Shane Warne  

(Search results - 11)
 • usman

  Cricket26, Nov 2019, 4:17 PM IST

  టాస్ 10 మీటర్ల అవతల పడింది: బౌలింగ్ చేశావా... టాస్ చేశావా అంటూ ట్రోలింగ్

  ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా టాస్ వేసే సమయంలో చేసిన విన్యాసాలు స్టేడియంలో ఉన్న వారితో పాటు టీవీలు చూస్తున్న వారికి నవ్వు తెప్పించాయి

 • shane warne

  Cricket25, Nov 2019, 5:58 PM IST

  ఎలా ఆడాలో నేర్చుకో.. నువ్వు చెప్పకర్లేదు: వార్న్-ఖవాజాల మధ్య మాటల యుద్ధం

  ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌పై ఆసీస్ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

 • ক্রিকেট মাঠের এক বর্ণময় চরিত্র। কিন্তু ক্রিকেট ছাড়াও বারবার এসেছেন খবরের শিরোনামে। তিনি শেন ওয়ার্ন। বিশ্বের অন্যতম সেরা এক ক্রিকেটার। ১৩ সপ্টেম্বর জন্মদিন ওয়ার্নের। জীবনের ইনিংসে ৫০’য়ে পৌছে গেলেন প্রাক্তন অজি ক্রিকেটার।

  SPORTS24, Sep 2019, 8:20 AM IST

  ఆసీస్ క్రికెటర్ షేన్ వార్న్ కి పోలీసుల భారీ షాక్...

  ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి ఓవర్ స్పీడ్ తో షేన్ వార్న్ కారు నడపడం ఇదేమి తొలిసారి కాదు.  మూడేళ్లలో ఇది ఆరోసారి కావడం గమనార్హం. ఇప్పటికే ఐదుసార్లు నిబంధనలు ఉల్లంఘించిన వార్న్ లైసెన్స్ పై 15 పాయింట్లు ఉన్నాయి. తాజాగా, గత ఆగస్టులో కెన్సింగ్టన్ లో గంటకు 40మైళ్ల వేగంతో వెళ్లాల్సిన జోన్ లో వార్న్ 47మైళ్ల వేగంతో కారు నడుపుతూ పోలీసులకు చిక్కాడు.
   

 • smith kohli

  CRICKET6, Sep 2019, 3:01 PM IST

  స్టీవ్ స్మిత్ కంటే కోహ్లీయే అత్యుత్తమం: ఆసిస్ దిగ్గజం వార్న్

  తమ దేశానికి  చెందిన ఆటగాన్ని కాదని ఆసిస్ దిగ్గజం షేన్ వార్న్ టీమిండియా  కెప్టెన్ కోహ్లీ ని ఆకాశానికెత్తేశాడు. ప్రపంచ క్రికెట్లో కోహ్లీ కంటే గొప్ప ఆటగాళ్లు ఎవరూలేరని వార్న్ అభిప్రాయపడ్డాడు. virat kohli is the best batsman in world  cricket: shanewarne 

 • shane warne

  CRICKET1, Sep 2019, 9:40 AM IST

  షేన్ వార్న్ రాసలీలలు: తలుపులు బార్లా తెరిచి సెక్స్ వర్కర్లతో పార్టీ

  ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ స్త్రీలోలుడనే విషయం అందరికీ తెలిసిందే. ఆడవాళ్లతో సరస సల్లాపాలు చేయడం అతనికి పరిపాటి. ఇటీవల అతను తన ప్రేయసితో, ఇద్దరు సెక్స్ వర్కర్లతో జరిపిన రాసలీలల వ్యవహారం కలకలం సృష్టించింది.

 • Shane Warne

  Specials15, Jul 2019, 8:57 PM IST

  ప్రపంచ కప్ ఫైనల్... సూపర్ ఓవర్ కూడా టై అవగానే ఇలా చేయాల్సింది: షేన్ వార్న్

  ప్రపంచ కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో విజేతలను తేల్చడంతో ఐసిసి విఫలమైందని ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.  అసలు సూపర్ ఓవర్ పేరుతో కేవలం ఆరు బంతుల్లోనే జట్ల బలాబలాలను ఎలా తేలుస్తారని కొందరు తప్పుబడుతుంటే బౌండరీల ద్వారా విజేతను నిర్ణయించడం అనేది మరింత వివాదాస్పదమయ్యింది. తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ కూడా దీన్ని తప్పుబట్టారు. 

