Search results - 23 Results
 • jet airways

  business23, Feb 2019, 12:32 PM IST

  జెట్ ఎయిర్వేస్‌కు లైన్ క్లియర్: వాటాదారులు ఒకే... ఇక బ్యాంకుల కంట్రోల్

  రుణాలిచ్చిన బ్యాంకర్లకు రుణాలను ఈక్విటీలుగా మార్చాలని చేసిన ప్రతిపాదనకు‘జెట్‌ ఎయిర్వేస్’షేర్‌హోల్డర్లు క్లియరెన్స్‌ ఇచ్చారు. తత్ఫలితంగా జెట్ ఎయిర్వేస్ యాజమాన్య నియంత్రణ బ్యాంకుల చేతుల్లోకి వెళ్లనున్నది.

 • Tech mahindra

  TECHNOLOGY22, Feb 2019, 1:36 PM IST

  టెక్ మహీంద్రా ‘బై బ్యాక్’కు ఓకే.. రూ.1,956 కోట్ల విలువైన షేర్లే టార్గెట్

  దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటిగా ఉన్న టెక్ మహీంద్రా తన షేర్లను బైబ్యాక్ చేయాలని తలపెట్టింది. రూ.950 విలువ గల 2.05 లక్షల షేర్లను కొనుగోలు చేయనున్నది. దీని విలువ రూ.1956 కోట్ల పైమాటే. అయితే సంస్థ ఉనికి రక్షించుకోవడంతోపాటు వాటాదారులకు ప్రతిఫలం పంచడం కూడా దీని వెనక గల వ్యూహం ఇది. ప్రస్తుతం స్టాక్‌మార్కెట్లో బైబ్యాక్‌ల సీజన్‌ సాగుతోంది. 

 • rakul preet sighn

  ENTERTAINMENT16, Feb 2019, 12:39 PM IST

  జీవితంలో ఆ హోటల్ కి వెళ్లను.. రకుల్ కి పెద్ద షాకే తగిలింది!

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తమిళ, హిందీ భాషలలో బిజీగా గడుపుతోంది. తెలుగులో అవకాశాలు లేనప్పటికీ మిగిలిన భాషల్లో అమ్మడుకి బాగానే ఛాన్స్ లు  వస్తున్నాయి. 

 • anchor lasya

  ENTERTAINMENT16, Feb 2019, 12:04 PM IST

  యాంకర్ లాస్య తల్లి కాబోతుంది!

  యాంకర్ లాస్య తల్లి కాబోతుంది!

 • varma

  ENTERTAINMENT15, Feb 2019, 5:07 PM IST

  ఆయనెవరో తెలియదు.. జగన్ పై వర్మ కామెంట్స్!

  సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతున్నాడు. తనకు మాత్రమే వచ్చే ఐడియాలతో సినిమాను ప్రమోట్ చేస్తూ.. జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. 

 • jet airways

  business15, Feb 2019, 12:32 PM IST

  జెట్ ఎయిర్‌వేస్‌ను ఆదుకునేందుకు.. రంగంలోకి బ్యాంకులు

  దేశీయ ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’ తాత్కాలికంగా ఊపిరి పీల్చుకోనున్నది. కొన్ని నెలలుగా రుణ వాయిదాల చెల్లింపులు, రోజువారీ నిర్వహణకు ఇబ్బందులతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న జెట్ ఎయిర్వేస్ సంస్థను ఆదుకునేందుకు బ్యాంకర్లు ముందుకు వచ్చారు

 • allu arjun

  ENTERTAINMENT8, Feb 2019, 3:19 PM IST

  అల్లు అర్జున్ మాటకు నో అంటోన్న కూతురు!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఇద్దరు పిల్లలు. అల్లు అయాన్ తరువాత వారికి పుట్టిన అమ్మాయిని అర్హ అని పేరు పెట్టుకున్నారు. ఈ ఇద్దరి పిల్లలతో అల్లు అర్జున్ దిగే ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి.

