Shami Arrest
(Search results - 3)CricketSep 10, 2019, 4:17 PM IST
భార్య గృహహింస కేసు: న్యాయస్థానంలో పేసర్ షమీకి ఊరట
టీమిండియా ప్రధాన బౌలర్లలో ఒకరైన మహ్మద్ షమీకి కాస్త ఊరట లభించింది. అతడి అరెస్ట్ కు ఆదేశాలు జారీచేసిన న్యాాయస్ధానమే తాజాగా అరెస్ట్ వారెంట్ పై స్టే విధించింది.
SPORTSSep 3, 2019, 10:34 AM IST
క్రికెటర్ షమీకి అరెస్ట్ వారెంట్... బీసీసీఐ వాదన ఇదే
ఛార్జ్ షీట్ చూసేంత వరకు షమీపై ఎలాంటి చర్యలు తీసుకోమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఛార్జ్ షీట్ ని తెప్పించుకొని పరిశీలించాకే అతడిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. షమీపై అతడి భార్య చేసిన ఆరోపణల కారణంగా గతంలో బీసీసీఐ అతడికి వార్షిక కాంట్రాక్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
CRICKETSep 2, 2019, 7:53 PM IST
టీమిండియా బౌలర్ షమీ అరెస్టుకు రంగం సిద్దం... వారెంట్ జారీ
టీమిండియా క్రికెటర్ షమీ అరెస్టుకు రంగం సిద్దమవుతోంది. వెస్టిండిస్ పర్యటనను ముగించుకుని స్వదేశానికి రాగానే కోర్టు ఆదేేశాల మేరకు బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేయనున్నారు.