Sharwanand  

(Search results - 209)
 • undefined

  EntertainmentJul 9, 2021, 2:40 PM IST

  గుమ్మడి కాయ కొట్టిన మహాసముద్రం టీమ్!

  శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మహాసముద్రం మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ అధికారిక పోస్టర్ విడుదల చేశారు.

 • undefined

  EntertainmentJun 28, 2021, 5:32 PM IST

  `ఒకే ఒక జీవితం` అంటోన్న శర్వానంద్‌.. ప్రపంచీకరణ ప్రభావాన్ని తెలిపేలా!

  జీవితంలోని బ్యూటీని కనుక్కోవడానికి హీరో చేసే పోరాటం, స్ట్రగుల్స్, జర్నీ నేపథ్యంలో  శర్వానంద్‌ నటిస్తున్న `ఒకే ఒక జీవితం`  సినిమా సాగుతుందని తాజా ఫస్ట్ లుక్‌ చూస్తుంటే చూస్తుంటే అర్థమవుతుంది. 

 • undefined

  EntertainmentJun 26, 2021, 2:46 PM IST

  శర్వా మహాసముద్రం లో  కెజిఎఫ్ విలన్

   వైజాగ్ నేపథ్యంలో సాగే మహాసముద్రం సినిమాపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. కాగా నేడు ఈ చిత్రం నుండి మెయిన్ విలన్ గరుడ రామ్ ని పరిచయం చేశారు. కెజిఎఫ్ లాంటి పాన్ ఇండియా మూవీలో నటించిన గరుడ రామ్ లుక్ మాస్, డేంజరస్ గా ఉంది.

 • undefined

  EntertainmentJun 15, 2021, 10:02 PM IST

  షార్ట్ ఫిల్మ్ డైరక్టర్ తో శర్వానంద్ ఫిల్మ్!?

  సంవత్సరం క్రితం లండన్‌ చెందిన ప్రతిష్ఠాత్మక క్రిస్టల్‌ ప్యాలెస్‌లో జరిగే అంతర్జాతీయ ఫిల్మ్ వేడుకల్లో తెలుగు లఘు చిత్రం చోటు దక్కించుకుంది. మన దేశం తరపున ఈ వేడుకల్లో చోటుదక్కించుకున్న తెలుగు లఘచిత్రం ‘మనసానమః’. 

 • undefined

  EntertainmentJun 7, 2021, 2:30 PM IST

  రామ్‌చరణ్‌, శర్వానంద్‌ కాంబినేషన్‌లో ఉపాసన సినిమా.. అసలు విషయమేంటంటే?

  శర్వానంద్‌, రామ్‌చరణ్‌ కలిసి సినిమా చేయబోతున్నారా? వీరిద్దరి కాంబినేషన్‌ చెర్రీ భార్య ఉపాసన సినిమా నిర్మించబోతుందా? అంటే అవుననే అంటున్నారు చిత్ర వర్గాలు.

 • undefined

  EntertainmentMay 30, 2021, 4:40 PM IST

  శర్వా లీగల్ నోటీసు...నిర్మాత వెర్షన్ ఇదీ!

   సినిమా కోసం శర్వా 6 కోట్ల రెమ్మూనరేషన్‌తో పాటుగా 50శాతం లాభాన్ని తీసుకునేలా నిర్మాతలతో అగ్రిమెంట్‌ చేసుకున్నారు. అయితే సినిమా విడుదలకు ముందే నాలుగు కోట్లు తీసుకున్నా శర్వా.. ఆ సినిమా రిలీజ్‌ తర్వాత నిర్మాతలు ఇస్తామన్న రెండు కోట్ల చెక్కు తాజాగా బౌన్స్‌ అవడంతో.. వారి మీద సీరియస్ అయ్యారు. 

 • undefined

  EntertainmentMay 29, 2021, 10:27 AM IST

  నిర్మాతలకు శర్వా లీగల్ నోటీసులు,అసలేం జరిగింది?

  మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. దాంతో నిర్మాతలు ఆయన ఇవ్వాల్సిన కొంత మొత్తాన్ని ఆపినట్లు సమాచారం. ఈ మేరకు శర్వానంద్ నిర్మాణ సంస్దకు నోటీసులు పంపారని వినపడుతోంది.

 • rao ramesh

  EntertainmentApr 30, 2021, 3:36 PM IST

  'గూని వాడి' పాత్రలో రావు రమేష్

  రావు రమేష్ వంటి నటన వచ్చిన నటుడు అయితే మరీ తపించిపోతాడు. అయితే ఆయనకు ఎప్పుడూ దాదాపు ఒకే రకం పాత్రలు వస్తున్నాయి. కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న డైలాగ్ డెలవరీతో లాగేసే పాత్రలు ఇస్తున్నారు. వాటిలోనే ఆయన వైవిధ్యం చూపే ప్రయత్నం చేస్తున్నారు. 

