Asianet News TeluguAsianet News Telugu
3 results for "

Shashank Goyal

"
telangana voter list draft roll released by sec final list on 2022 januarytelangana voter list draft roll released by sec final list on 2022 january

తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటన.. రాష్ట్రంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారంటే..

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ (Shashank Goyal) సోమవారం వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించారు. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు, విజ్ఞప్తులు ఉంటే వాటిని ఈ నెలాఖరు వరకూ స్వీకరించనున్నారు. 

Telangana Nov 1, 2021, 5:30 PM IST

Telangana CEO Shashank Goyal Clarifies over Shifting VVpat in Private CarTelangana CEO Shashank Goyal Clarifies over Shifting VVpat in Private Car

Huzurabad bypoll... ఆ వీవీప్యాట్‌తో ఎన్నికలకు సంబంధం లేదు: శశాంక్ గోయల్

వీవీ ప్యాట్ ను ఒక వాహనం నుండి మరో వాహనంలోకి మారుస్తున్న సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో విషయమై బీజేపీ నేతలు కూడ స్పందించారు. ఎన్నికల అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు.

Telangana Nov 1, 2021, 4:53 PM IST

Huzurabad bypoll:election code imposed in Karimnagar and Hanamkonda districtHuzurabad bypoll:election code imposed in Karimnagar and Hanamkonda district

Huzurabad bypoll: 'ఆ రెండు జిల్లాల్లో అమల్లోకి ఎన్నికల కోడ్'

ఈవీఎంల  మొదటి దశ తనిఖీ పూర్తైందన్నారు.ఉఫ ఎన్నికకు 305 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టుగా శశాంక్ గోయల్ తెలిపారు.అవసరమైతే పోలింగ్ కేంద్రాలను పెంచుతామని ఆయన చెప్పారు.

Telangana Sep 28, 2021, 3:42 PM IST