Shilpa Shetty  

(Search results - 32)
 • undefined

  Entertainment8, Oct 2020, 9:40 AM

  సోనూసూద్‌కి శిల్పా శెట్టి తనయుడు అరుదైన గిఫ్ట్.. రియల్‌ హీరో ఏమన్నాడంటే?

  లాక్‌డౌన్‌లో సోనూ సూద్‌ చేసిన సేవా కార్యక్రమాలు చూసిన నటి శిల్పాశెట్టి కుమారుడు వియాన్‌ రాజ్‌ కుంద్రా.. సోనూకి ఓ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. దీంతో సోనూ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.

 • most expensive wedding dresses worn by actresses
  Video Icon

  Entertainment21, Sep 2020, 9:09 PM

  ఈ తారల పెళ్లి చీరల ధర తెలిస్తే.. చుక్కలు కనిపిస్తాయి..

  జీవితంలో అతి ముఖ్యమైన అత్యంత సంతోషకరమైన ఘట్టం పెళ్లి. సామాన్యుల నుండి మాన్యుల వరకూ తమ తమ రేంజ్ లో అట్టహాసంగా పెళ్లి చేసుకోవాలనే తపనపడతారు.

 • undefined

  Entertainment17, Sep 2020, 10:48 AM

  గోల్డ్ స్కాం వ్యవహారంపై స్పందించిన హీరోయిన్‌.. ఆ హీరోదే తప్పన్న బ్యూటీ

  సచిన్‌ జోషి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి అని శిల్పా శెట్టి పేర్కోంది. సత్యయుగ్‌ గోల్డ్ ప్రతీ కస్టమర్‌ కు చేసిన ప్రామిస్‌ను పూర్తిచేసిందని, అందరికీ సరైన సమయానికి గోల్డ్ అందించిందని తెలిపింది శిల్పా.

 • undefined

  Entertainment26, Aug 2020, 2:46 PM

  అక్షయ్‌కి దూరంగా ఉండు.. సీనియర్‌ నటికి, యంగ్‌ బ్యూటీ వార్నింగ్

  అక్షయ్‌ కుమార్ కెరీర్‌ స్టార్టింగ్‌లో సీనియర్ నటి రేఖతో పలు చిత్రాల్లో నటించాడు. అయితే అదే సమయంలో రవీనా టండన్‌తోనూ అక్కి రిలేషన్‌లో ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. రేఖ రిలేషన్ రవీనాను ఇబ్బంది పెట్టింది. దీంతో ఆమె అక్షయ్‌కు దూరంగా ఉండాలని రేఖకు డైరెక్ట్‌ చెప్పిందట.

 • undefined

  Entertainment9, Aug 2020, 7:54 PM

  `నెపోటిజం` కంటే విధి గొప్పది.. సాగర కన్య సంచలన వ్యాఖ్యలు..

  బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్నాక నెపోటిజం అనేది బాగా చర్చనీయాంశంగా మారింది. నెపోటిజం వల్లే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నారని అనేక మంది ఆరోపించారు.

 • undefined

  Entertainment8, Aug 2020, 12:40 PM

  కాజోల్‌ నుంచి శిల్పా శెట్టి వరకు బాలీవుడ్‌ ముద్దుగుమ్మల జీవితాల్లో చేదు అనుభవాలు

  కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా సినీ పరిశ్రమకు సంబంధించిన కార్యకలాపాలు స్తంబించిపోయాయి. దీంతో సినిమాలకు సంబంధించి అప్‌డేట్స్ ఏవీ లేకపోవటంతో గతంలో మీడియాలో హల్‌ చల్ చేసిన వార్తలు మరోసారి వైరల్‌ అవుతున్నాయి. సినీ తారలకు సంబంధించి వివాదాలు, సంఘటనలు ఇలా అన్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. ఈనేపథ్యంలో కాజోల్‌ నుంచి శిల్పా శెట్టి వరకు బాలీవుడ్ అందాల భామలు తమ చిన్నారులను కడుపులోనే పోగొట్టుకున్న బాధకర సంఘటన గురించి గుర్తు చేసుకుంటున్నారు.

 • undefined

  Entertainment14, Jun 2020, 10:47 AM

  పడి పడి నవ్వాల్సిందే.. ఆస్ట్రేలియా క్రికెటర్‌తో హీరోయిన్‌ టిక్‌ టాక్‌

  టాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ సాంగ్స్‌తో వార్నర్ చేసిన టిక్‌ టాక్‌ వీడియోలు ఓ రేంజ్‌లో వైరల్‌ అయ్యాయి. రాములో రాములా, బ్లాక్‌ బస్టర్‌ పాటలకు వార్నర్‌ స్టెప్పులతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయ్యారు. తాజాగా ఈ స్టార్‌ క్రికెటర్‌ బాలీవుడ్‌ ముద్దుగుమ్మతో కలిసి డ్యూయెట్ చేశాడు. సీనియర్‌ నటి శిల్పా శెట్టి, వార్నర్‌లు కలిసి చేసిన వీడియో వైరల్‌గా మారింది.

