Shankaraiah
(Search results - 8)TelanganaJul 28, 2020, 11:30 AM IST
TelanganaJul 15, 2020, 8:45 AM IST
సీఐ శంకరయ్యకు దిమ్మతిరిగే ఆస్తులు, నెట్ క్యాష్ లావాదేవీలు: జాబితా ఇదే....
భూవివాదంలో లక్షా 20 వేల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడిన షాబాద్ సీఐ శంకరయ్య పెద్ద యెత్తున ఆస్తులు కూడబెట్టినట్లు తేలింది. తవ్వుతున్న కొద్దీ ఆస్తులు బయటపబబడుతున్నాయి.
TelanganaJul 11, 2020, 12:09 PM IST
సీఐ శంకరయ్య కేసులో షాకింగ్ నిజాలు: చిగురుబాటి హత్య కేసులోనూ....
లక్షా 20 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన షాబాద్ సీఐ శంకరయ్య విషయంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. చిగురుబాటి హత్య కేసులో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Andhra PradeshJun 7, 2020, 10:14 AM IST
కడపలో శంకరయ్య మర్డర్: 22 మంది అరెస్ట్, నిందితుల్లో 14 ఏళ్ల బాలుడు కూడా
కడప జిల్లా రాయచోటి రూరల్ సీఐ లింగప్ప, చిన్నమండెం ఎస్ఐ హేమాద్రి శుక్రవారంనాడు రాత్రి ఈ ఘటనకు సంబంధించి మీడియాకు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
Andhra PradeshMay 20, 2019, 4:50 PM IST
మొదటి భర్తను వదిలి రెండో భర్తతో వెళ్లిన కొన్ని రోజులకే ఇలా...
కడప జిల్లా రాజంపేట ప్రశాంత్‌నగర్‌లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
TelanganaMay 6, 2019, 4:12 PM IST
జడ్పీటీసీ టిక్కెట్టు దక్కలేదని టీఆర్ఎస్ నేత ఆత్మహత్యాయత్నం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాబెజ్జంకి మండలం నుండి జడ్పీటీసీగా పోటీ చేసేందుకు టిక్కెట్టు దక్కనందుకు మనోవేదనకు గురైన శంకరయ్య అనే టీఆర్ఎస్ నేత సోమవారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Andhra PradeshMar 27, 2019, 10:58 AM IST
తండ్రి హత్య: పులివెందుల సీఐపై వివేకా కూతురు సంచలన వ్యాఖ్యలు
తన తండ్రి మరణించిన డెత్ స్పాట్లో ఏం జరిగిందో పులివెందుల సీఐకి అన్నీ తెలుసునని ఆయన కూతురు డాక్టర్ సునీతారెడ్డి ఆరోపించారు. వివేకానందరెడ్డి మృతి విషయాన్ని ఉదయమే 6:40 గంటలకు సమాచారం ఇచ్చినట్టుగా ఆమె తెలిపారు
Andhra PradeshMar 25, 2019, 7:22 AM IST
వైఎస్ వివేకా హత్యకేసు: సీఐపై వైఎస్ వివేకా కుమార్తె సంచలన వ్యాఖ్యలు
అన్నీ తెలిసిన శంకరయ్య ఎందుకు అలా వ్యవహరించారని ప్రశ్నించారు. ఆయన కూడా ఈ క్రైమ్‌లో ఏమైనా భాగస్వామ్యులా?. ఆయనకు ఎవరైనా ఆదేశాలు ఇచ్చారా?. ఈ నేరాన్ని తారుమారు చేయడానికి ఆయన పైన ఎవరున్నారు?. లేదా ఆయనే నేరుగా దీనిలో ఉన్నారా? నాకైతే అనుమానాలు వస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు.