, 9:49 AM IST
టికెట్ కోసం చంద్రబాబుని కలిసిన సినీ నిర్మాత
ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. టికెట్ దక్కించుకునేందుకు ఆశావాహులు ఎగపడుతున్నారు.
Andhra Pradesh21, Feb 2019, 1:30 PM IST
వైసీపీ నాదే, జగన్ అడిగితేనే ఇచ్చా: శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
వ్యవస్థాపక నియమాలు పాటించకుండా తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు. అందువల్లే కేంద్ర ఎన్నికల కమిషన్ ను సంప్రదించి ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ స్పందించకపోతే పార్టీ గుర్తును ఫ్రీజ్ చెయ్యాలని సుప్రీం కోర్టుకు వెళ్తానని పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ తేల్చి చెప్పారు.
ENTERTAINMENT18, Feb 2019, 12:16 PM IST
వైస్రాయ్ హోటల్ లో ఎన్టీఆర్ పై చెప్పు విసరడం నా కళ్లారా చూశాను : పృధ్వి (వీడియో)
వైస్రాయ్ హోటల్ లో రామారావు గారిపై చెప్పు విసరడం నా కల్లారా చూశాను : పృధ్వి
Telangana12, Feb 2019, 4:14 PM IST
శివకుమార స్వామికి భారతరత్న ఇవ్వాలి: టీఆర్ఎస్ ఎంపీ డిమాండ్
అనారోగ్యంతో ఇటీవలే తుదిశ్వాస విడిచిన శ్రీసిద్దగంగ మఠాధిపతి శివకుమార స్వామికి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ కు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆద్యాత్మిక గురువు, సామాజిక సేవకులైన శివకుమారస్వామి భారతరత్న ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తరువాత చాలా మంది రాజకీయ నాయకులు, ఆద్యాత్మికవేత్తలు కూడా కుమార స్వామి ప్రతిపాదనకు మద్దతు పలికారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ ఏకంగా లోక్ సభలో ఈ అంశంపై ప్రసంగించారు.
ENTERTAINMENT30, Jan 2019, 3:08 PM IST
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్ మృతి!
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రముఖ పాప్ సింగర్ శివానీ భాటియా కన్నుమూశారు. సోమవారం ఉదయం ఆగ్రాలో ఓ ఫంక్షన్ కి హాజరయ్యేందుకు శివానీ తన భర్త నిఖిల్ తో కలిసి కారులో బయల్దేరారు.
Andhra Pradesh29, Jan 2019, 4:37 PM IST
జగన్ రాలేదనే అసంతృప్తి నాకు ఉంది.. కోడెల
త్వరలో ఏపీలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ఈ సారి కూడా తాను ప్రతిపక్ష నేత జగన్ ని ఆహ్వానిస్తానని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు.
NATIONAL27, Jan 2019, 10:57 AM IST
ప్రియుడితో రాసలీలలు: చూసిన కూతురుకు షాకిచ్చిన తల్లి
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే నెపంతో కన్నకూతురును బావిలో తోసి చంపింది ఓ తల్లి. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.ఈ విషయమై తనపై అనుమానం రాకుండా ఉండేందుకు ఆ తల్లి చేసిన ప్రయత్నాలను పోలీసులు గుర్తించారు.
Andhra Pradesh21, Jan 2019, 5:15 PM IST
జగన్ మీద దాడి కేసుపై ఎన్ఐఎ విచారణ: హీరో శివాజీకి తిప్పలేనా?
జగన్ మీద దాడి జరిగిన తర్వాత అంతా శివాజీ చెప్పినట్లే జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందని, ఆంధ్రప్రదేశ్ పై బిజెపి కుట్రలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
Andhra Pradesh21, Jan 2019, 6:27 AM IST
వైఎస్ జగన్ కు టీజీపి ఎమ్మెల్యే గౌతు శివాజీ లీగల్ నోటీసులు
జగన్ వ్యాఖ్యలను గౌతు శివాజీ సీరియస్‌గా తీసుకున్నారు. వైసీపీ అధినేతకు లీగల్ నోటీసులు ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. పలాస బహిరంగ సభలో తమ కుటుంబంపై జగన్ విమర్శలు చేసినట్లు శివాజీ చెబుతున్నారు.
Andhra Pradesh18, Jan 2019, 8:21 PM IST
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం...ఆవిష్కరించిన చంద్రబాబు (ఫోటోలు)
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం...ఆవిష్కరించిన చంద్రబాబు (ఫోటోలు)
Telangana8, Jan 2019, 2:04 PM IST
జగన్ పై మండిపడుతున్న వైసీపీ నేత
వైసీపీ అధినేత జగన్ పై ఆ పార్టీ సీనియర్ నేత మండిపడుతున్నారు. గత 9 సంవత్సరాలుగా తెలంగాణలో పార్టీ కోసం కృషి చేస్తున్న తనను పార్టీ నుంచి తొలగించడంపై పొలిశెట్టి శివకుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh7, Jan 2019, 3:21 PM IST
లోక్‌సభ నుండి టిడిపి ఎంపి శివప్రసాద్ సస్పెండ్
లోక్ సభ నుండి తెలుగుదేశం పార్టీ ఎంపి శివప్రసాద్ రెండు రోజుల పాటు సస్పెండయ్యారు. ఎంజీఆన్ వేషధారణలో లోక్ సభ కు వచ్చిన ఆయన ఏపికి న్యాయం చేయాలంటూ సభలో నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ ఆయన్ని ఎంత సముదాయించి వినకుండా వెల్ లోకి దూసుకొచ్చి సభా కార్యకలాపాలకు అడ్డుతగిలారు. దీంతో శివప్రసాద్ ను రెండు రోజుల పాటు లోక్ సభ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రకటించారు.
Andhra Pradesh6, Jan 2019, 9:33 AM IST
సిగ్గుపడుతాడేమో: హీరో శివాజీపై కమెడియన్ పృథ్వీ కామెంట్
ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన శివాజీపై పృథ్వీ వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై దాడి జరిగినప్పుడు ప్రభుత్వ పెద్దలు అవహేళన చేశారని విమర్శించారు.
Telangana4, Jan 2019, 3:58 PM IST
నల్గొండలో సిపిఐకి షాకిచ్చిన టీఆర్ఎస్...
తెలంగాణ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేక పోయిన సిపిఐ పార్టీ అసెంబ్లీలో తన ప్రాతినిధ్యాన్నే కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో సిపిఐకి ప్రాతినిధ్యం వుంది. సిపిఐకున్న ఆ బలాన్ని కూడా తగ్గించి ఆ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేయాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్లుంది. అందుకోసం కార్యాచరణను కూడా ప్రారంభించింది.
Andhra Pradesh18, Dec 2018, 11:04 AM IST
మీడియాపై చిందులు తొక్కిన నటుడు శివాజీ
‘‘ రాస్తే రాసుకోండి.. మహా అయితే చంద్రబాబు ఇచ్చిన డబ్బులతో శివాజీ ఆస్తులు కొంటున్నాడని రాస్తారు. అంతేగా..’’ అంటూ మండిపడ్డారు.