 • <p>এবার প্রভু দেবার জনপ্রিয় মুকাবিলা গানে কোমড় দোলালেন সস্ত্রীক ওয়ার্নার<br />
&nbsp;</p>

  Entertainment News18, May 2020, 9:35 AM

  భార్యతో కలసి మరోసారి రెచ్చిపోయిన వార్నర్.. వెంకీ హీరోయిన్ టార్గెట్ గా..

  కరోనా ప్రభావంతో ప్రస్తుతం ప్రపంచం మొత్తం లాక్ డౌన్ పాటిస్తోంది. దీనితో సామాన్య ప్రజలు, సెలెబ్రిటీలు అంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. సెలెబ్రిటీలు ఇళ్లలోనే ఉంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులని ఎంటర్టైనర్ చేస్తున్నారు.

 • <p>Bollywood Heroines&nbsp;</p>

  Entertainment News17, May 2020, 11:50 AM

  ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తులనే వివాహం చేసుకున్న హీరోయిన్లు

  చిత్ర పరిశ్రమలో సెలెబ్రిటీల ప్రేమ, పెళ్లి వ్యవహారాల ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. బాలీవుడ్ సెలెబ్రిటీల ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాయి. హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన చాలా మంది నటీమణులు ఆల్రెడీ పెళ్లై విడాకులు పొందిన వారిని వివాహం చేసుకుని రెండవ భార్యలుగా స్థిరపడ్డారు. 

 • undefined

  Entertainment14, May 2020, 3:40 PM

  భర్తను చితక్కొట్టిన బాలీవుడ్ హీరోయిన్‌

  శిల్పాశెట్టి తన భర్త రాజకుంద్రా, కొడుకు వియాన్‌తో టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ ఎంజాయ్‌ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ తన భర్తతో కలిసి చేసిన టిక్‌టాక్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. టిక్ టాక్ వీడియో శిల్పా డ్యుయల్‌ రోల్‌ లో కనిపించింది. ఒక క్యారెక్టర్‌ లో రాజ్‌కుంద్రా భార్యగా కనిపించగా, మరొ క్యారెక్టర్‌లో పనిమనిషిగా కనిపించింది.

 • undefined

  Entertainment News27, Apr 2020, 5:54 PM

  ఫేక్‌ న్యూస్‌పై ఫైర్‌ అయిన హీరోయిన్‌

  ఇటీవల వైద్యులపై జరుగుతున్న దాడులను వ్యతిరేఖిస్తూ `జీతేగా.. ఇండియా జీతేంగే హమ్‌` అనే నినాదంతో ఓ క్యాంపెయిన్‌ను  ప్రారంభించింది నటి రవీనా టండన్‌. ఈ క్యాంపెయిన్‌ను కొనసాగించాల్సిందిగా శిల్పాను కోరింది రవీనా. 

 • <p>Shilpa Shetty</p>

  Entertainment News17, Apr 2020, 1:32 PM

  ఈమె యోగా ఫీట్లు చాలా డేంజర్.. ఎవరూ ట్రై చేయొద్దే!

  సెలెబ్రిటీలలో యోగాసనాలు మొదటగా క్రేజ్ తీసుకువచ్చింది శిల్పా శెట్టి. శిల్పా శెట్టి ఓయోగాసనాలు చేస్తున్న వీడియోల్ని ఒకానొక సమయంలో యువత ఎగబడి చూశారు. 44 ఏళ్ల వయసులో కూడా శిల్పా శెట్టి నాజూకైన అందంతో ఆకట్టుకుంటోందంటే అందుకు కారణం యోగానే అని చెప్పొచ్చు. 

 • Shilpa Shetty, Raj Kundra take newborn daughter home
  Video Icon

  Entertainment10, Mar 2020, 4:43 PM

  శిల్పాశెట్టికి కూతురు పుట్టింది

  బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులు ఫిబ్రవరి 15న ఆడశిశువుకు తల్లిదండ్రులయ్యారు.

 • undefined

  News6, Mar 2020, 2:59 PM

  శిల్పాశెట్టిపై చీటింగ్ కేసు.. భర్తతో కలిసి మోసం చేసిందంటూ!

  2014లో శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు చెందిన సత్యయుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపనీ ఐదేళ్లకు సంబంధించి ఓ గోల్డ్ స్కీమ్ ని ప్రకటించిందని... దానిలో భాగంగా రూ.18 లక్షలు చెల్లించి తాను కూడా కిలో బంగారం కొనుగోలు చేశాడని సచిన్ జోషి అనే ఎన్నారై తెలిపారు

 • शिल्पा शेट्टी और राज कुंद्रा की पहली मुलाकात लंदन में हुई थी। लंदन में जहां शिल्पा रियलिटी शो बिग ब्रदर (2007) जीतने के बाद पॉपुलर हुईं, वहीं राज भी बिजनेस की दुनिया में फेमस थे।

  News21, Feb 2020, 3:22 PM

  సర్ ప్రైజ్.. రెండవసారి తల్లైన సాగర కన్య!

  బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పొడుగు కాళ్ళ సుందరిగా అభిమానులు శిల్పాని పిలుచుకుంటారు. వివాహం తర్వాత శిల్పా శెట్టి సినిమాలకు దూరమైంది. తిరిగి ఈ ఏడాది రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.