Shekar Kammula  

(Search results - 28)
 • undefined

  Entertainment18, Nov 2020, 2:58 PM

  లవ్ స్టోరీ చుట్టేసిన శేఖర్ కమ్ముల..!

  నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న లవ్ స్టోరీ షూటింగ్ పూర్తి కావడం జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చిత్ర యూనిట్ తెలియజేశారు. షూటింగ్ లొకేషన్ నుండి శేఖర్ కమ్ముల, సాయి పల్లవి మరియు శేఖర్ మాస్టర్ కూర్చుని ఉన్న ఫోటో షేర్ చేశారు.

 • undefined

  Entertainment7, Sep 2020, 11:43 AM

  మొన్న తండ్రి.. ఈ రోజు తనయుడు షూటింగ్‌ స్టార్ట్

   తండ్రి నాగార్జున స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాడు యువ సామ్రాట్‌ నాగచైతన్య. ఆయన నటిస్తున్న `లవ్‌ స్టోరి` షూటింగ్‌ని తిరిగి ప్రారంభించారు. 

 • <p>Director Shekar Kammula Wishes Producer Narayan Das K Narang A Very Happy Birthday</p>
  Video Icon

  Entertainment27, Jul 2020, 12:17 PM

  నారాయణ దాస్ నారంగ్ కు శేఖర్ కమ్ముల బర్డ్ డే విషేస్..

  నిర్మాత, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ నారాయణదాస్ నారంగ్ పుట్టిన రోజు సందర్భంగా కి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల బర్త్ డే విషెస్ తెలియజేశారు.

 • <p>Director Shekar kammula on Naga Shaurya new movie NS 20 First look<br />
&nbsp;</p>
  Video Icon

  Entertainment27, Jul 2020, 11:13 AM

  నాగశౌర్య NS20 ఫస్ట్ లుక్.. ఇంతలా ఊహించలేదన్న శేఖర్ కమ్ముల..

  నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్‌లో నాగ శౌర్య హీరోగా వస్తున్న సినిమా ఫస్ట్ లుక్ విడుదలయ్యింది.

 • naga chaithanya

  Entertainment3, Jun 2020, 9:39 AM

  అక్కినేని హీరో సాయంతో ..'ఆహా' కు బూస్టింగ్

  లౌక్ డౌన్ టైమ్ లో 'ఆహా' దూసుకుపోతుందని భావిస్తే బాగా వెనకబడింది. కొత్తపోరడు అనే వెబ్ సీరిస్ కు తప్ప దేనికీ జనం కనెక్ట్ కాలేదు. రీసెంట్ గా ఆహా లో రిలీజ్ చేసిన రన్ అనే సినిమా అయితే దారుణంగా ఉంది. ఇలాంటివి మరికొన్ని 'ఆహా' లో స్ట్రీమ్ అయితే జనం పూర్తిగా దానిని వదిలేస్తారు. ఈ విషయం తొందరగానే అరవింద్ క్యాచ్ చేసారు. వెంటనే పునరుద్దరణ కార్యక్రమాలు మొదలెట్టారు. 

 • sekhar kammula

  Entertainment9, Mar 2020, 12:38 PM

  రాజమౌళి బాటలో శేఖర్ కమ్ముల.. నిర్మాత విలవిల!

  రాజమౌళికి  రాజీ అనేది ఉండడని అంటూంటారు. అయితే ఆయన కెరీర్ లో అన్ని పెద్ద హిట్స్, భారీ బడ్జెట్ చిత్రాలే కావటంతో ఎవరికీ ఏ అభ్యంతరాలు లేవు. కానీ ఇప్పుడు అదే రూట్ లో శేఖర్ కమ్ముల సైతం ప్రయాణం పెట్టుకున్నాడట. 

 • chaitu

  News17, Jan 2020, 10:36 AM

  'టైటానిక్' టైప్ లో శేఖర్ కమ్ముల, చైతు మూవీ క్లైమాక్స్..?

  స్టోరీ లైన్ గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వూలో శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు. శేఖర్ కమ్ముల చెప్పిన దాని ప్రకారం ఈ సినిమాలో హీరో,హీరోయిన్స్ ఇద్దరూ కూడా రూరల్ తెలంగాణా నుంచి సిటీకు పెద్ద పెద్ద కలలు,కోరికలతో వస్తారు. 

 • naga chaithanya

  News14, Jan 2020, 6:41 PM

  నాగ్ చైతన్య, సాయి పల్లవి ఎమోషనల్ లుక్.. టైటిల్ ఫిక్స్

  నాగ చైతన్య రౌడీ బేబీ సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఒక సినిమా  తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా  ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. స్వీట్ మ్యూజికల్ లవ్ స్టోరీ కి రూపొందుతున్న ఈ సినిమాకు ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.

