Asianet News TeluguAsianet News Telugu
22 results for "

Sharwanandh

"
sharwanandh starrer sreekaram teaser released by mahesh babu  arjsharwanandh starrer sreekaram teaser released by mahesh babu  arj

రైతు తన కొడుకుని రైతునెందుకు చేయడు.. ఆలోచింప చేస్తున్న `శ్రీకారం` టీజర్‌

శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న `శ్రీకారం` చిత్ర టీజర్‌ విడుదలైంది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ ఈ టీజర్‌ని విడుదల చేశారు. రైతులు, వ్యవసాయం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తాజా టీజర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. టీజర్‌ ఆలోచింప చేస్తుంది.

Entertainment Feb 9, 2021, 6:32 PM IST

karthikeya and sharwanand teaming up for mahasamudram moviekarthikeya and sharwanand teaming up for mahasamudram movie

మహాసముద్రంలో ఆ ఇద్దరు కుర్ర హీరోలు..?

ఆర్ ఎక్స్ 100 మూవీ యూత్ ని ఎంతగా ఆకట్టుకుందో తెలిసిన విషయమే. సంచలన విజయం నమోదు చేసిన ఆ మూవీ, దర్శకుడు అజయ్ భూపతికి గుర్తింపు తెచ్చిపెట్టింది. కాగా ఆయన నెక్స్ట్ మూవీ మహాసముద్రంలో హీరోలుగా ఇద్దరు యంగ్ హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి.  
 

Entertainment Aug 24, 2020, 11:26 AM IST

ranarangam first day collectionsranarangam first day collections

రణరంగం ఫస్ట్ డే కలెక్షన్స్.. శర్వా కెరీర్ లో న్యూ రికార్డ్

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఆగస్ట్ 15న ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని రణరంగం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక డిఫరెంట్ గ్యాంగ్ స్టార్ తో వచ్చిన ఈ యువ హీరో మొదటిరోజు  మంచి ఓపెనింగ్స్ ని అందుకున్నట్లు తెలుస్తోంది.

ENTERTAINMENT Aug 16, 2019, 12:21 PM IST

sharwanandh speech at ranarangam movie trailersharwanandh speech at ranarangam movie trailer
Video Icon

త్రివిక్రమ్ నాతో సినిమా చేస్తానని మాటిచ్చారు: శర్వానంద్ (వీడియో)

శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోహీరోయిన్లుగా..ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో,ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. 
ఈ సందర్బంగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక కాకినాడలో అశేష అభిమానుల సమక్షంలో వైభవంగా జరిగింది. సుప్రసిద్ధ సినీ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ENTERTAINMENT Aug 6, 2019, 1:15 PM IST

Tamil Choreographer Raju Sundaram to direct SharwanandTamil Choreographer Raju Sundaram to direct Sharwanand

కొరియోగ్రాఫర్ తో సినిమాకు శర్వానంద్ గ్రీన్ సిగ్నల్

శర్వానంద్ వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సరైన కథ తో వస్తే డేట్స్ ఇచ్చేస్తున్నారు. ఎవరు ఎలాంటి కొత్త పాయింట్ చెప్పినా వాళ్ళను దర్శకుడిగా పరిచయం చేయడానికి వెనుకాడడం లేదు. ముఖ్యంగా వైవిధ్యమైన చిత్రాలకు ఆయన కేరాఫ్ ఎడ్రస్ గా మారుతున్నారు. 
 

ENTERTAINMENT Jun 10, 2019, 9:09 AM IST

latest update on samantha sharwa 96 remakelatest update on samantha sharwa 96 remake

సమంత - శర్వానంద్ 96 రీమేక్.. లేటెస్ట్ అప్డేట్

ఎంత మంది ఒప్పుకోకపోయినా దిల్ రాజు నమ్మిందే చేస్తాడు. అనుమానాలు ఎన్ని ఉన్నా తనకు నచ్చిన కథను కరెక్ట్ గా తెరపై చూపించే వరకు నిద్రపోడు. అందుకు ఉదాహరణ 96 రీమేక్. చాలా మంది హీరోల తలుపు తట్టిన ఈ కాన్సెప్ట్ ను ఎట్టకేలకు పట్టాలెక్కించాడు. 

ENTERTAINMENT May 15, 2019, 5:06 PM IST

shawranandh upcoming movie pree lookshawranandh upcoming movie pree look

శర్వా డాన్ లుక్ !

ఫ్యామిలీ ఆడియెన్స్ కి అలాగే యూత్ పాజిటివ్ గా కనెక్ట్ అయ్యే హీరోల్లో శర్వానంద్ ముందుంటాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ హీరో ఒక ఫుల్ యాక్షన్ సినిమాతో రెడీ అవుతున్నాడు. స్వామి రారా - కేశవ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుదీర్ వర్మ శర్వాతో గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 

ENTERTAINMENT Mar 5, 2019, 8:29 PM IST

sharwanand next movie with maruthisharwanand next movie with maruthi

చివరికి శర్వా దొరికాడు!

కామెడీ సినిమాలతో తనకంటూ ఒక స్పెషల్ గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు మారుతి గత ఏడాది శైలజా రెడ్డి అల్లుడు సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు ఓపెనింగ్స్ గట్టిగానే అందినా కూడా అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు. దీంతో నెక్స్ట్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. 

ENTERTAINMENT Jan 9, 2019, 6:18 PM IST

padi padi leche manasu huge lossespadi padi leche manasu huge losses

శర్వా సినిమా నిండా ముంచేసినట్లే?

శర్వా సినిమా నిండా ముంచేసినట్లే?

 

ENTERTAINMENT Dec 30, 2018, 11:56 AM IST

sharwanand accept 96 remakesharwanand accept 96 remake

మళ్ళీ 40+ లో శర్వా.. దిల్ రాజు హ్యాపీ!

 మళ్ళీ 40+ లో శర్వా.. దిల్ రాజు హ్యాపీ!

ENTERTAINMENT Dec 21, 2018, 2:58 PM IST

sharwanand about varun moviesharwanand about varun movie

వరుణ్ తో పోటీపై క్లారిటీ ఇచ్చిన శర్వా!

వరుణ్ తో పోటీపై క్లారిటీ ఇచ్చిన శర్వా!

ENTERTAINMENT Dec 20, 2018, 8:39 PM IST

sharwanandh best wishes frome prabhassharwanandh best wishes frome prabhas

ప్రభాస్అన్న విషెస్ కూడా వచ్చేశాయ్!

 ప్రభాస్అన్న విషెస్ కూడా వచ్చేశాయ్!

ENTERTAINMENT Dec 20, 2018, 5:02 PM IST

sharvanand about pavan klayansharvanand about pavan klayan

శర్వా పవన్ ను కూడా పిలిచేస్తాడేమో?

శర్వా పవన్ ను కూడా పిలిచేస్తాడేమో?

ENTERTAINMENT Dec 18, 2018, 8:33 PM IST

sharvanandh indirect countersharvanandh indirect counter

సాయి పల్లవిపై రూమర్స్.. శర్వా డిఫరెంట్ కౌంటర్!

సాయి పల్లవిపై రూమర్స్.. శర్వా డిఫరెంట్ కౌంటర్!

 

ENTERTAINMENT Dec 18, 2018, 5:57 PM IST