Shikha Chowdary
(Search results - 10)TelanganaFeb 18, 2019, 10:17 AM IST
జయరాం హత్య కేసు: రాకేశ్‌ను ఇరికించిన ఆ ‘‘హాబీ’’
కోస్టల్ బ్యాంక్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన రాకేశ్ రెడ్డిని అతని హాబీ మరిన్ని కష్టాలపాలు చేస్తోంది.
TelanganaFeb 14, 2019, 7:49 PM IST
అమ్మాయి కోసం రాకేశ్ ఇంటికి జయరాం.. జూనియర్ ఆర్టిస్ట్ కీలకపాత్ర
పారిశ్రామిక వేత్త జయరాం హత్య కేసులో అనుహ్య మలుపు తిరిగింది. ఆయన హత్య కేసులో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ సూర్య కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. గత నెల 29 సాయంత్రం జయరాంకు ఫోన్ చేసిన సూర్య.. మంచి అమ్మాయి ఉందని ఆయనతో చెప్పినట్లుగా సమాచారం.
TelanganaFeb 13, 2019, 9:27 AM IST
జయరాం హత్య కేసు: ఇవాళ పోలీసుల కస్టడీలోకీ నిందితులు
కోస్టల్ బ్యాంక్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో జూబ్లీహిల్స్ పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. జయరాంను హత్య చేసిన ప్రధాన నిందితులు రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్‌లను జ్యూడీషియల్ కస్టడీకి అనుమతివ్వాలని కోరుతూ జూబ్లీహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు
TelanganaFeb 12, 2019, 8:04 AM IST
జయరాం హత్య కేసు: ఈ రోజు జూబ్లీహిల్స్ పీఎస్‌కు శిఖా చౌదరి
కోస్టల్ బ్యాంక్ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ చౌదరి హత్య కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జయరామ్ మేనకోడలు శిఖా చౌదరిని పోలీసులు ఇవాళ విచారించనున్నారు.
TelanganaFeb 8, 2019, 10:15 AM IST
జయరాం కేసు: విచారణ ప్రారంభించిన తెలంగాణ పోలీసులు, శిఖాకు నోటీసులు..?
కోస్టల్ బ్యాంక్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురురాటి జయరామ్ చౌదరి హత్య కేసులో తెలంగాణ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఏపీ పోలీసుల దర్యాప్తు వల్ల నిందితులకు శిక్ష పడదని కేసును విచారించాల్సిందిగా జయరామ్ సతీమణి పద్మశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఏపీ పోలీసులు కేసును తెలంగాణకు బదిలీ చేశారు.
Andhra PradeshFeb 4, 2019, 10:29 AM IST
గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి
అసలు జయరాంని హత్య చేయడానికి గల కారణాలను కూడా రాకేష్ పోలీసులకు వివరించినట్లు ఓ ప్రముఖ తెలుగు మీడియా సంస్థ వార్తలను ప్రచురించింది.
Andhra PradeshFeb 3, 2019, 4:37 PM IST
రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి
ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్యకేసులో శిఖా చౌదరి పోలీసుల విచారణలో పలు విషయాలను వెల్లడించినట్టుగా సమాచారం. ఈ మేరకు ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ఈ విషయాన్ని ప్రసారం చేసింది.Andhra PradeshFeb 3, 2019, 12:55 PM IST
జయరామ్ మర్డర్ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?
పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ఇంకా తేలాల్సిన ప్రశ్నలకు సమాధానాల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. జయరామ్ హత్యకు గురి కావడానికి ముందు ఎక్కడెక్కడ ఉన్నాడనే విషయమై పోలీసులు శాస్త్రీయంగా ఆధారాలను సేకరిస్తున్నారు.
Andhra PradeshFeb 2, 2019, 1:21 PM IST
జయరాం హత్య కేసు .. ఎవరీ రాకేష్..?
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసుకి సంబంధించి కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.
Andhra PradeshFeb 2, 2019, 1:05 PM IST
పోలీసుల అదుపులో జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి?
ఈ కేసులో కీలకంగా మారిన జయరాం మేనకోడలు శిఖా చౌదరిని పోలీసులు శనివారం హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.