Share Price  

(Search results - 8)
 • Tech News4, May 2020, 12:19 PM

  రిలయన్స్ జియో మరో భారీ డీల్... ఫేస్ బుక్ కంటే ఎక్కువ...

  అదనపు నిధుల సేకరణలో రిలయన్స్ అనుబంధ జియో వేగం పెరిగింది. గత వారం ఫేస్ బుక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న జియో.. తాజాగా అమెరికాకు చెందిన పీఈ జెయింట్ సంస్థ సిల్వర్ లేక్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. ఫేస్ బుక్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం కంటే ఇది రూ.5656 కోట్లు ఎక్కువ.
   

 • elan musk leaves

  business2, May 2020, 6:44 PM

  ఒక్క‌ ట్వీట్‌తో 14 వందల కోట్ల‌ డాల‌ర్లు మాయం...

  టెస్లాలో ఎల‌న్ మస్క్ సొంత వాటాను 3 బిలియన్లకు పడగొట్టింది, ఎందుకంటే అతని ట్వీట్ వల్ల పెట్టుబడిదారులు వెంటనే కంపెనీ నుంచి వైదొలిగిన‌ట్లు తెలుస్తున్న‌ది."టెస్లా కంపెనీ స్టాక్ షేర్ విలువ ధర చాలా ఎక్కువ," అని అతను చేసిన ఒక ట్వీట్లలో ఆ సంస్థ మార్కెట్ వాల్యూను కుదేల‌య్యేలా చేసింది. 
   

 • mukesh ambani

  business24, Mar 2020, 11:04 AM

  రిలయన్స్ ఎం-క్యాప్ 86వేల కోట్లు ఔట్.. ఏడాది కనిష్ఠానికి వెయ్యి స్టాక్స్

  వరుసగా సోమవారం కూడా వెయ్యికి పైగా కంపెనీల షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయికి జారుకున్నాయిమరోవైపు బ్యాంక్‌ నిఫ్టీ 15 శాతం పతనం కాగా, ఆటో ఇండెక్స్‌ 12 శాతం కిందకు పడిపోయాయి. బీఎస్‌ఈలో లిైస్టెన షేర్లలో 1,886 షేర్లు పతనమవగా, 191 షేర్లు లాభపడ్డాయి.

 • business17, Mar 2020, 5:36 PM

  ఆర్‌బి‌ఐ హామీతో ఊపందుకున్న యెస్ బ్యాంక్ షేర్లు...

  సోమవారం, ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ యెస్ బ్యాంక్ పెట్టుబడిదారులకు తమ డిపాజిట్లు సురక్షితంగా ఉన్నాయని హామీ ఇచ్చారు అవసరమైతే, యెస్ బ్యాంకుకు అవసరమైన నిధులు అందించడానికి సెంట్రల్ బ్యాంక్ అడుగు పెడుతుందని హామీ ఇచ్చారు.

 • business21, Nov 2019, 9:49 AM

  మరో రికార్డు చేరువలో రిలయన్స్: 10లక్షల కోట్లకు రూ.1300 కోట్ల దూరం

  ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ అంబానీ ప్రపంచంలోకెల్లా ఆరవ అతిపెద్ద ఆయిల్ కంపెనీగా అవతరించింది. మరోవైపు దేశీయంగా రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10 లక్షల కోట్లకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. 

 • stock markets

  business5, Aug 2019, 1:15 PM

  రెండు ముక్కలుగా కాశ్మీర్... నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

   బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 621 పాయింట్లు పతనమై 36,497 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 185 పాయింట్లు కోల్పోయి 10,812 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.46 వద్ద కొనసాగుతోంది. 

 • cafe coffee day v g siddhartha

  business30, Jul 2019, 11:49 AM

  130ఏళ్లుగా సిద్ధార్థ కుటుంబం ఇదే వ్యాపారంలో...

  వీజీ సిద్ధార్థ సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోగా... ఈ ప్రభావం షేర్లపై పడిందని అధికారులు చెబుతున్నారు. బీఎస్ఈలో కాఫీడే ఎంటర్ ప్రైజెస్, సికాల్ లాజిస్టిక్స్ షేర్లు రోజువారీ గరిష్ట పరిమితి 20శాతం తగ్గి రూ.154.05, రూ.72.80కి చేరుకున్నాయి. షేర్లు ఇలా పడిపోవడంపై కాఫీడే ఎంటర్ ప్రైజెస్ మంగళవారం స్పందించింది.

 • tata

  cars8, Feb 2019, 11:37 AM

  టాటా మోటార్స్‌కు ‘జాగ్వార్’ సెగ...భారీగా షేర్లు డౌన్

  టాటా మోటార్స్ అనుబంధ బ్రిటన్ సంస్థ జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్)కు భారీగా నిధులు కేటాయించాల్సి రావడంతో భారీగానే మూల్యం చెల్లించుకున్నది. వాహనాల కొనుగోళ్ల డిమాండ్ తగ్గడం వల్ల కూడా డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికం ఫలితాల్లో టాటామోటార్స్ నష్టాలను ప్రకటించడం ఇన్వెస్టర్లకు నచ్చలేదు.