 • tata

  cars8, Feb 2019, 11:37 AM IST

  టాటా మోటార్స్‌కు ‘జాగ్వార్’ సెగ...భారీగా షేర్లు డౌన్

  టాటా మోటార్స్ అనుబంధ బ్రిటన్ సంస్థ జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్)కు భారీగా నిధులు కేటాయించాల్సి రావడంతో భారీగానే మూల్యం చెల్లించుకున్నది. వాహనాల కొనుగోళ్ల డిమాండ్ తగ్గడం వల్ల కూడా డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికం ఫలితాల్లో టాటామోటార్స్ నష్టాలను ప్రకటించడం ఇన్వెస్టర్లకు నచ్చలేదు. 

 • anchor ravi

  ENTERTAINMENT3, Feb 2019, 1:21 PM IST

  భార్యా, కూతురిని పరిచయం చేసిన యాంకర్ రవి!

  యాంకర్ రవి ఫ్యామిలీ ఫోటోలు!

 • TOLLYWOOD

  ENTERTAINMENT23, Jan 2019, 5:57 PM IST

  బాక్స్ ఆఫీస్:అత్యధిక లాభాలను అందించిన సినిమాలు (షేర్స్అప్డేట్)

  F2 సినిమా కూడా టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. అత్యధిక షేర్స్ అందించిన చిత్రాల్లో ఆ సినిమా నెమ్మదిగా పైకొస్తోంది. లేటెస్ట్ రికార్డ్స్ ప్రకారం ప్రస్తుతం ఎక్కువ లాభాలను అందించిన టాప్ సినిమాల ర్యాంక్స్ ఇవే!  

 • sun farma

  business19, Jan 2019, 11:11 AM IST

  కుప్పకూలిన సన్ ఫార్మా షేర్లు...రెండు రోజుల్లోనే రూ.8,735 కోట్లు హాంఫట్

  దేశీయ ఔషధ దిగ్గజం ‘సన్‌ ఫార్మా’కు విజిల్ బ్లోయర్ (ప్రజా వేగు) సెగ బాగానే తగిలింది. కేవలం రెండు రోజుల్లో 14.27 శాతం నష్టపోయిన సన్ ఫార్మా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తద్వారా సంస్థ మార్కెట్‌ విలువలో రూ.8736 కోట్ల కోత పడింది. ప్రమోటర్ల అక్రమాలపై సెబీకి మరో ఫిర్యాదు అందినట్లు వార్తలు రావడం వల్లే దుష్ప్రచారం చేస్తున్నారని సెబీకి లేఖ రాసిన సన్ ఫార్మా.. ఆ వార్తా కథనంలోని విషయాలతో సంబంధం లేదని ఎక్స్ఛేంజీలకు స్పష్టం చేసింది. తమ సంస్థకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఈ విషయమై జోక్యం చేసుకోవాలని సెబీని చైర్మన్‌ అజయ్‌ త్యాగిని సన్‌ ఫార్మా ఆ లేఖలో కోరింది. ఈ కుట్రలో కొన్ని మీడియా సంస్థల, వ్యక్తుల పాత్ర ఉందని ఈ విషయమై పూర్తిగా విచారణ జరపాలని కోరింది.

 • info

  business9, Jan 2019, 8:28 AM IST

  మరోమారు బైబ్యాక్ దిశగా ‘ఇన్ఫోసిస్` చర్యలు

  దేశీయ ఐటీ దిగ్గజం ‘ఇన్ఫోసిస్` మరో దఫా షేర్ల బై బ్యాక్‌ ప్రకటించనున్నది. ఉద్యోగులకు ప్రత్యేక డివిడెండ్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. మరోవైపు సంస్థలో ఎనర్జీ, యుటిలిటీస్, రిసోర్సెస్ అండ్ సర్వీసెస్ యూనిట్ గ్లోబల్ హెడ్ సుదీప్ సింగ్ వైదొలిగారు.

 • MODI TURNS PHOTOGRAPHER

  NATIONAL24, Sep 2018, 11:53 AM IST

  ఫోటో గ్రాఫర్ గా మారిన ప్రధాని మోదీ

  భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో గ్రాఫర్ అవతారం