Shiva Jyothi Eliminated  

(Search results - 1)
  • Bigg Boss 3

    NewsOct 27, 2019, 10:30 PM IST

    బిగ్ బాస్3: శివజ్యోతి ఎలిమినేటెడ్.. విజయ్ దేవరకొండ చేసింది ఇదే!

    బిగ్ బాస్ సీజన్ 3 మరికొద్ది రోజుల్లో ముగియబోతోంది. ఈ సీజన్ లో ఎవరు విజేతగా నిలుస్తారనే దానిపై ప్రేక్షకుల్లో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాబా భాస్కర్, శ్రీముఖి, రాహుల్ ఫైనల్ కు చేరారు. ఆదివారం జరగబోయే ఎపిసోడ్ కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఎందుకంటే ఈ ఎపిసోడ్ తో బిగ్ బాస్ సీజన్ 3లో టాప్ 5 ఎవరో తెలిసిపోతుంది.