Asianet News TeluguAsianet News Telugu
5 results for "

Shane Bond

"
Mumbai Indians all rounder Hardik Pandya close to playing next match but team management wont rush his returnMumbai Indians all rounder Hardik Pandya close to playing next match but team management wont rush his return

IPL 2021: హార్థిక్ పాండ్యా రీ ఎంట్రీపై ముంబయి బౌలింగ్ కోచ్ రియాక్షన్ ఇదే..

IPL 2021: ఐపీఎల్ రెండో దశలో ఆడిన రెండింటిలోనూ పరాజయాలు మూటగట్టుకని ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న ముంబయి ఇండియన్స్  (Mumbai indians) జట్టుకు మరో షాక్. తర్వాత జరిగే మ్యాచ్ లకు ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా (hardik Pandya) ఆడే అవకాశాలు లేనట్టే కనిపిస్తున్నది. 

Cricket Sep 24, 2021, 7:05 PM IST

ICC WTC Final 2021: VVS laxman and Shane Bond thinks ICC Failed to organize final event CRAICC WTC Final 2021: VVS laxman and Shane Bond thinks ICC Failed to organize final event CRA

రెండేళ్ల కష్టాన్ని వృథా చేసేశారు, ఇలాంటి టైమ్‌లో ఫైనల్ పెడతారా... ఐసీసీపై వీవీఎస్ లక్ష్మణ్ ఫైర్...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది. వర్షం కారణంగా జూన్ 18న ఆట తొలి రోజు టాస్ కూడా వేయకుండానే రద్దు కాగా, ఆ తర్వాత కూడా పలుమార్లు వాతావరణం సరిగా లేని కారణంగా అవాంతరాలు కలిగాయి...

Cricket Jun 21, 2021, 6:22 PM IST

ICC WTC Final: if New Zealand win the toss and elect to bowl first, Says Shane Bond CRAICC WTC Final: if New Zealand win the toss and elect to bowl first, Says Shane Bond CRA

టాస్ గెలిస్తే అదే తీసుకుంటాం, వాళ్ల వీక్‌నెస్‌లు తెలుసు... న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాండ్...

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం అటు న్యూజిలాండ్, ఇటు టీమిండియా అన్ని రకాల అస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే 15 మందితో కూడిన జట్లను ప్రకటించిన ఇరు జట్లు, టైటిల్‌పై కన్నేశాయి. అయితే టీమిండియా బ్యాట్స్‌మెన్ వీక్‌నెస్‌లు తమకు బాగా తెలుసంటున్నాడు న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాండ్.

Cricket Jun 16, 2021, 3:08 PM IST

Rohit Sharma revealed when Ishan Kishan argued with Hotel Security becoz of Shane Bond CRARohit Sharma revealed when Ishan Kishan argued with Hotel Security becoz of Shane Bond CRA

వాళ్లు చేసిన పనివల్ల, ఇషాన్ కిషన్‌ చాలా పెద్ద గొడవపడ్డాడు, చివరికి... రోహిత్ శర్మ కామెంట్...

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అయినా కొంత ప్లేయర్లతో రోహిత్ శర్మకి ఓ స్పెషల్ బాండింగ్ ఉంటుంది. తనకంటూ ఓ సెపరేట్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నాడు రోహిత్. అలాంటి వారిలో ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఇషాన్ కిషన్ కూడా ఒకడు.

Cricket May 28, 2021, 1:13 PM IST

No doubt Jasprit Bumrah will have a massive impact on the New Zealand Test series: Shane BondNo doubt Jasprit Bumrah will have a massive impact on the New Zealand Test series: Shane Bond

బుమ్రాకు ఇక ఈజీ కాదు: కివీస్ బ్యాట్స్ మెన్ నేర్పిన పాఠం ఇదే...

టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగును ఎదుర్కోవడంలో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని, అదే వ్యూహం మిగతా అన్ని జట్లు అనుసరించే అవకాశం ఉందని షేన్ బాండ్ అన్నాడు.

Cricket Feb 19, 2020, 8:26 AM IST