Shilpa Chakravarthy  

(Search results - 9)
  • srimukhi

    ENTERTAINMENT20, Sep 2019, 8:20 AM IST

    శ్రీముఖి ఇంత దిగజారుతుందా..? శిల్పాచక్రవర్తి కామెంట్స్!

    గేమ్ కోసం శ్రీముఖి ఇంత దిగజారాలా? నా వ్యక్తిత్వాన్ని తగ్గించాలా? మా ఇద్దరి మధ్య పాత గొడవలు ఉన్నాయని ప్రచారం చేసుకుంది హౌస్‌లో. అసలు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు.
     

  • Punarnavi

    ENTERTAINMENT15, Sep 2019, 10:49 PM IST

    బిగ్ బాస్3: శిల్పా ఎలిమినేటెడ్.. పునర్నవి కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరంటే!

    నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 రసవత్తరంగా సాగుతోంది. గత ఆదివారం అలీ ఎలిమినేషన్ తో ప్రేక్షకులకు ఊహించని షాక్ ఎదురైంది. దీనితో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. ఈ వారం హిమజ, శ్రీముఖి, మహేష్, పునర్నవి, శిల్పా చక్రవర్తి నామినేట్ అయ్యారు. 

  • shilpa

    ENTERTAINMENT8, Sep 2019, 9:43 AM IST

    బిగ్ బాస్ 3: తనకు రెస్పెక్ట్ లేదని ఏడ్చేసిన శిల్పా చక్రవర్తి!

    బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 3 విజయవంతంగా 48 ఎపిసోడ్‌లను ముగించుకుని 49వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. బర్త్‌డే సెలబ్రేషన్స్ నిమిత్తం స్పెయిన్ వెళ్లడంతో గతవారం షోలో పాల్గొనని హోస్ట్ నాగార్జున.. ఈవారం మళ్లీ షోలో అడుగుపెట్టారు.
     

  • punarnavi

    ENTERTAINMENT8, Sep 2019, 8:13 AM IST

    బిగ్ బాస్ 3: రాహుల్ పెళ్లిపై సీరియస్ డిస్కషన్!

    బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 3 విజయవంతంగా 48 ఎపిసోడ్‌లను ముగించుకుని 49వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. బర్త్‌డే సెలబ్రేషన్స్ నిమిత్తం స్పెయిన్ వెళ్లడంతో గతవారం షోలో పాల్గొనని హోస్ట్ నాగార్జున.. ఈవారం మళ్లీ షోలో అడుగుపెట్టారు

  • varun sandesh

    ENTERTAINMENT5, Sep 2019, 8:11 AM IST

    బిగ్ బాస్ 3: ఒకరినొకరు కొట్టేసుకుంటూ రచ్చ.. వారిద్దరికీ శిక్ష తప్పలేదు!

    బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా 45 ఎపిసోడ్‌లను పూర్తి చేసి మంగళవారం నాటితో 46వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.
     

  • shilpa

    ENTERTAINMENT3, Sep 2019, 11:21 PM IST

    బిగ్ బాస్ 3: శిల్పాతో శ్రీముఖికి పాత గొడవలా..?

    బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా 44 ఎపిసోడ్‌లను పూర్తి చేసి మంగళవారం నాటితో 45వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.
     

  • shilpa

    ENTERTAINMENT3, Sep 2019, 8:06 PM IST

    యాంకర్ శిల్పాకి టార్గెట్ ఫిక్స్ చేశారా.. బిగ్ బాస్ లోకి అందుకే!

    కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆసక్తిగా మారింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ట్రాన్స్ జెండర్ తమన్నా ప్రవేశించడం.. ఆమె ఎలిమినేట్ కావడం చకచకా జరిగిపోయింది. సోమవారం రోజు ప్రముఖ యాంకర్ శిల్పా చక్రవర్తి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ప్రవేశించింది. 

  • shilpa

    ENTERTAINMENT2, Sep 2019, 11:32 PM IST

    బిగ్ బాస్ 3: వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన శిల్పా చక్రవర్తి!

    బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 3 విజయవంతంగా 43 ఎపిసోడ్‌లను ముగించుకుని 44వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. సోమవారం నాటి ఎపిసోడ్‌లో ఒక సర్‌ప్రైజ్ గెస్ట్ హౌజ్‌మేట్స్‌ను పలకరించారు.
     

  • shilpa

    ENTERTAINMENT2, Sep 2019, 7:58 AM IST

    'బిగ్ బాస్ 3' వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. మరో యాంకర్ రెడీనా..?

    బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆరు వారాలు గడిచేందుకు వచ్చాయి. ఇంతలో ఐదు ఎలిమినేషన్లు, ఒక్క వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలు జరిగాయి. అయితే వైల్డ్‌కార్డ్‌ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి.. మరుసటి వారంలో వెనుదిరిగి పోయింది.