Sheila Dixit  

(Search results - 7)
  • arvind kejriwal

    NATIONAL11, Feb 2020, 10:54 AM IST

    ఢిల్లీలో హ్యాట్రిక్ సీఎంలు: నాడు షీలా దీక్షిత్, గెలిస్తే నేడు కేజ్రీవాల్

    న్యూఢిల్లీ రాష్ట్రంలో ఆప్ హ్యాట్రిక్ దిశగా సాగుతోంది. ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే మూడోసారి అరవింద్ కేజ్రీవాల్   రాష్ట్రంలో  మూడోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. ఇక బీజేపీ గతంతో పోలిస్తే తన సీట్లను పెంచుకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి.

     

  • undefined

    NATIONAL20, Jul 2019, 6:03 PM IST

    షీలా దీక్షిత్ హయాంలో ఢిల్లీ అభివృద్ధి ఇదీ...

    షీలా దీక్షిత్ హయాంలో ఢిల్లీ రూపు రేఖలు మారాయి. 1998కి ముందు ఢిల్లీ కి 2010 ఢిల్లీకి చాలా తేడా ఉంది. ఇదంతా షీలా హయాంలోనే జరిగింది. 2007-10 మధ్య యుద్ధ ప్రాతిపదికన 18 ఫ్లై ఓవర్ల నిర్మాణం జరిగింది. ఇందుకు గాను 3148 కోట్ల రూపాయలను వెచ్చించడం అప్పట్లో ఒక సంచలనం. నిత్యం ట్రాఫిక్ జాంలతో సతమతమయ్యే ఢిల్లీ ప్రజలకు ఇదొక గొప్ప ఉపశమనం. 

  • Sheila Dikshit4

    NATIONAL20, Jul 2019, 5:17 PM IST

    కలవరపెట్టింది: షీలా దీక్షిత్ మృతిపై రాహుల్ గాంధీ

    షీలా దీక్షిత్ తో అత్యంత సన్నిహత అనుబంధం ఉన్నట్లు రాహుల్ గాందీ తెలిపారు. ఆమె మృతికి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఢిల్లీ ప్రజలకు ఆమె నిస్వార్థంగా సేవ చేశారని అన్నారు. 

  • former delhi chief minister sheila diksit died

    NATIONAL20, Jul 2019, 4:52 PM IST

    షీలా దీక్షిత్ తెగువ: సొంత పార్టీ నేతలపైనే కఠిన వ్యాఖ్యలు

    పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాదంపై ప్రధాని మోడీ కఠినమైన చర్యలు చేపడుతున్నారని ప్రశంసించారు షీలా దీక్షిత్. ఉగ్రవాదంను అణిచివేయడంలో ప్రస్తుత ప్రధాని మోడీకి ఉన్న ధైర్యం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగల సత్తా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
     

  • Sheila Dikshit

    NATIONAL20, Jul 2019, 4:10 PM IST

    ఢిల్లీ మాజీ సిఎం షీలా దీక్షిత్ కన్నుమూత

    ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెసు నేత షీలా దీక్షిత కన్ను మూశారు. ఆమె వయస్సు 81 ఏళ్లు. ఆమె ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. 

  • manoj

    NATIONAL26, May 2019, 3:13 PM IST

    ఓడిపోయిన అభ్యర్ధి ఇంటికి.. గెలిచిన అభ్యర్ధి: ఢిల్లీలో అరుదైన దృశ్యం

    ఎన్నికల్లో గెలుపోటములు సహజం.. ప్రచారంలో ప్రత్యర్ధులుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. అయితే ఎన్నికల్లో గెలిచిన అభ్యర్ధి ఓడిన అభ్యర్ధి ఇంటికి వెళితే.. అచ్చం ఇలాంటి సంఘటనే తాజాగా జరిగింది.

  • Sheila Dikshit

    News వార్తలు5, Mar 2019, 2:42 PM IST

    ఢిల్లీలో ఒంటరిగానే కాంగ్రెసు: ఆప్ తో నో అలయెన్స్

    ఢిల్లీలో ఏడు లోకసభ స్థానాలు ఉండగా, ఆరు స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెసుతో పొత్తుకు అవకాశం లేదని ఆయన అప్పుడే చెప్పేశారు. అయితే, పొత్తుకు అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేదు.