Sheldon Cottrell  

(Search results - 5)
  • IPL auction

    Cricket20, Dec 2019, 11:04 AM

    IPL Auction: విదేశీ ఆటగాళ్లపై కాసుల వర్షం

    ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఆటగాళ్ల వేలంలో ఇండియన్‌ క్రికెటర్లపై  ప్రాంఛైజీలు అధిక ఆసక్తి చూపలేదు. మరో ఏడాదిలో మెగా వేలానికి వెళ్లనున్న ప్రాంఛైజీలు కోల్‌కత మినీ వేలంలో జట్టులో సర్దుబాటు స్థానాలపైనే దృష్టి కేంద్రీకరించాయి.  

  • ipl-auction-2020

    Cricket19, Dec 2019, 2:24 PM

    IPL Auction 2020: రికార్డు ధర పలికిన కమిన్స్, మ్యాక్స్ వెల్ అదుర్స్

    2020 ఎడిషన్ కోసం క్రికెటర్ల వేలం పాటలు తొలి రోజు గురువారం ముగిశాయి. కమిన్స్ అత్యధిక ధరతో కేకేఆర్ కు అమ్ముడుపోగా, మాక్స్ వెల్ ఆ తర్వాతి స్థానం ఆక్రమించి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు దక్కాడు.

  • विकेट लेने के बाद सैल्युट ठोककर जश्न मनाने वाले वेस्टइंडीज के तेज गेंदबाज शेल्डन कॉटरेल ने महेंद्र सिंह धोनी की तारीफ की है।

    SPORTS29, Jul 2019, 4:50 PM

    ధోనీ దేశభక్తికి విండీస్ క్రికెటర్... అతని మంచితనానికి నెటిజన్లు ఫిదా

    ధోనీ తీసుకున్న నిర్ణయం పట్ల ఇప్పటికే పలువురు క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపించగా... తాజాగా ఈ విషయంపై వెస్టిండీస్ క్రికెటర్ కాట్రెల్ ఈ జాబితాలో చేరాడు. ధోనీ దేశభక్తికి సెల్యూట్ చేశాడు. ఈ సందర్భంగా గతేడాది ధోనీ రాష్ట్రపతి నుంచి పద్మ విభూషణ్ అందుకుంటున్న వీడియోని కూడా జత చేశాడు.

  • undefined

    World Cup28, Jun 2019, 12:48 PM

    కాట్రెల్ సెల్యూట్ కి షమీ కౌంటర్.. వీడియో వైరల్

    ప్రపంచకప్ టీం ఇండియా విజయ పరంపర కొనసాగుతోంది.  ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లు ఆడిన టీం ఇండియా.. అన్నింటిలోనూ విజయం సాధించిన పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. 

  • jos

    CRICKET28, Feb 2019, 3:34 PM

    సిక్స్ కొట్టి సెల్యూట్: విండీస్ బౌలర్‌ను ఆటపట్టించిన బట్లర్

    ఇంగ్లాండ్ క్రికెటర్ బట్లర్.. వెస్టిండీస్‌ బౌలర్ కార్టెల్‌ను స్లెడ్జింగ్ చేశాడు. దీనిని వారిద్దరితో పాటు ఆటగాళ్లు, అభిమానులు ఎంజాయ్ చేశారు. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మూడో వన్డేలో జోస్ బట్లర్ రెచ్చిపోయాడు.