Asianet News TeluguAsianet News Telugu
27 results for "

Sheikh

"
Ind vs Pak: Indian Muslims are support our Team this is victory of islam, says pakistan minister sheikh rashid ahmad after his team won the matchInd vs Pak: Indian Muslims are support our Team this is victory of islam, says pakistan minister sheikh rashid ahmad after his team won the match

Ind Vs Pak: ఇది పాక్ గెలుపు కాదు.. ఇస్లాం విజయం.. భారత్ లో వారి మద్దతు మాకే : పాక్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

T20 worldcup2021: పాకిస్థాన్ కు చెందిన అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ అహ్మద్ ట్విట్టర్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విజయం ఇస్లాం విజయమని, భారత్ లోని ముస్లింలు కూడా పాక్ కే సపోర్ట్ చేశారని రషీద్ చెప్పుకొచ్చారు.

Cricket Oct 25, 2021, 5:52 PM IST

brazil model says Iam not for sale after rejecting arab sheikh offerbrazil model says Iam not for sale after rejecting arab sheikh offer

నేను అమ్మకానికి లేను.. నన్ను నేనే పెళ్లి చేసుకున్నా.. అరబ్ షేక్ ఆఫర్‌పై మాడల్ ఘాటు వ్యాఖ్యలు

సంతోషంగా ఉండటానికి పురుషులపై ఆధారపడాల్సిన అవసరం లేదని, ఒంటరిగానూ హ్యాపీగా లైఫ్ గడిపేయవచ్చని పేర్కొంటూ ఇటీవలే ఓ బ్రెజిల్ మాడల్ తనను తానే పెళ్లి చేసుకున్నారు. ఓ చర్చి ముందు పెళ్లి కూతురి గెటప్‌లో ఫోజు ఇచ్చిన ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై అనేక ట్రోల్స్ వచ్చాయి. ఓ అరబ్ షేక్ ఆఫర్ వచ్చినట్టు ఆమె తెలిపారు. 5 లక్షల డాలర్లు కట్నం ఇస్తారని, తనను పెళ్లి చేసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారని ఆమె వివరించారు. ఆయన ఆఫర్‌ను తిరస్కరించారని, తానిక్కడ అమ్మకానికి లేరని మాడల్ స్పష్టం చేశారు.

INTERNATIONAL Sep 26, 2021, 4:36 PM IST

Odisha Gangster Sheikh Hyder Absconding Police Found The Sketch To Escape - bsbOdisha Gangster Sheikh Hyder Absconding Police Found The Sketch To Escape - bsb

బిర్యానీలో మత్తుమందు కలిపి.. సెంట్రీకి టోకరా.. పక్కా ప్లాన్ తో గ్యాంగ్ స్టర్ పరారీ...

ఒడిశాలోని కటక్ ఆస్పత్రి నుంచి తప్పించుకుని, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు జహీరాబాద్ రూరల్ పరిధిలోని హత్నూర్ లో చిక్కిన ఘరానా గ్యాంగ్ స్టర్ షేక్ హైదర్ విచారణలో ఆసక్తికరమైన కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి.  

Telangana Apr 17, 2021, 2:21 PM IST

four killed in bangladesh during protests against pm narendra modis visit kspfour killed in bangladesh during protests against pm narendra modis visit ksp

మోడీ బంగ్లాదేశ్ పర్యటన: భారీగా నిరసనలు, నలుగురు ఆందోళనకారులు మృతి

రెండు రోజుల పర్యటన కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ వెళ్లిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన పర్యటనను నిరసిస్తూ చిట్టగాంగ్‌లో కొందరు నిరసనకు దిగారు.

INTERNATIONAL Mar 26, 2021, 9:53 PM IST

Sheikh Hasina welcomes PM Modi at Dhaka airport lnsSheikh Hasina welcomes PM Modi at Dhaka airport lns

ఢాకా చేరుకొన్న మోడీ: రెండు రోజులు బంగ్లాలో టూర్

ఇవాళ ఉదయం మోడీ 7:45 గంటలకు బంగ్లాదేశ్ కు బయలుదేరారు. ఉదయం 10 గంటలకు ఢాకాకు చేరుకొన్నారు. ఢాకా ఎయిర్‌పోర్టులో  మోడీకి బంగ్లాదేశ్ ప్రధాని హాసీనా స్వాగతం పలికారు.

INTERNATIONAL Mar 26, 2021, 10:52 AM IST

Pakistan PM Imran Khan to seek vote of confidence after election setback kspPakistan PM Imran Khan to seek vote of confidence after election setback ksp

ప్రధాని పదవికి పొంచివున్న గండం.. ఇమ్రాన్‌ సర్కార్‌కు విశ్వాస పరీక్ష..!!

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదవీ గండం వచ్చి పడింది. పార్లమెంట్‌లో శనివారం ఆయన విశ్వాస పరీక్ష ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్.. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాతో భేటీ అయ్యారు.

INTERNATIONAL Mar 4, 2021, 5:46 PM IST

dubai princess says she is being held hostage, fears, for life - bsbdubai princess says she is being held hostage, fears, for life - bsb

ఈ విల్లా ఓ జైలు.. నేను బంధీని.. నాకు స్వేచ్ఛ కావాలి : దుబాయ్ యువరాణి రోదన..

యువరాణి అయితే ఏంటీ స్వేచ్ఛ లేకపోతే.. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న మాట. అన్నది ఎవరో కాదు ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా చెప్పుకునే దుబాయ్ రాజు కుమార్తె యువరాణి లతీఫా.  ‘ఈ విల్లా ఓ జైలులా మారిపోయింది. నేను బందీగా పడి ఉన్నాను’ అంటున్న ఓ వీడియో క్లిప్ ఇప్పుడు మరోసారి సంచలనం రేపుతుంది. 

INTERNATIONAL Feb 17, 2021, 1:37 PM IST

Bigg Boss Telugu 4: Did Sohel And Mehaboob cheat Biggboss By Walking Away With 25 Lakh Cash..?Bigg Boss Telugu 4: Did Sohel And Mehaboob cheat Biggboss By Walking Away With 25 Lakh Cash..?
Video Icon

సోహైల్ మెహబూబ్ చీటింగ్ వీడియో

బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ గా ముగిసింది.

Entertainment News Dec 21, 2020, 12:39 PM IST

Hyderabad Woman Trafficked To Dubai And Sold To Sheikhs - bsbHyderabad Woman Trafficked To Dubai And Sold To Sheikhs - bsb

పాతబస్తీలో దారుణం.. రెండు లక్షలకు అమ్మాయిల అమ్మకం..

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. దుబాయ్ లో పని ఆశ చూపి అమ్మాయిల్ని అరబ్ షేక్ లకు అమ్ముతున్న ముఠా గుట్టు రట్టయ్యింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గురించిన వివరాలు..

Telangana Dec 10, 2020, 2:01 PM IST

Bahrain s Crown Prince Sheikh Salman Bin Hamad Al-Khalifa Appointed New Prime Minister- bsbBahrain s Crown Prince Sheikh Salman Bin Hamad Al-Khalifa Appointed New Prime Minister- bsb

బహ్రెయిన్ కొత్త ప్రధానిగా ప్రిన్స్ సల్మాన్ బిన్ ఖలీఫా..!

బహ్రెయిన్ కొత్త ప్రధానిగా ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా నియమితులయ్యారు. సుధీర్ఘకాలం పాటు బహ్రెయిన్ దేశానికి ప్రధానిగా పనిచేసిన ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా తన 84వ యేట బుధవారం నాడు మరణించారు.

INTERNATIONAL Nov 12, 2020, 1:30 PM IST

IPL 2020 Qualifier2, SRH VS DC Preview, Rashid Khan Phobia Hunting DelhiIPL 2020 Qualifier2, SRH VS DC Preview, Rashid Khan Phobia Hunting Delhi

IPL 2020 Qualifier2, SRH VS DC: ఇరు జట్ల గెలుపు అవకాశాలు, వ్యూహాలు ఇవే..!

వరుసగా నాలుగు విజయాలతో ఊపుమీదున్న ఆరెంజ్‌ ఆర్మీ దుబాయి టైటిల్‌ పోరుకు చేరుకునేందుకు హాట్‌ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. సీజన్‌లో రెండు సార్లు సన్‌రైజర్స్‌ చేతిలో చిత్తుగా ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నేడు ఆరెంజ్‌ ఆర్మీని అడ్డుకోగలదా?!.

Cricket Nov 8, 2020, 8:06 AM IST

IPL 2020 Eliminator SRH VS RCB match Preview, Can Hyderabad Repeat Its Magic Against Weak Middle Ordered bangalore SRHIPL 2020 Eliminator SRH VS RCB match Preview, Can Hyderabad Repeat Its Magic Against Weak Middle Ordered bangalore SRH

హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు: మ్యాజిక్ సృష్టించేది ఎవరు..?

హైదరాబాద్‌ రెండో ఐపీఎల్‌ టైటిల్‌ అందుకునేందుకు.. గత వారం ప్రదర్శనను పునరావృతం చేస్తే సరిపోతుంది. ఆర్డర్ అటు ఇటుగా మారినా.. వరుసగా బెంగళూర్‌, ఢిల్లీ, ముంబయిలను మరోసారి ఓడిస్తే.. ఐపీఎల్‌ టైటిల్‌పై ఆరెంజ్‌ ఆర్మీ ముద్దు ముద్ర పడనుంది. 

Cricket Nov 6, 2020, 2:04 PM IST

Tadikonda YCP leader Sheikh Mohiddin resigned due to vundavalli sridevi harasmentTadikonda YCP leader Sheikh Mohiddin resigned due to vundavalli sridevi harasment
Video Icon

తాడికొండ వైసీపీలో మళ్లీ కలకలం.. గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజీనామా

వై.ఎస్.ఆర్.ఎస్.సి.పి తాడికొండ గ్రామ పార్టీ అధ్యక్షుడు షేక్ మోహిద్దీన్ తన పదవికి రాజీనామా చేశాడు. 

Andhra Pradesh Aug 8, 2020, 1:53 PM IST

BJP Leader Shot Dead By Terrorists In J&K, His Security Cover Was MissingBJP Leader Shot Dead By Terrorists In J&K, His Security Cover Was Missing

బీజేపీ నేతను, ఆయన కుటుంబాన్ని కాల్చి చంపిన టెర్రరిస్టులు

బీజేపీ నేత షేక్ వసీం, ఆయన సోదరుడు, తండ్రిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. బుధవారం పొద్దుపోయాక వారు ముగ్గురు పోలీస్ స్టేషన్ సమీపంలోని ఒక దుకాణం బయట కూర్చొని ఉండగా దుండగులు వారిపై కాల్పులు జరిపారు. 

NATIONAL Jul 9, 2020, 8:16 AM IST

Former Pakistani cricketer Riaz Sheikh dies of coronavirus at 51Former Pakistani cricketer Riaz Sheikh dies of coronavirus at 51

కరోనా వైరస్ సోకి... పాక్ మాజీ క్రికెటర్ మృతి

కొద్దిరోజుల క్రితం కరోనా వైరస్ సోకిన పాకిస్థాన్ మాజీ ఫస్ట్‌-క్లాస్ క్రికెటర్ రియాజ్ షేక్(51) మృతి చెందారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

Cricket Jun 3, 2020, 7:19 AM IST