Shedule
(Search results - 9)TelanganaNov 28, 2020, 11:04 AM IST
భాగ్యలక్ష్మి ఆలయ సందర్శనతో... అమిత్ షా హైదరాబాద్ టూర్ ప్రారంభం
గ్రేటర్ ఎన్నికల సందర్బంగా బిజెపి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగుతున్న విషయం తెలిసిందే.
EntertainmentOct 28, 2020, 8:09 AM IST
రెండు నెలలు వదిలేమంటూ మహేష్ సూచన
ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ శాతం అమెరికాలో జరగనున్న సంగతి తెలిసిందే. చిత్ర టీమ్ నవంబర్లో అమెరికాలో 45 రోజులపాటు షూటింగ్ జరపాలనుకున్నారు. అయితే వీసా సమస్యలు రావటం, అక్కడ కరోనా కేసులు ఎక్కువ నమోదు అవటంతో ... ఈ షెడ్యూల్ ప్లాన్లో మార్పులు చేసారని సమాచారం. ‘సర్కారువారి పాట’ చిత్ర టీమ్ జనవరి నెలలో అమెరికా ప్రయాణం కాబోతున్నారు. అమెరికా షెడ్యూల్ పూర్తయిన తర్వాత మిగిలిన భాగాన్ని ఇండియాలో పూర్తి చేయనున్నారు. అంటే మరో రెండు నెలలు ముందుకు వెళ్లిందన్నమాట.
Andhra PradeshJul 21, 2020, 10:49 AM IST
మంత్రివర్గ విస్తరణపై అధికారిక ప్రకటన... సీఎం షెడ్యూల్ ఇదీ
ఏపి మంత్రివర్గ విస్తరణపై గతకొద్ది రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది.
CRICKETMar 19, 2019, 5:05 PM IST
ఐపిఎల్ 2019: పూర్తి షెడ్యూల్ విడుదల
ఐపిఎల్ సీజన్ 12 పై కొనసాగుతున్న సస్పెన్స్ వీడింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గతంలో మాదిరిగా ఈ సారి కూడా టోర్నీని విదేశాలకు తరలించే అవకాశముందన్న ప్రచారానికి తెరపడింది. ఈ ఐపిఎల్ మొత్తాన్ని భారత్ లోనే నిర్వహించనున్నట్లు బిసిసిఐ స్ఫష్టం చేసింది. అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది.
TelanganaNov 27, 2018, 10:38 AM IST
ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. ఎన్నికల షెడ్యూల్ ఖరారు
తమ సోదరి సుహాసినిని గెలిపించేందుకు సినీ నటులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు బరిలోకి దిగుతున్నారు
SPORTSAug 19, 2018, 10:42 AM IST
ఏషియన్ గేమ్స్: నేటి ఈవెంట్స్ ఇవే....
ఆసియా దేశాల మధ్య జరగనున్న ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్ ఏషియన్ గేమ్స్ కోసం ఇండోనేషియా సిద్దమయ్యింది. ఈ క్రీడల కోసం జకార్తా, పాలెంబాగ్ లోని ఇండోర్, ఔట్ డోర్ స్టేడియాలు రెడీ అయ్యాయి. నిన్న శనివారం 18వ ఏషియన్ గేమ్స్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అయితే నేటి నుండి అసలు సిసలైన క్రీడా మజా ప్రేక్షకులకు అందనుంది.
CRICKETJul 26, 2018, 12:21 PM IST
Nov 23, 2017, 7:36 PM IST
Jul 26, 2017, 1:06 PM IST