Asianet News TeluguAsianet News Telugu
5 results for "

Sharapova

"
Sorry Sharapova, Russian Tennis Players getting sorry comments after sachin Tendulkar Issue CRASorry Sharapova, Russian Tennis Players getting sorry comments after sachin Tendulkar Issue CRA

‘సారీ షరపోవా...’ టెన్నిస్ స్టార్‌కి క్షమాపణల వర్షం కురిపిస్తున్న మలయాళీలు... ఆనాడు సచిన్ విషయంలో...

‘సారీ షరపోవా...’ ఇప్పుడు మాజీ టెన్నిస్ స్టార్ షరపోవా... సోషల్ మీడియా అకౌంట్లలో ఇప్పుడు కురుస్తున్న కామెంట్ల వర్షం ఇది... కొన్ని వందల మంది మలయాళీలు, ఇతర రాష్ట్రాల వాళ్లు రష్యన్ టెన్నిస్ స్టార్‌కి కామెంట్ల ద్వారా క్షమాపణలు చెబుతున్నారు... కారణం దాదాపు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన. అప్పుడు వాళ్లు కరెక్టు అనుకుని చేసింది, ఇప్పుడు వారికి రాంగ్ అనిపించింది... అందుకే షరపోవాకి సారీల ట్వీట్లు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి...

Cricket Feb 5, 2021, 12:27 PM IST

Maria Sharapova Congratulated By Fans After Confirming Engagement To Long-time BoyfriendMaria Sharapova Congratulated By Fans After Confirming Engagement To Long-time Boyfriend

షెరపోవా ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరంటే..?

నిశ్చితార్ధంకు సంబందించిన ఫొటోను షరపోవా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మరోవైపు గిల్కేస్‌ కూడా ఫొటోతో విషయాన్ని షేర్ చేసుకున్నాడు.
 

tennis Dec 19, 2020, 8:27 AM IST

Tennis, I am saying goodbye: Maria Sharapoava announces retirementTennis, I am saying goodbye: Maria Sharapoava announces retirement

గుడ్ బై: టెన్నిస్ స్టార్ మారియా షరపోవా తీవ్ర భావోద్వేగం

టెన్నిస్ సూపర్ స్టార్ మారియా షరపోవా సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెన్నిస్ క్రీడకు వీడ్కోలు పలుకుతూ ,షరపోవా తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. తనకు తెలిసిన జీవితం ఒక్కటే ఒక్కటని అన్నారు.

tennis Feb 26, 2020, 8:58 PM IST

Australian Open 2019: Barty beats SharapovaAustralian Open 2019: Barty beats Sharapova

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం.. షరపోవా ఓటమి

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. అగ్ర క్రీడాకారిణీ రష్యా టెన్నిస్ స్టార్ మారియా షరపోవా ఓటమి పాలైంది. ఫ్రీక్వార్టర్స్‌లో ఆష్‌బార్టీతో జరిగిన మ్యాచ్‌లో 4-6, 6-1, 6-4 సెట్ల తేడాతో షరపోవా పరాజయాన్ని మూటగట్టుకుంది. 

tennis Jan 20, 2019, 10:25 AM IST