Asianet News TeluguAsianet News Telugu
18 results for "

Sheep

"
telangana minister talasani srinivas yadav slams bjp leader bandi sanjay over sheep distribution schemetelangana minister talasani srinivas yadav slams bjp leader bandi sanjay over sheep distribution scheme

బండి సంజయ్‌వి పచ్చి అబద్ధాలు.. ఆయనను అధ్యక్షుడిగా బీజేపీ ఎందుకు పెట్టింది?: తలసాని

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. గొర్రెల పంపిణీ పథకంపై ఆయన వ్యాఖ్యలను ఖండించారు. కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తానని చెప్పి.. ఎగ్గొట్టిందని ఫైర్ అయ్యారు. ఎన్‌సీడీసీకి తామే రుణ చెల్లింపులు జరుపుతున్నామని, సకాలంలో చెల్లింపులు జరుపుతూ ఎన్‌సీడీసీ నుంచి అభినందనలు అందుకున్నామని వివరించారు. అడ్డగోలుగా, నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్న బండి సంజయ్‌ను బీజేపీ అధ్యక్షుడిగా ఎందుకు పెట్టుకున్నదో బీజేపీ చెప్పాలని అడిగారు.

Telangana Nov 15, 2021, 6:32 PM IST

sheep goat theft in dubbak mandalsheep goat theft in dubbak mandal

దుబ్బాక మండలంలో జీవాల దొంగల హల్‌చల్.. వణికిపోతున్న గ్రామస్తులు

సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలంలోని ఓ గ్రామంలో మేకలు, గొర్రెలను ఎత్తుకెళుతున్నారు దొంగలు. వరుస చోరీలకు పాల్పడుతూ.. పోలీసులకు సవాల్ విసురుతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు వాటి యజమానులు. తాజాగా వెంకటగిరి తండాలో గుర్తు తెలియని వ్యక్తులు మేకలను ఎత్తుకెళ్లే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి

Telangana Sep 10, 2021, 2:24 PM IST

2 sheeps turned into headche for banjara hills police - hyd2 sheeps turned into headche for banjara hills police - hyd

విచిత్రం : పొట్టేళ్ల కాపర్లుగా మారిన బంజారాహిల్స్ పోలీసులు.. !

పొట్టేళ్ల మధ్య పోటీలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాయి. అష్టకష్టాలకు గురి చేశాయి. ఇంతకీ పోలీసులకు ఈ పొట్టేళ్లతో ఏం పని అంటారా?...

Telangana Apr 10, 2021, 9:37 AM IST

Telangana government fixes mutton prices at Rs 700 per kgTelangana government fixes mutton prices at Rs 700 per kg

కిలో మటన్ @ రూ.700.. ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

గత కొద్ది రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో కిలో మటన్ ధర రూ.1200 కి అమ్ముతున్నారు. దీంతో.. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. మటన్ ధరను రూ.600 నుంచి రూ.700 లకు ఫిక్స్ చేసేసింది.

Telangana Jan 21, 2021, 9:01 AM IST

cm kcr green signal for distribute sheeps in telangana kspcm kcr green signal for distribute sheeps in telangana ksp

గొల్ల కురుములకు కేసీఆర్ గుడ్‌న్యూస్: గొర్రెల పంపిణీకి గ్రీన్ సిగ్నల్

గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన గొర్రెల పంపిణీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరోనా వల్ల మొదటి విడత గొర్రెల పంపిణీ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో 75 శాతం సబ్సిడీతో గొల్ల కురుములకు గొర్రెలు పంపిణీ  చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు

Telangana Jan 9, 2021, 2:52 PM IST

All set for the launch of Jagananna Jeeva Kranti Scheme in Andhra Pradesh lnsAll set for the launch of Jagananna Jeeva Kranti Scheme in Andhra Pradesh lns

మరో పథకానికి జగన్ సర్కార్: నేడు జగనన్న జీవ క్రాంతి పథకం ప్రారంభం


ఒక్కో లబ్ధిదారునికి ఒక యూనిట్‌ మాత్రమే పంపిణీ చేస్తారు. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం అల్లానా ఫుడ్స్‌ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా మాంసం, మాంస ఉత్పత్తుల విక్రయం ద్వారా ఆదాయం సమకూర్చుకునే ఆసక్తి గల ఔత్సాహిక మహిళలకు శిక్షణ ఇస్తుంది. 

