Shane Watson  

(Search results - 5)
  • CRICKET15, Aug 2019, 6:15 PM IST

    ఆ ఇండియన్ కెప్టెన్-కోచ్ కాంబినేషనే అత్యుత్తమం: షేన్ వాట్సన్

    మహేంద్ర సింగ్ ధోని, స్టీఫెన్ ప్లెమింగ్ లపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరిది ప్రపంచంలోనే  అత్యుత్తమ కెప్టెన్ -కోచ్ కాంబినేషన్ అని పొగిడాడు. 

  • SPORTS15, May 2019, 4:26 PM IST

    ఆటోలో ఫ్యామిలీతో వాట్సన్ షికారు.. ఫోటో వైరల్

    చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు షేన్ వాట్సన్.. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు.  ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో వాట్సన్ తమ జట్టు గెలుపు కోసం ఒంటరి పోరాటం చేశాడు. 

  • watson rashid

    CRICKET24, Apr 2019, 2:16 PM IST

    చెన్నై-హైదరాబాద్ మ్యాచ్: రషీద్ ఖాన్ దుందుడుకు చర్య...భారీ మూల్యం చెల్లించుకున్న సన్ రైజర్స్

    ఐపిఎల్ సీజన్ 12 లీగ్ దశలో పేలవ ప్రదర్శనతో విమర్శలపాలైన చెన్నై స్టార్ ఓపెనర్ షేన్ వాట్సన్ ఒకే ఒక్క మ్యాచ్‌తో అందరి నోళ్లు మూయించాడు. చెన్నై జట్టు వాట్సన్ ను ఓపెనింగ్ నుండి తప్పించాలన్నవారే మంగళవారం అతడి అసాధారణ ఇన్నింగ్స్ చూసి  నోరెళ్లబెట్టారు. ఇలా చెన్నై వేధికగా చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో వాట్సన్ తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. అయితే మ్యాచ్ లో జరిగిన ఓ సంఘటన అతడిలో మరింత కసిని పెంచినట్లు కనిపిస్తోంది. సన్ రైజర్స్ బౌలర్ రషీద్ ఖాన్ అతడిలో కసిని పెంచి  భారీ ఇన్నింగ్స్ నెలకొల్పడానికి కారణమయ్యాడు. 

  • shane watson ishanth

    SPORTS28, Mar 2019, 10:40 AM IST

    మరో కొత్త వివాదం.. స్లెడ్జింగ్ కి పాల్పడిన ఇషాంత్ శర్మ

    ఐపీఎల్‌ 2019 సీజన్‌లో మరో కొత్త వివాదం తలెత్తింది. ఇటీవల మన్కడింగ్ వివాదం హాట్ టాపిక్ గా మారగా.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు ఇషాంత్ శర్మ, కగిసో రబాడ స్లెడ్జింగ్‌కు తెరలేపారు.

  • 28, May 2018, 12:23 PM IST

    సన్ రైజర్స్ ఓటమిపై వార్నర్ ఏమన్నాడంటే...

    ఐపీఎల్ ఫైనల్ ఓటమిపాలై ట్రోపిని అందుకోలేకపోయామని బాధపడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లకు ఆ జట్టు మాజీ సారథి వార్నర్ అండగా నిలిచారు. తమ జట్టు ఓడిపోవడంపై వార్నర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. జట్టు ఒక్క ఫైనల్ లో ఓడినంత మాత్రాన నిరాశ చెందవద్దని మొత్తం టోర్నమెంట్ లో చూపిన అద్భుత ప్రదర్శనకు గర్వపడాలని వార్నర్ సూచించారు.