Sharukh Khan  

(Search results - 19)
 • sharuk khan

  News12, Feb 2020, 3:29 PM IST

  తెలుగు దర్శకులతో షారుక్ బిగ్ మూవీ

  సీనియర్ హీరో షారుక్ ఖాన్ వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలమవుతోంది. ఈ స్టార్ హీరో నెక్స్ట్ సినిమా ఇప్పుడు బాలీవుడ్ పెద్ద హాట్ టాపిక్ అయిపొయింది. ఎందుకంటె షారుక్ సినిమాపై బాలీవుడ్ మీడియాలో రోజుకో రూమర్ పుట్టుకొస్తుంది. 

 • shahrukh

  News29, Jan 2020, 12:17 PM IST

  స్టార్ హీరో ఇంట విషాదం..!

  కొంతకాలంగా ఆమె నోటి క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారని ఆమె భర్త ఆసిఫ్ బుర్హాన్ చెప్పారు. నూర్ మరణించిన విషయాన్ని ఆమె సోదరుడు మన్సూర్ అహ్మద్ సైతం ధ్రువీకరించారు. 

 • sharukh khan

  News24, Dec 2019, 5:07 PM IST

  మనసు మార్చుకున్న షారుక్.. బిగిల్ డైరెక్టర్ పై అనుమానం?

  షారుక్ ఖాన్ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడా? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా కింగ్ ఖాన్ చాలా గ్యాప్ ఇచ్చాడు. వరుస అపజయాలు ఈ హీరో కెరీర్ ని కాస్త సందిగ్ధంలో పడేశాయనే చెప్పాలి. ముఖ్యంగా ఖాన్ మార్కెట్ చాలా వరకు జీరో సినిమాతో తగ్గినట్లు తేలింది.

 • షారుఖ్ ఖాన్ - ఈ మధ్య కాలంలో అవకాశాలు తగ్గినా.. 53 ఏళ్ల ఈ స్టార్ కి లేడీస్ లో ఫాలోయింగ్ మాములుగా లేదు.

  News28, Nov 2019, 12:47 PM IST

  షారుక్ నెక్స్ట్ మూవీ.. లిస్ట్ లోకి తెలుగు దర్శకులు?

  ఖాన్ నెక్స్ట్ సినిమా ఇప్పుడు బాలీవుడ్ పెద్ద హాట్ టాపిక్ అయిపొయింది. బాలీవుడ్ మీడియా రోజుకో కథనంతో షారుక్ పై అనేక రూమర్లు పుట్టిస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా షారుక్ ఖాన్ తన నెక్స్ట్ సినిమాపై సస్పెన్స్ క్రియేట్ చేస్తుండడంతో అభిమానుల్లో ఎన్నో రకాల అనుమానాలు కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తున్నాయి.

 • suhana khan

  News18, Nov 2019, 3:35 PM IST

  షార్ట్ ఫిల్మ్ లో స్టార్ హీరో కూతురు.. హాలీవుడ్ కలరింగ్

  షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ మొత్తానికి యాక్టింగ్ ప్రపంచంలో అడుగుపెట్టింది.అయితే ఆమె సొంత భాషలో కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కలరింగ్ ఇచ్చింది. ఒక ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్ లో నటించిన సుహానా నటనపరంగా మంచి ప్రశంసలు అందుకుంటోంది.

 • షారుఖ్ ఖాన్ - ఈ మధ్య కాలంలో అవకాశాలు తగ్గినా.. 53 ఏళ్ల ఈ స్టార్ కి లేడీస్ లో ఫాలోయింగ్ మాములుగా లేదు.

  ENTERTAINMENT20, May 2019, 7:52 AM IST

  తెలుగు దర్శకుడి సినిమాలో షారుక్.. ఇది ఫిక్స్!

  టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ దర్శకుడిగా సరికొత్తగా అడుగులు వేస్తున్నాడు. అయితే ఎన్ని ప్రయోగాలు చేసిన మనోడికి బాక్స్ ఆఫీస్ వద్ద సరైన హిట్ అందడం లేదు.

 • షారుఖ్ ఖాన్ - ఈ మధ్య కాలంలో అవకాశాలు తగ్గినా.. 53 ఏళ్ల ఈ స్టార్ కి లేడీస్ లో ఫాలోయింగ్ మాములుగా లేదు.

  ENTERTAINMENT14, May 2019, 3:58 PM IST

  డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ పై హీరో ఆగ్రహం

  సక్సెస్ అందితే సినీ ఇండస్ట్రీలో దక్కే మర్యాదలే వేరు. విజయంలో ప్రధాన పాత్ర పోషించే దర్శకుడి  కంటే కూడా హీరోకు ఎక్కువ క్రేజ్ దక్కుతుంది. అదే ఒక సినిమా డిజాస్టర్ అయితే హీరోకి అయ్యే డ్యామేజ్ కంటే కూడా దర్శకుడిపై ఆప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. 

 • undefined

  CRICKET13, Apr 2019, 5:33 PM IST

  మేం ఓడినా దాదా జట్టు గెలిచింది... గంగూలిపై షారుఖ్ అభిమానం

  కోల్ కతా నైట్ రైడర్స్ సహ  యజమాని, ప్రముఖ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ టీమిండియా, కెకెఆర్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఓవైపు తమ జట్టు ఓడిపోయిందని బాధపడుతూనే మరోవైపు గెలిచిన జట్టు తరపున గంగూలీ వుండటం ఆనందంగా వుందన్నాడు. ఇప్పటికే గంగూలీపై తన అభిమానాన్ని చాటుకున్ని షారుఖ్  మరోసారి దాన్ని బయటపెట్టుకున్నాడు. 

 • kangana

  ENTERTAINMENT1, Mar 2019, 5:53 PM IST

  మెంటల్ క్వీన్ తో ఖాన్?

  బాలీవుడ్ వివాదాల రాణి కంగనా రనౌత్ హీరోయిన్ గా క్రేజ్ ఎంతగా పెరుగుతుందో అలాగే వివాధాల డోస్ కూడా పెరుగుతుంది. ఇటీవల మణికర్ణిక సినిమాతో బాక్స్ వద్ద బాగానే ఓపెనింగ్స్ ను అందుకున్నప్పటికీ సినిమాను కొన్న బయ్యర్స్ కు పెద్దగా లాభాలు రాలేవు. ఇక నెక్స్ట్ ఈ సుందరి 'మెంటల్ హై క్యా; అనే సినిమాతో రాబోతోంది.  

 • sharuk khan

  ENTERTAINMENT19, Dec 2018, 7:28 PM IST

  పొట్టి షారుక్ జీరో గొడవ ముగిసినట్టే!

  పొట్టి షారుక్ జీరో గొడవ ముగిసినట్టే!

   

 • katrina

  ENTERTAINMENT12, Dec 2018, 4:16 PM IST

  బార్బర్ షాప్ లో కత్తెర, బ్రష్ పట్టుకుని కత్రినా కైఫ్ (వీడియో)

  బార్బర్ షాప్ లో కత్తెర, బ్రష్ పట్టుకుని కత్రినా కైఫ్ (వీడియో)

 • sharukh khan

  ENTERTAINMENT15, Nov 2018, 5:50 PM IST

  థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ ప్లాప్ సినిమా.. షారూఖ్ షాకింగ్ కామెంట్స్!

  థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ ప్లాప్ సినిమా.. షారూఖ్ షాకింగ్ కామెంట్స్!

 • sharuk khan

  ENTERTAINMENT1, Nov 2018, 4:48 PM IST

  పొట్టి షారుక్ తో హాట్ కత్రినా!

   పొట్టి షారుక్ తో హాట్ కత్రినా!