Andhra Pradesh Dec 10, 2020, 10:58 AM IST

Ys Jagan Govt Ready for Sheep Distribution Scheme In andhra pradesh kspYs Jagan Govt Ready for Sheep Distribution Scheme In andhra pradesh ksp

ఏపీలోనూ గొర్రెలు, మేకల పంపిణీ: ముహూర్తం ఎప్పుడంటే..?

డిసెంబరు 10న గొర్రెలు, మేకలు పంపిణీ చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్ఆర్ చేయూత, ఆసరా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది

Andhra Pradesh Nov 29, 2020, 9:12 PM IST

Telangana state is top in the country in mutton sales lnsTelangana state is top in the country in mutton sales lns

కారణమిదీ: మటన్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ టాప్

తెలంగాణ రాష్ట్రంలో మటన్ విక్రయాలు గతం లో కంటే పెరిగాయి. ఆరు మాసాల్లోనే రెట్టింపు మటన్ విక్రయాలు జరిగినట్టుగా నివేదికలు చెబుతున్నాయి. 

Telangana Sep 29, 2020, 12:35 PM IST

A tiger attacked a herd of sheep in Kurnool districtA tiger attacked a herd of sheep in Kurnool district
Video Icon

కర్నూల్ జిల్లాలో గొర్రెల మంద పై దాడి చేసిన పెద్దపులి

 వెలుగోడు తెలుగు గంగా జలాశయం మద్రాసు కాల్వ వద్ద  పెద్ద పులుల హల్ చల్  చేశాయి. 

Andhra Pradesh Jul 12, 2020, 11:13 AM IST

India China border dispute When Atal Bihari Vajpayee drove 800 sheep to Chinese embassyIndia China border dispute When Atal Bihari Vajpayee drove 800 sheep to Chinese embassy

చైనా కుటిలనీతి: 800 గొర్రెలతో నోరు మూయించిన వాజ్‌పేయ్

డ్రాగన్‌ కుటిలనీతికి గట్టి సమాధానం చెప్పారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్. ఇండో చైనా వార్ ముగిసిన తర్వాత 1965 ప్రాంతంలో మరోసారి మనదేశంపై సైనిక చర్యకు దిగాలని డ్రాగన్ స్కెచ్ వేసింది

NATIONAL Jun 26, 2020, 7:32 PM IST

Shoaib Akhtar Says Comments On Danish Kaneria Taken "Completely Out Of Context"Shoaib Akhtar Says Comments On Danish Kaneria Taken "Completely Out Of Context"

ఇక వదిలేయండి ప్లీజ్.... షోయబ్ అక్తర్

తాను క్రికెట్‌ ఆడే రోజుల్లో సహచర క్రికెటర్‌ డానిష్‌ కనేరియాపై వివక్ష చూపెట్టారంటూ పాక్తిసాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం ఇప్పుడప్పడు సెటిల్ అయ్యేలా కనబడడంలేదు. 

Cricket Dec 29, 2019, 5:58 PM IST

sheeps 'Arrested' In Telangana For Grazing On Saplingssheeps 'Arrested' In Telangana For Grazing On Saplings

మొన్న మేక.. నేడు గొర్రె అరెస్ట్

పది రోజుల క్రితం కరీంనగర్ జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ లో సేవ్ ద ట్రీ అనే స్వచ్ఛంద సంస్థ దాదాపు 980 మొక్కలను నాటారు. అందులో దాదాపు 250 మొక్కలు వరకు మేకలు తినేశాయి. 

Districts Sep 24, 2019, 10:56 AM IST

sheep given a strange birthsheep given a strange birth

(వీడియో)గొర్రెకు వింత జంతువు జన్మించింది

ఒక గొర్రె ఓ వింత జంతువుకు జన్మనిచ్చింది.

Oct 21, 2017, 11:00 AM IST