 • chahal

  Specials10, Jul 2019, 4:57 PM IST

  ప్రపంచ కప్ సెమీఫైనల్: భారత యువ బౌలర్ కు ఆసిస్ దిగ్గజం పాఠాలు

  ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత్-కివీస్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ కు మంగళవారం వర్షం ఆటంకం కలిగించిన విషయం తెలిసిందే. మాంచెస్టర్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యమవక పోవడంతో ఇవాళ్టికి(బుధవారం) వాయిదా పడింది. అయితే ఇవాళ మ్యాచ్ ఆరంభానికి ముందు మైదానంలో ఓ ఆసక్తికర  దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. 

 • MS Dhoni

  CRICKET27, May 2019, 3:52 PM IST

  ధోని రిటైర్మెంట్‌ పై షేన్ వార్న్ ఆసక్తికర వ్యాఖ్యలు...

  టీమిండియా సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పటికే టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. కానీ వన్డే, టీ20 ఫార్మాట్ లో మాత్రం అతడు భారత జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే అతడు ఈ ప్రపంచ కప్ తర్వాత అన్ని ఫార్మాట్లకు రాజీనామా చేసి అంతర్జాతీయ క్రికెట్ నుండి శాశ్వతంగా వైదొలగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు మరికొందరయితే ధోని ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించి వుంటే రిషబ్ పంత్ వంటి యువ ఆటగాళ్లకు మంచి అవకాశం దక్కేదని విమర్శలకు కూడా దిగుతున్నారు. ఇలా ఈ మాజీ కెప్టెన్ కూల్ రిటైర్మెంట్ పై పలురకాల చర్చలు జరుగుతున్న సమయంలో ఆస్ట్రేలియా మాజీ  దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ ఈ విషయంపై స్పందిచాడు. 

 • shane warne

  CRICKET13, Feb 2019, 5:47 PM IST

  వరల్డ్ కప్‌లో రిషబ్ పంత్‌తో ఓపెనింగ్ చేయించాలి...ఎందుకంటే: షేన్ వార్న్

  మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ప్రపంచ కప్ 2019 విజేతగా నిలిచే అన్ని అర్హతలు టీంఇండియాకు వున్నాయని ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ షేన్ వార్న్ కితాబిచ్చాడు.  అయితే అందుకోసం భారత జట్టు కొన్ని ప్రయోగాలు చేయాలని ఆయన సూచించారు. తన సూచనలను పాటిస్తే ఈ మెగా టోర్నీలో భారత్ కు ఎదురుండదని ఈ ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం వెల్లడించాడు. 

 • Shane Warne

  CRICKET4, Jan 2019, 6:13 PM IST

  ఆసిస్ సెలెక్టర్లకు బుర్ర లేదు: విరుచుకుపడ్డ షేన్‌వార్న్

  భారత్‌తో జరుగుతున్న టెస్ట్ సీరిస్లో ఓటమివైపు సాగుతున్నప్పటికి ఆస్ట్రేలియా సెలెక్టర్లకు ఇంకా బుద్ది రావడం లేదంటూ ఆసిస్ మాజీ ఆటగాడు షెన్ వార్న్ ద్వజమెత్తాడు. ఇలాంటి సమయంలో కూడా వన్డే సీరిస్ కోసం సరైన జట్టును ఎంపిక చేయలేదంటూ విరుచుకుపడ్డాడు. భారత్ తో వన్డే సీరిస్‌‌లో తలపడనున్న ఆస్ట్రేలియా జట్టును ఇవాళ ప్రకటించారు. దీనిపై స్పందిస్తూ షేన్ వార్న్ ఆసిస్ సెలెక్టర్లపై తీవ్ర విమర్శలు చేశారు. 

 • undefined

  SPORTS10, Oct 2018, 10:52 AM IST

  నాకు లంచం ఆఫర్ చేశాడు.. ఆసిస్ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్

  ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ సంచలన కామెంట్స్ చేశాడు. తన క్రికెట్‌ కెరీర్‌లో