 • sekhar kammula

  News15, Dec 2019, 12:42 PM

  శేఖర్ కమ్ముల గాలి తీసేసిన 'వెంకీ మామ'

  శేఖర్ కమ్ముల చిత్రాలకు మొదటి నుంచీ యుఎస్ మార్కెట్ బావుంటోంది. ఆయనతో సినిమా చేసే వాళ్లకు అది ప్లస్ పాయింట్ గా పరిగణిస్తూంటారు.  రీసెంట్ గా వచ్చిన ఫిదా సైతం అక్కడ దుమ్ము రేపింది. దాంతో శేఖర్ కమ్ముల తన తాజా చిత్రాన్ని సైతం అక్కడ మార్కెట్ నుంచి మాగ్జిమం గైన్ చేయాలని ఎక్సపెక్ట్ చేస్తున్నారు. 

 • పరశురామ్: గీతగోవిందం సక్సెస్ తో ఫామ్ లోకి వచ్చిన ఈ దర్శకుడికి అంతకు ముందు వరకు కోటి కూడా ఇవ్వలేదు. కానీ ఆ సినిమా అనంతరం 7 కోట్లకు పైగా బడా నిర్మాతలు అఫర్ చేస్తున్నారు.

  News23, Nov 2019, 3:10 PM

  గీతగోవిందం డైరెక్టర్.. నెక్స్ట్ హీరో దొరికేసాడు

  యువత సినిమా అనంతరం ఆంజనేయులు - సోలో - సారొచ్చారు - శ్రీరస్తు శుభమస్తు వంటి డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ సినిమాలను తెరకెక్కించిన పరశురామ్ దర్శకుడిగా ఇండస్ట్రీ పెద్దలను ఆకర్షించాడు గాని పెద్ద సక్సెస్ అందుకోలేదు.

 • sai pallavi

  News21, Nov 2019, 8:15 PM

  నాగ చైతన్య మరో బర్త్ డే సర్ ప్రైజ్.. డేట్ ఫిక్స్

  మజిలీ సినిమాతో సక్సెస్ అందుకున్న అక్కినేని హీరో నాగ చైతన్య నెక్స్ట్ మరో రెండు డిఫరెంట్ సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ నెల 23న పుట్టినరోజు సందర్బంగా తన కొత్త సినిమాలకు సంబందించిన స్పెషల్ అప్డేట్స్ తో చైతు అభిమానులకు  సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు.  

 • మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ గురువు శేఖర్ కమ్ముల. లీడర్ - లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాలకు నాగ్ అశ్విన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాడు.

  News15, Nov 2019, 7:53 AM

  ‘మహానటి’ డైరక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్.. లేటెందుకు?

  చాలా సార్లు సరైన స్క్రిప్టు వర్క్ కూడా చేసుకోకుండా రంగంలోకి దూకేస్తూంటారు. ఓ ప్రక్కన రైటర్స్ తో చర్చిస్తూనే మరో ప్రక్క షూటింగ్ లాగించేస్తూంటారు. లేటు అయితే తమ క్రేజ్ తగ్గిపోతోందని భావించే దర్శకులకు విభిన్నంగా ఉన్నారు నాగ్ అశ్విన్.  ‘మహానటి’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ డైరక్టర్ అనిపించుకున్న ఆయన ఆ తర్వాత ఏ సినిమాను ప్రారంభించలేదు.

 • ss rajamouli

  ENTERTAINMENT24, Oct 2019, 10:16 AM

  మన స్టార్ దర్శకుల గురువులు ఎవరో తెలుసా?

   ఎంత పెద్ద దర్శకులైనా ఒకప్పుడు వారు గురువుల దగ్గర విద్యార్థులే.  ఇప్పుడున్న స్టార్ దర్శకులు మొదట ఎవరి దగ్గరలో అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారో ఓ లుక్కేద్దాం..   

 • ss rajamouli

  ENTERTAINMENT12, Oct 2019, 2:30 PM

  టాలీవుడ్ దర్శకుల బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్

  సినిమా విజయంలో మొదటి క్రెడిట్ దర్శకులకు ఇవ్వాల్సిందే. హీరోలకంటే దర్శకులను చూసి సినిమాకు వచ్చే వారి సంఖ్య ఎక్కువవుతోంది. అలాంటి దర్శకులు కెరీర్ లో అత్యధిక లాభాలను అందించిన సినిమాలపై ఓ లుక్కేద్దాం. (వరల్డ్ వైడ్ షేర్స్)

 • sai pallavi

  News10, Oct 2019, 3:21 PM

  సాయి పల్లవి - నాగ చైతన్య.. టార్గెట్ లవర్స్ డే?

  శేఖర్ కమ్ముల.. సాయి పల్లవి - నాగ చైతన్యలతో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ విషయానికి వస్తే..  చిత్ర యూనిట్ లవర్స్ డే ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల్ల సినిమాను లాంచ్ చేసిన చిత్ర యూనిట్ మరికొన్ని రోజుల్లో షూటింగ్ స్పీడ్ పెంచనుంది.