Shashank Manohar
(Search results - 4)CricketJul 2, 2020, 6:34 PM IST
ఐసీసీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్న శశాంక్ మనోహర్.. రేసులో సౌరవ్ గంగూలీ
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్ పదవి నుంచి శశాంక్ మనోహర్ దిగిపోయారు. ఈ విషయాన్ని ఐసీసీ ప్రకటించింది. రెండేళ్లు, రెండు పర్యాయాలు ఆయన ఛైర్మన్గా పనిచేశారని తెలిపింది. మరొకరు ఎన్నికయ్యే వరకు ఆ బాధ్యతలను డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖవాజా నిర్వహిస్తారని వెల్లడించింది
CricketMay 22, 2020, 11:15 AM IST
ఐసీసీ ఛైర్మన్ రేసులో గంగూలీ
ఇటీవలే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా... తాజాగా క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ కూడా ఐసీసీ చైర్మన్ పదవికి గంగూలీ సరైన అభ్యర్థి అని వ్యాఖ్యానించాడు.
CRICKETFeb 23, 2019, 5:19 PM IST
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో బిసిసిఐ ఆందోళన... హామీ ఇచ్చిన ఐసిసి
పుల్వామాలో ఉగ్రదాడి నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేసిన బిసిసిఐ కి ఐసిసి నుండి హామీ అభించింది. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ప్రపంచ కప్ మెగా టోర్నీలో తమ ఆటగాళ్లు, సిబ్బంది, అభిమానులకు తగిన రక్షణ కల్పించాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై తాజాగా ఐసిసి ఛైర్మన్ శశాంక్ మనోహర్ స్పందించారు.
Mar 15, 2017, 9:07 AM IST