Asianet News TeluguAsianet News Telugu
9 results for "

Shimbu

"
raviteja released shimbu starrer rewind teaser  arjraviteja released shimbu starrer rewind teaser  arj

శింబు చిత్ర టీజర్‌ సూపర్‌గా ఉందంటూ బర్త్ డే విషెస్‌ చెప్పిన రవితేజ

శింబు బర్త్ డే సందర్భంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు టైటిల్‌ `రీవైన్డ్`ని విడుదల చేశారు రవితేజ. దీంతోపాటు టీజర్‌ని కూడా పంచుకున్నారు. 

Entertainment Feb 3, 2021, 5:18 PM IST

nidhi agarwal next tamil movie eeswaran first look release arjnidhi agarwal next tamil movie eeswaran first look release arj

ఈశ్వరుడితో ఇస్మార్ట్ బ్యూటీ నిధి రొమాన్స్..!

శింబు, నిధి అగర్వాల్‌ జంటగా `ఈశ్వరన్‌` అనే చిత్రాన్ని తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ విడుదలైంది. ఈ విషయాన్ని నిధి అగర్వాల్‌ ట్విట్టర్‌ వేదికగా పంచుకుంది.

Entertainment Oct 26, 2020, 8:40 PM IST

producer sk krishnakanth passes away ksrproducer sk krishnakanth passes away ksr

పరిశ్రమలో మరో విషాదం...నిర్మాత మృతి

చిత్ర పరిశ్రమలో విషాద ఘటనలు కొనసాగుతున్నాయి. 2020లో ఇప్పటికే పదుల సంఖ్యలో నటులు ప్రాణాలు విడిచారు. తాజాగా ప్రముఖ నిర్మాత గుండెపోటు మరణించారు.

Entertainment Oct 2, 2020, 8:15 AM IST

shruti haasan green signal to act opposite tamil hero shimbushruti haasan green signal to act opposite tamil hero shimbu

రొమాంటిక్‌ హీరోతో శృతి రొమాన్స్ !

రొమాంటిక్‌ హీరో శింబు నెక్ట్స్ మిస్కిన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా శృతి హాసన్‌ని తీసుకోవాలని నిర్ణయించారట. అందుకు శృతి కూడా ప్రాథమికంగా ఓకే చెప్పిందని కోలీవుడ్‌ టాక్. 

Entertainment Aug 13, 2020, 8:31 AM IST

hansika shimbu maha pic viral in social mediahansika shimbu maha pic viral in social media

మాజీ ప్రియుడితో హన్సిక రొమాన్స్.. ఫోటో వైరల్

రియాలిటీ ప్లే బాయ్ గా తనకంటూ ఒక స్పెషల్ బ్రాండ్ సెట్ చేసుకున్న యువ హీరో శింబు మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రతి జనరేషన్ లో ఒక హీరోయిన్ పాపులర్ అవుతున్నట్లు శింబు ప్రేమలో మునిగిన కథానాయికలు కూడా ఎప్పటికప్పుడు ట్రేండింగ్ లిస్ట్ లో నిలుస్తుంటారు. 

News Jan 28, 2020, 5:50 PM IST