 • undefined

  EntertainmentApr 30, 2021, 1:51 PM IST

  శర్వానంద్‌ 'శ్రీకారం'.. అక్కడ బీభత్సం..!

   రైతు మాత్రం త‌న కొడుకు రైతు కావాల‌నుకోడు. త‌రాలుగా సాగుతున్న వ్య‌వ‌సాయం పరిస్థితి నేడు అలా మారిపోయింది. వ్య‌వ‌సాయం కొత్త  పుంత‌లు తొక్కాల‌ని చెబుతూ రూపొందిన చిత్ర‌మే.. ‘శ్రీకారం’. 

 • undefined

  EntertainmentApr 29, 2021, 11:07 AM IST

  `లైఫ్‌ ఆఫ్‌ రామ్‌` సాంగ్‌ సరికొత్త రికార్డు.. అల్లు అర్జున్‌ పాటల సరసన

  `లైఫ్‌ ఆఫ్‌ రామ్‌`.. `జాను` సినిమాలోని తొలి పాట. ఓ ప్రొఫేషనల్‌ ఫోటోగ్రాఫర్‌ జీవితాన్ని ఆవిష్కరించే పాట. ఆద్యంతం వినసొంపుగా, మనసుని ఉల్లాసపరిచేలా ఉన్నా ఈపాట శ్రోతలను మెప్పించింది.

 • undefined

  EntertainmentApr 17, 2021, 10:15 AM IST

  మహాసముద్రం నుండి సిధార్థ ఫస్ట్ లుక్!

   చాలా కాలం తరువాత సిద్దార్థ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ చేస్తున్నారు. మహా సముద్రం పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరో హీరోగా శర్వానంద్ నటిస్తున్నారు. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం.

 • undefined

  EntertainmentMar 21, 2021, 7:59 AM IST

  యాంకర్‌ అనసూయ మరో ఐటెమ్‌ సాంగ్‌.. ఈసారి దానికి మించీ..తట్టుకోవడం కష్టమేనట ?

  సెక్సీ యాంకర్‌ అనసూయ మరో ఐటెమ్‌ సాంగ్‌ చేయబోతుందట. ఇటీవలే ఓ స్పెషల్‌ సాంగ్‌ చేసింది. ఇప్పుడు మరో ఐటెమ్‌ సాంగ్‌కి రెడీ అవుతుంది. శర్వానంద్‌తో కలిసి ఈ బ్యూటీ నడుము షేక్‌ చేయబోతుందని టాక్‌. అయితే ఈ సారి ఈ అమ్మడిని చూసి తట్టుకోవడం కష్టమే అంటున్నారు.

 • <p>Sreekaram Review</p>

  EntertainmentMar 12, 2021, 1:34 PM IST

  శర్వానంద్ 'శ్రీకారం' మూవీ రివ్యూ

  ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్న శర్వానంద్‌.. ‘శ్రీకారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శివరాత్రి పురస్కరించుకొని ‘శ్రీకారం’ చిత్రం మార్చి 11న విడుదలైంది. మరి ‘శ్రీకారం’తో శర్వానంద్‌ ఆడియన్స్‌ని ఏ మేరకు ఆకట్టుకున్నాడు.? వరుస పరాజయాలకు ఈ సినిమాతో చెక్‌ పెట్టాడా.? లేదా అన్న వివరాలు రివ్యూలో చూద్దాం..

 • undefined

  EntertainmentMar 11, 2021, 9:19 AM IST

  శ్రీకారం యూఎస్ ప్రీమియర్ షో రివ్యూ


  శర్వానంద్ హీరోగా దర్శకుడు కిషోర్ బి తెరకెక్కించిన చిత్రం శ్రీకారం. వ్యవసాయం అనే సామజిక అంశం ప్రధానంగా తెరకెక్కిన శ్రీకారం మూవీ నేడు విడుదలైంది. ఇప్పటికే శ్రీకారం ప్రీమియర్ షోస్ ప్రదర్శన జరుగగా.. మూవీ గురించిన టాక్ ఈ విధంగా ఉంది. 

 • undefined

  EntertainmentMar 10, 2021, 8:15 PM IST

  శ్రీకారం ట్రైలర్ చూసి ప్రభాస్ అన్న ఫోన్ చేశారు


  వెర్సటైల్ యాక్టర్ శర్వానంద్ హీరోగా 14రీల్స్ ప్లస్ పతాకంపై నూతన దర్శకుడు కిషోర్ బి. దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాతలు రామ్ఆచంట, గోపీఆచంట నిర్మించిన చిత్రం `శ్రీకారం`. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా న‌టిస్తోన్న‌ ఈ చిత్రం హై ఎక్స్ పెక్టేషన్స్ తో మహాశివరాత్రి సందర్బంగా మార్చి11న వరల్డ్ వైడ్ గా విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో శ‌ర్వానంద్ ఇంట‌ర్య్వూ.